ఈ బెస్ట్ బ్యాటరీ గల స్మార్ట్ఫోన్ కి మరిన్ని బెస్ట్ ఫీచర్స్ కూడా ఇమిడి వున్నాయి, మరి దీని కాస్ట్ అండ్ లాంచ్ డిటైల్స్ ఎప్పుడో తెలుసుకుందామా మరి
జియోనీ యొక్క ఎం 6 ఎస్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది. ఇప్పటికే ఈ ఫోన్ చైనా లో లాంచ్ చేయబడింది. ఇదే ప్రత్యేకమైన ఫీచర్స్ తో వస్తుంది.
దీని ధర 32,800 రూ గా నిర్ణయించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ కోసం లిస్ట్ చేయబడింది. ఈ ఫోన్ సేల్స్ మే లో మొదలుకానున్నాయి
ఎం 6 ఎస్ ప్లస్ లోని ప్రత్యేకమైన ఫీచర్ దీని యొక్క బ్యాటరీ 6020mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఒకరోజుకన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. హెవీ వర్క్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది.
దీని యొక్క స్పెక్స్ మీద కన్నేస్తే 6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ AMOLEDడిస్ప్లే కలదు. ఫోన్ లో 1.95GHz స్నాప్ డ్రాగన్ 653 ప్రోసెసర్ ఇచ్చారు. 6జీబీ RAM మరియు
ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు , ఇది ఫోన్ బ్యాక్ ప్యానెల్ లో కెమెరా మోడ్యూల్ కింద ఇవ్వబడింది. 2 స్టోరేజ్ వేరియంట్స్ లో
వస్తుంది. 64జీబీ మరియు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఇక కెమెరా పరముగా చూస్తే 12 ఎంపీ రేర్ కెమెరా మరియు 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఇచ్చారు.