Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

బై Adamya Sharma | అప్‌డేట్ చేయబడింది May 20 2016
Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Google I/O 2016 స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా గూగల్ చేసిన  9 మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్స్ ఇక్కడ చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Android N
గత మార్చ్ లో ఆల్రెడీ N యొక్క బీటా వెర్షన్ రిలీజ్ చేసింది.  ఇప్పుడు కొత్త ఫీచర్స్ తో కొత్త బీటా ఆండ్రాయిడ్ N వెర్షన్ ను రిలీజ్ చేసింది కంపెని. బెటర్ బ్యాటరీ optimisation, picture-in-picture మోడ్, డెవలపర్స్ కు 3D పర్మిషన్స్ ఇవటం వంటివి etc ఉన్నాయి. పేరు ఇంకా ఖరారు చేయలేదు. users ను పేరులు సజెస్ట్ చేయమని అడుగుతుంది గూగుల్.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Google Assitant
artificial Intelligence తో పనిచేసే digital assistant ఇది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై తెలుసుకోవటానికి ఈ స్టోరీ చదవండి.   natural గా మీరు గూగల్ assistant తో మాట్లాడగలరు. జస్ట్ లైక్ వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు.  Allo messenger, గూగల్ home అండ్ Android Auto లో కూడా ఉంటుంది ఇది.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Google Home

ఇది smart voice-activated స్పీకర్. గూగల్ లేటెస్ట్ వాయిస్ assistant తో వస్తుంది. ఏదైనా సర్చ్ చేయగలరు మీ ఇంటిలో లివింగ్ రూమ్ లో పెట్టుకొని. movies & music ను కూడా ప్లే చేయగలరు మీ Google Chromecast పై.  reminders కూడా సెట్ చేసుకోవచ్చు. అన్నీ దూరం నుండి కమాండ్స్ తో చెబితే చాలు.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Allo Messenger
కొన్ని unique చాటింగ్ ఫీచర్స్ తో గూగల్ లాంచ్ చేసిన instant మెసేజింగ్ యాప్ ఇది. ప్రివేసీ, ఆటోమేటిక్ replies సజెషన్స్, ఇమేజ్ పైన text వ్రాసి సెండ్ చేయటం వంటివి ఉన్నాయి. కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Duo Video Chat
అవతల వ్యక్తీ వీడియో కాలింగ్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుండానే అతని వీడియో ప్లే అవుతుంది మీ ఫోన్ స్క్రీన్ పై. అంటే లైవ్ వీడియో ఉంటుంది రింగ్ టోన్ లేదా పేరుకు బదులు. కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Android Wear 2.0
కొత్త వెర్షన్ లో ప్రధానమైన ఫీచర్, స్మార్ట్ ఫోన్స్ పై semi dependency లేకుండా స్మార్ట్ వాచ్ ను use చేయటం. వాచ్ లో స్వైప్ చేస్తే వహ్చే కీ బోర్డ్ ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు useful గా ఉంటుందో తెలియదు మరి.

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Daydream VR

ఇది Android N పై నడిచే VR platform. గూగల్ కార్డ్ బోర్డ్ కు advanced వెర్షన్ లాంటిది. కొన్ని బేసిక్ hardware requirements ఉంటే ఏ స్మార్ట్ ఫోన్ పైన అయిన పనిచేస్తుంది. Daydream SoC, sensors,  display వంటి వాటి పై depend అయ్యి ఉంటుంది.  Daydream-ready ఫోనులను తయారు చేయటానికి గూగల్ కొన్ని హార్డ్ వేర్ కంపెనీలతో ఒప్పొందాలు కూడా పెట్టుకుంది.. అవే Samsung, HTC, LG, Xiaomi, Huawei, ZTE, Asus, అండ్ Alcatel.  

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Instant apps
మీరు యాప్ ఇంస్టాల్ చేయకుండానే యాప్ లోని లుక్స్ అండ్ ఫంక్షన్స్ ను చూడగలరు. రావటానికి వన్ ఇయర్ పడ్తుంది. అంటే డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు యాప్ ఎలా ఉంటుందో చూడగలరు.  

Google I/O 2016: ఆండ్రాయిడ్ N, Allo మెసెంజర్, ఆండ్రాయిడ్ Wear 2.0 ఇంకా చాలా అనౌన్స్ అయ్యాయి

Xiaomi Mi Box
Google I/O 2016 లో Xiaomi సెట్ అప్ బాక్స్ అనౌన్స్ చేసింది.  ఆండ్రాయిడ్ tv 6.0 తో రన్ అవుతుంది. 4K videos ను 60fps వద్ద స్ట్రీమింగ్ చేస్తుంది కూడా. Google Cast సపోర్ట్ తో ఇమేజెస్, వీడియోస్, మ్యూజిక్ కూడా స్ట్రీమ్ చేస్తుంది మీ ఫోన్ నుండి.