మీరు రేషన్ కార్డ్ ను కలిగి ఉండి అన్ని పథకాలను అందుకుంటుంటే, మీకోసమే ఈ అప్డేట్.
కేంద్ర ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఈ ముఖ్యమైన అప్డేట్ అందింది
సెప్టెంబర్ 30 వ తేడా లోపుగా ఈ పని చెయ్యకపోతే ఉచితాలు ఉండవు అని కూడా చెప్పవచ్చు
రేషన్ కార్డ్ తో ఆధార్ కార్డ్ ను అనుసంధానం చెయ్యడానికి విధించిన గడువు లోపుగా ఈ అప్డేట్ ను కంప్లీట్ చెయ్యాలి
బోగస్ రేషన్ కార్డ్స్ మరియు ఒకటి కంటే రేషన్ కార్డ్స్ కలిగిన వారిని అరికట్టడానికి ఈ పద్దతిని అవలంబిస్తోంది.
ఒకవేళ ఇప్పటి వరకూ మీరు ఈ అప్డేట్ చేయకుంటే ఇప్పుడే చేసుకోండి, లేదంటే ఇబ్బంది తప్పదు.
ఒకవేళ ఇప్పటి వరకూ మీరు ఈ అప్డేట్ చేయకుంటే ఇప్పుడే చేసుకోండి, లేదంటే ఇబ్బంది తప్పదు.
ఈ పని మీరు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా చెయవచ్చు.
ఆఫ్ లైన్ లో చేయాలంటే మీ దగరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాలి.
ఆన్లైన్ లో అప్డేట్ కోసం మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం పోర్ట్ లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు.
మీ రేషన్ మరియు ఆధార్ కార్డ్ లింక్ చేయడానికి మీకు కావలసినని మీ రేషన్ కార్డ్ టైప్, రేషన్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ మరియు మీ ఆధార్ కార్డ్ రిజిష్టర్ మొబైల్ నెంబర్.
దీనికోసం ముందుగా మీ రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
ఇక్కడ మీకు చాలా అప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో Link Aadhaar with Ration Card ను ఎంచుకోండి.
ఇక్కడ సూచించిన వద్ద మీ ఆధార్ మరియు రేషన్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేయండి.
అలాగే, ఇక్కడ సూచించిన వద్ద మీ ఆధార్ రిజిష్టర్ మొబైల్ నంబర్ ని కూడా ఎంటర్ చేయండి.
మీరు ఎంటర్ చేసిన రిజిష్టర్ మొబైల్ నంబర్ కి ఒక OTP అందించబడుతుంది.
మీకు వచ్చిన OTP ని బాక్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ ఆధార్ మరియు రేషన్ లింక్ అవుతాయి.
ఒకవేళ మీరు ఆఫ్ లైన్ లో మీ ఆధార్ మరియు రేషన్ ను లింక్ చెయ్యాలనుకుంటే మీ దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయంలో చేయవచ్చు.
దీనికోసం, మీ రేషన్ కార్డ్ యొక్క జిరాక్స్ కాపీ మరియు లింక్ చేయదలిచిన ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను సబ్ మీట్ చేయవలసి ఉంటుంది.
అయితే, స్టేట్ నుం బట్టి వారి అఫీషియల్ పోర్టల్ లో కొన్ని మార్పులు ఉంటాయని గమనించాలి.
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని మీకు డౌట్ ఉంటే ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి Click Here