మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Nov 24 2022
మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

మీ ఇంపార్టెంట్ డాక్యుమెట్స్ వాట్సాప్ నుండే డౌన్ లోడ్ చేసుకోండి. 

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

అంటే, వాట్సాప్ నుండే మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ మరియు PAN కార్డ్ వంటి చాలా ఇతర డాక్యుమెంట్ లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

వాట్సాప్ దీనికోసం తన యాప్ లో MyGov చాట్‌బాట్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా DigiLocker యాప్ లేదా మరే ఇతర వెబ్‌సైట్‌కి వెళ్లే అవసరం లేకుండానే వాట్సాప్ యూజర్లు వారి ఫోన్‌ నుండే ఈ డాక్యుమెంట్స్ ను తిరిగి పొందడానికి ఇది సహాయం పడుతుంది.

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

డిజిలాకర్ కోసం కొత్త అకౌంట్ ను క్రియేట్ చెయ్యడానికి  కూడా ఈ చాట్‌బాట్ సహాయపడుతుంది. డిజిలాకర్ భారత రవాణా మంత్రిత్వ శాఖ చేత గుర్తింపు పొందింది.

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

అంతేకాదు, దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లేదా RC డిజిటల్ ఫారమ్‌లను చూపించడానికి ప్రజలకు సహాయం చేస్తుంది.

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

ఏ డాక్యుమెట్స్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు?

 

PAN కార్డ్

డ్రైవింగ్ లైసెన్స్

10th క్లాస్ మార్క్ లిస్ట్

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

ఏ డాక్యుమెట్స్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు?

 

ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్

CBSE X క్లాస్ పాస్ సర్టిఫికేట్

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

ఏ డాక్యుమెట్స్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు?

 

ఇన్సూరెన్స్ పాలసీ - టూ వీలర్

ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ (లైఫ్ మరియు నాన్-లైఫ్ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంది)

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

Whatsapp లో డిజిలాకర్ నుండి డాక్యుమెంట్స్ ను డౌన్‌లోడ్ ఎలా చెయ్యాలి?

1. మీ ఫోన్ లో WhatsApp యాప్ తెరవండి

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

2. +919013151515 నంబర్ కి "DigiLocker" అని టైప్ చేసి మెసేజ్ పంపండి

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

3. తరువాత, మీరు DigiLocker అకౌంట్ ను క్రియేట్ చేయడానికి లేదా నిర్ధారించడానికి అప్షన్ లను చూస్తారు

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

4. ఇది మీకు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది (మీ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత).

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

5. ఇక్కడ మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ వంటి డాక్యుమెంట్ ఎంపికలతో కూడిన Menu ని చూస్తారు.

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

6. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాట్సాప్ నుండే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!

డిజిలాకర్ ఎన్‌క్రిప్షన్ సురక్షితమైనదని పేర్కొంది మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ లకు మాత్రమే యూజర్‌లకు యాక్సెస్ ఇస్తుంది.