గతంలో లాంచ్ అయిన హానర్ 6 ప్లస్ మోడల్ యొక్క కెమేరా, ఐ ఫోన్ 6 కెమెరాను కన్నా మంచిది. ఇప్పుడు సరికొత్త డిజైన్ తో ఫ్లిప్ కెమేరా తో వచ్చింది హానర్ 7i మోడల్ తో. ఇది ఒప్పో N1 ఫోన్ లోని రొటేటింగ్ కెమేరా కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేసింది హానర్. ఈ ఫోన్ యొక్క indepth క్లోజ్ ఇమేజెస్ ను చూద్దాం రండి. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ముందుగా స్పెక్స్...
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 616
RAM: 2 / 3GB
డిస్ప్లే: 5.2 అంగుళాల 1080p
నిల్వ: 16 / 32GB
కెమెరా: తిరిగే 13MP సోనీ సెన్సార్
బ్యాటరీ : 3000mAh
illuminated f2.0 లార్జ్ aperture మరియు 28mm వైడ్ యాంగిల్ లెన్స్ with sapphire క్రిస్టల్ ఉన్నాయి 13MP కెమేరా లో
180 డిగ్రిస్ లో ఏ యాంగిల్ లో అయినా ఫోటో తీస్తుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ left సైడ్ ఎడ్జ్ లో ఉంది. దీనిపై క్లిక్ చేసే ఫోటోస్ కూడా తీస్తుంది.
ఫుల్ మెటల్ ఫ్రేమ్ తో air క్రాఫ్ట్ గ్రేడ్ strength ఉందని చెబుతుంది కంపెని.
మిగలిన విషయాలలో ఫోన్ లుక్స్ పరంగా ఇంతకముందు వచ్చిన హానర్ మోడల్స్ వలె ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హానర్ 7 వలె ఉంది ఇది.
మేము బాగా excite అయిన విషయం, దీనిలోని స్నాప్ డ్రాగన్ 616 ప్రొసెసర్. కొత్త SoC తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే.
అండ్... హానర్ వెబ్ సైట్ లో చైనీస్ మార్కెటింగ్ ను చూస్తుంటే, గూగల్ ట్రాన్స్లేట్ కొంచెం మెరుగావ్వాలి అనిపించింది. క్రింద text చూడండి.