ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 22 2021
ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా?  లేక మీరు కూడా మీ పాత ఓటర్ కార్డును మార్చుకొని కొత్త ఓటర్ కార్డును పొందాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ సులభమైన మార్గం .

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఒకప్పుడు అందరి వద్ద కూడా బ్లాక్ &వైట్ ఓటర్ కార్డులు మాత్రమే ఉండేవి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ప్రజలకు సౌలభ్యాన్ని అందించే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటినుండే కలర్ ఓటర్ ఐడి పొందడానికి జాతీయ ఓటరు సేవా పోర్టల్ సులభమైన మార్గం అందించింది.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఇంటి నుండే  కొత్త కలర్ ఓటరు  కార్డును పొందడానికి మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ పంపించాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

కలర్ ఓటరు కార్డు కోసం, మీరు మొదట https://voterportal.eci.gov.in పోర్టల్‌కు వెళ్లాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఇక్కడ మీరు మీ అభ్యర్ధనను నమోదు చేసుకోవాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ముందుగా, హోమ్ పేజీకి వెళ్లి అక్కడ నుండి మీరు పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

అభ్యర్థులు తమ సొంత ఫోటోతో సహా కావాల్సిన సమాచారాన్ని ఇచ్చి సబ్మిట్ చేయాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఈ సబ్మిట్ కు సంబంధించిన మొత్తం సమాచారం స్టోర్ చేసుకోవాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

అంతేకాకుండా, మీరు క్రొత్త కార్డును తయారు చేయవలసి వస్తే, మీరు ఫారం 6 నింపాలి.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఇక్కడ నుండి, మీరు దేశంలోని ఏ రాష్ట్రం నుండైనా ఓటరు ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

మీ మొత్తం సమాచారం ఇచ్చిన తరువాత, మీ ప్రాంతానికి చెందిన BLO (బూత్ లెవల్ ఆఫీసర్) ఎన్నికల కమిషన్ తరపున మీ ఇంటికి వచ్చి మీరు అందించిన సమాచారం మరియు అప్‌లోడ్ చేసిన పత్రాలను ధృవీకరిస్తారు.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

BLO తన నివేదికను ఇస్తుంది మరియు మీ కొత్త కలర్ ప్లాస్టిక్ ఓటరు ID కార్డు ఒక నెలలో మీ ఇంటికి వస్తుంది.

ఇంటి వద్దకే లేటెస్ట్ కలర్ ఓటర్ కార్డ్ పొందడం ఎలా?

ఈ విధంగా మీరు ఇంట్లో స్మార్ట్ ఫోన్, మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో మీ కొత్త మరియు కలర్ ఓటరు ఐడి కార్డును పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.