Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Oct 27 2016
Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

Jio అందరికీ రిలీజ్ అవటం వలన స్పీడ్ అనేది ఊహించిన అంత ఉండటం లేదు 4G ఇంటర్నెట్ అయినప్పటికీ. కొంతమందికి 3G స్పిడ్స్ కన్నా తక్కువుగా ఉంటుంది. అయితే స్పీడ్స్ అనేవి ఏరియా వైజ్ గా మారుతూ ఉంటాయి అని కూడా మీరు గ్రహించాలి. ఇక్కడ డిజిట్ తెలుగు రీడర్స్ కోసం రిలయన్స్ Jio స్పీడ్ ను ఏలా పెంచుకోవాలో చెప్పటం జరిగింది.  ఇది టెస్ట్ చేసి స్పీడ్ పెరగటం గమనించిన తరువాత వ్రాసిన ఆర్టికల్. సో స్పీడ్ చేంజ్ అవ్వకపోతే అది Jio సర్వర్స్ లేదా వేరే టెక్నికల్ రీజన్ వలన అయ్యుంటుంది అని గ్రహించాలి మీరు. ఈ ఆర్టికల్ మొబైల్ లో చూస్తున్నట్లయితే స్టోరీ చదవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి, డెస్క్ టాప్ లో చదువుతున్నట్లయితే నెక్స్ట్ సింబల్ పై క్లిక్ చేయండి. 

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

ముందుగా మీరు ఫోన్ మెయిన సెట్టింగ్స్ లో వెళ్ళాలి. అక్కడ Sims Cards అని ఉంటుంది. దాని పై టాప్ చేసి మీ SIM 1 settings(Jio సిమ్ 1 లోనే ఉండాలి) లోకి వెళ్తే Access Point Names (APN) అని ఉంటుంది. దాని పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు డిఫాల్ట్ గా ఒక APN సెలెక్ట్ చేసి ఉంటుంది. ఏదీ సెలెక్ట్ అయ్యి లేదంటే మీ ఫోన్ లో Jio ఇంటర్నెట్ పనిచేయకపోవటం కారణం ఇదే. ఏదో ఒక APN అయినా సెలెక్ట్ అయ్యి ఉంటేనే Jio ఇంటర్నెట్ పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు కొత్త APN క్రియేట్ చేయాలి. అందుకు మీకు ఆండ్రాయిడ్ stock os వాడుతున్నట్లయితే "+" సింబల్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేయండి. ఏమి కనపడకపోతే, రీసెంట్ యాప్స్ నేవిగేషన్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే ADD APN వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక దానిని సెలెక్ట్ చేయటమే. (రిఫరెన్స్ కొరకు ప్రక్కన/పైన ఉన్న ఇమేజ్ ను చూడగలరు)

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

ఇప్పుడు మీకు ఒక టోటల్ లిస్టు కనిపిస్తుంది. వీటిలో కేవలం 5 సెట్టింగ్స్ ను మార్చాలి. మిగిలిన వాటిని అలానే వదిలయ్యాలి. వీటితో పాటు పేరు కూడా మీకు నచ్చింది పెట్టుకోగలరు.  మీరు పైన/ప్రక్కన ఉన్న ఇమేజ్ చూస్తినట్లయితే నేను JIO MANUAL SETTING అనే పేరును పెట్టుకోవటం జరిగింది 

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

మార్చుకోవలసిన సెట్టింగ్స్..

1. APN  - Jio Internet

2. Server - www.google.com

3. APN Protocol - IPv4

4. APN Roaming protocol - IPv4

5. Bearer - LTE

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

సెట్టింగ్స్ స్క్రీన్ షాట్స్ కూడా చూడగలరు పైన/ప్రక్కన.

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

ఐదు మార్చిన తరువాత స్క్రీన్ బ్యాక్ ప్రెస్ చేయకుండా, సెట్టింగ్స్ ను save చేసుకోవాలి. లేదంటే మీరు మర్చినవన్నీ పోతాయి. save ఆప్షన్ అదే స్క్రీన్ లో ఉంటుంది. కనపడకపోతే  నేవిగేషన్ బటన్స్ లో సెంట్ యాప్స్ నేవిగేషన్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే SAVE  వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక దానిని సెలెక్ట్ చేయటమే. 

