251 ఫైనల్ గా 60 వేల హ్యాండ్ సెట్స్ వరకు డెలివర్స్ అయ్యాయి. సో ఫోన్ యొక్క పెర్ఫార్మన్స్ ను ఇతర ఫోనులతో కంపేర్ చేయటం సమంజసం కాదు. ఎందుకంటే 251 రూ లకు మరొక ఫోన్ ఏదీ లేదు. కాని దీనిని బడ్జెట్ రేంజ్ లో ఉన్న ఇతర prices ఫోనులతో పోల్చవచ్చు కదా. క్రిందకు స్క్రోల్ చేయండి డిటేల్స్ కొరకు.
ముందుగా స్పెక్స్...
Display: 4-inch, 480p
SoC: MediaTek MT6580M
RAM: 1GB
Storage: 2GB
Camera: 2MP, 1MP
Battery: 1450mAh
OS: Android 5.1
ముందుగా యూజర్ ఇంటర్ఫేస్ తో మొదలుపెడదాము. మొదటి ఇంప్రెషన్స్ లో ఫోన్ 5000 హాండ్ సెట్ లా అనిపిస్తుంది. అంటే 251 రూ లకు చాలా బెటర్ లుక్స్ వైజ్ గా.
ఇప్పుడు సింథటిక్ బెంచ్ మార్క్స్ చూద్దాం రండి..
AnTuTu - 22179 పాయింట్స్ స్కోర్ చేసింది డీసెంట్ గా. గ్రేట్ అని చెప్పలేము కాని Xolo One HD కు దగ్గరిలో ఉంది స్కోర్.
Freedom 251: 22179
Xolo One HD: 24052
Xiaomi Redmi 3s Prime: 42902
Coolpad Note 3 Lite: 32742
Xiaomi Redmi Note 3: 76289
3DMark Extreme
ఇది 3D పెర్ఫార్మన్స్ కొరకు. అయితే ఫోన్ 3D మార్క్ slingshot టెస్ట్ సపోర్ట్ చేయలేదు.
Freedom 251: 1981
Xolo One HD: 2002
Xiaomi Redmi 3s Prime: 5710
Coolpad Note 3 Lite: 3180
Xiaomi Redmi Note 3: 6352
3DMark Unlimited
ఇది ఫోన్ యొక గ్రాఫికల్ పెర్ఫార్మన్స్ కొరకు. ఫోన్ పై youtube లోని వీడియోస్ 480p కన్నా ఎక్కువ రిసల్యుషణ్ తో ప్లే అవటం లేదు హార్డ్ వేర్ లిమిటేషన్స్ కారణంగా.
Freedom 251: 2895
Xolo One HD: 2925
Xiaomi Redmi 3s Prime: 9302
Coolpad Note 3 Lite: 4839
Xiaomi Redmi Note 3: 17641
GeekBench Single-Core
Freedom 251: 348
Xolo One HD: 358
Xiaomi Redmi 3s Prime: 669
Coolpad Note 3 Lite: 623
Xiaomi Redmi Note 3: 1515
GeekBench Multi-Core
మల్టీ కోర్ కూడా impressive స్కోర్ ఇవలేదు కాని ఇది జస్ట్ 251 రూ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం.
Freedom 251: 1125
Xolo One HD: 1188
Xiaomi Redmi 3s Prime: 2947
Coolpad Note 3 Lite: 1835
Xiaomi Redmi Note 3: 3577
బ్యాటరీ లైఫ్
ఈ విషయంలో విచిత్రంగా 5 వేల రూ ఫోనులతో పోటీ పడుతుంది ఫ్రీడం 251. బ్యాటరీ టెస్ట్ లో 8 గంటలు వచ్చింది బ్యాక్ అప్.
రేర్ కేమెరా క్వాలిటీ
ఇది 2MP రేర్ కేమెరా తో తీసిన ఫోటో. ఇమేజ్ క్వాలిటీ కొంచెం పూర్ అని చెప్పాలి. అయితే ప్రైస్ తో పోలిస్తే మనం కూడా గ్రేట్ ఫోటోలను ఆశించటం అంత కరెక్ట్ కాదు.