స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కెమెరా ఫీచర్లు శాసిస్తున్నాయి. ప్రతి ఒక్క మూమెంట్ లేదా అకేషన్ ను తమ గుప్పెట్లో పట్టుకొని ఇష్టమైన వారితో పాటుగా ప్రపంచానికి వారి గురించి వెల్లడించాలనే ఉత్సాహముతో యువత వుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు, మొబైల్ తయారీ సంస్థలు కూడా మార్కెట్ నాడిని పట్టుకొని నడవడంతో, నేటి సార్ట్ ఫోన్ కెమెరా పరిధులు మరింతగా విస్తరించబడ్డాయి. అందుకే, బడ్జెట్ ధరలో కూడా 48MP నుండి 108MP వరకూ భారీ కెమెరాలతో వచ్చే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. మరి వాటిలో బెస్ట్ ఫోన్స్ ఏమిటో చూసేద్దామా మరి....!
రెడ్మి నోట్ 10 Pro మ్యాక్స్ స్మార్ట్ ఫోనులో కూడా మీరు 108MP ప్రధాన కెమెరాని అందుకుంటారు. దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల పెద్ద Super AMOLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.18,999.
రియల్మీ 8 ప్రో స్మార్ట్ ఫోనులో మీరు 108MP ప్రధాన కెమెరాని అందుకుంటారు. దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP బ్లాక్&వైట్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.4 అంగుళాల Super AMOLED డిస్ప్లే, 50W డార్ట్ ఛార్జ్ మరియు స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.17,999.
మి10i 5G స్మార్ట్ ఫోనులో కూడా మీరు 108MP ప్రధాన కెమెరాని అందుకుంటారు. దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్నాప్ డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.21,999.
రియల్మీ 8 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP బ్లాక్&వైట్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.4 అంగుళాల Super AMOLED డిస్ప్లే, 30W డార్ట్ ఛార్జ్ మరియు మీడియా టెక్ హీలియో G90 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.14,999.
సాంసంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 32ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.4 అంగుళాల Super AMOLED డిస్ప్లే, పెద్ద 6,000mAh బ్యాటరీ మరియు ఎక్సినోస్ 9 సిరీస్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.14,999.
మోటో G30 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 13 ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందుభాగంలో అందించింది. ఈ ఫోన్ 6.4 HD+ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.10,999.
పోకో X2 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సార్ తో పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 20+2ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.4 FHD+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 27W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.14,999.
రియల్మీ 7 ప్రో ధర పరంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సార్ తో పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP బ్లాక్ & వైట్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 32ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.5 FHD+ SuperAMOLED డిస్ప్లే, 65W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.19,999.
రియల్మీ 7 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ పెద్ద 6.67 అంగుళాల FHD+ Super AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.15,999.
రియల్మీ 7 స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సార్ తో పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP బ్లాక్ & వైట్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.5 FHD+ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 30W డార్ట్ ఛార్జ్ మరియు మీడియా టెక్ హీలియో G95 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.13,999.
వన్‌ప్లస్ నుండి తక్కువ ధరలో వచ్చిన ఈ 5G స్మార్ట్ ఫోనులో మీరు 48MP ప్రధాన కెమెరాని SonyIMX586 సెన్సార్ తో పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 5MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఈ కెమెరా OIS & EIS కెమెరా ఫీచర్ తో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.44 అంగుళాల FHD+ 90Hz రిఫ్రెష్ రేట్ Fluid AMOLED డిస్ప్లే, 30W వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.24,999.
రెడ్మి నోట్ 10 స్మార్ట్ ఫోనులో మీరు 48MP ప్రధాన కెమెరాని SonyIMX582 సెన్సార్ తో పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 13 ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.43 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 678 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.11,999.
పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోనులో మీరు 48MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.12,999.
సాంసంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోనులో మీరు 48MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 5MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 8 ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ 6.5 అంగుళాల HD+ 90Hz రిఫ్రెష్ డిస్ప్లే, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు సాంసంగ్ 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.10,999.