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

PROOFS:
పైన చెప్పినట్లు మార్చిన తరువాత ప్లే స్టోర్ లో కి వెళ్లి గేమ్ డౌన్లోడ్ చేస్తుంటే 1MBPS కన్నా ఎక్కువ వస్తుంది డౌన్లోడ్ స్పీడ్. పైన/ప్రక్కన ఉన్న ఇమేజ్ చూడగాలుర్.

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

Speed Test:
స్పీడ్ టెస్ట్ లో 14.67MBPS వస్తుంది డౌన్లోడ్, అప్ లోడ్ 7.59 MBPS. ఇమేజ్ చూడండి రిఫరెన్స్ కొరకు. ఇంతకు ముందు ఉన్న సెట్టింగ్స్ లో ఈ స్పీడ్స్ రావటం లేదు. 

TIP: అయితే ఇవి మార్చిన తరువాత ఫోన్ రిస్టార్ట్ చేస్తే స్పీడ్ మరలా తగ్గటం గమించాను. సో రిస్టార్ట్ చేయకండి. incase చేయవలసిన పరిస్థితులు వస్తే, రిస్టార్ట్ అయిన తరువాత మరలా ఓల్డ్ సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసి రిస్టార్ట్ చేసి, న్యూ సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేయండి.

గమనిక: అయితే ఈ సెట్టింగ్స్ మార్పులు అనేవి కేవలం ఒక ప్రయత్నం చేసి తెలుసుకున్నవి. అఫీషియల్ కావు. సో ఇవి ఎల్లప్పుడూ పనిచేయవు లేదా డిఫరెంట్ places లోని సిగ్నల్ లెవల్స్ కారణంగా అందరికీ పనిచేయకపోవచ్చు. మీరు ఇవి మార్చిన తరువాత స్పీడ్ ఇంకా తగ్గిపోయినట్లు అనుకుంటే, పాత సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకొని ఫోన్ రిస్టార్ట్ చేసుకోండి. లేదా ADD APN అనే స్క్రీన్ లో reset ఆప్షన్ ను వాడి ఓల్డ్ సెట్టింగ్స్ కు మారిపోయి ఫోన్ రిస్టార్ట్ చేయండి. ఏది ఏమైనా పైన చెప్పిన సెట్టింగ్స్ ను మార్చినప్పుడు instant గా అయితే స్పీడ్ చేంజ్ అవటం, ప్రాక్టికల్ గా కనపడటం కూడా జరుగుతుంది. చాలా మంది ఫేస్ బుక్ ప్రొఫైల్ అడగటం జరుగుతుంది ఇంకా. సో ఈ లింక్ పై క్లిక్ చేసి  డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను రీచ్ అవగలరు. క్రింద/నెక్స్ట్ మరొక స్లయిడ్ ఉంది.

Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా [TESTED -WORKING]

గతంలో రిలయన్స్ Jio కు సంబంధించి వ్రాసిన ఆర్టికల్స్ క్రింద చూడగలరు.. sim ను ఇంకా తీసుకోని లేదా ఇంటర్నెట్ వాడని వారికీ useful గా ఉండవచ్చు. ఇవి వ్రాసి కొన్ని రోజులు గడుస్తుంది. సో వాటిలో ఏమైనా outdated సమాచారం ఉంటే క్షమించగలరు.

1. Total jio info
2. No battery Jio dongle launch
3. Welcome offer MOST Wanted Doubts
4. Basic Questions & Answers 1.
5. Jio working on 3G - try method
6. కోడ్ జెనరేటింగ్ డౌట్స్

7. Jio లంచాలు - మైనస్ లు పై డిజిట్ తెలుగు ఎడిటర్ కామెంట్
8. Jio - Rumours of sim slots - TRUTHs