నేడు అనేక స్మార్ట్ఫోన్లు ఆఫర్లో మీకోసం ఉన్నాయి. కొన్ని ఫోన్లు నో కాస్ట్ EMI తో పాటుగా డిస్కౌంట్ లో లభ్యమవుతున్నాయి . మరి కొన్ని స్మార్ట్ ఫోన్స్ నో కాస్ట్ EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ఫై ఎక్స్ ట్రా డిస్కౌంట్స్ ధరలపై ఎ లభిస్తున్నాయి . ఒకవేళ మీరు స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తే, ఇది మీకు చాలా మంచి అవకాశం . ఎందుకంటే డిస్కౌంట్స్ లో లభిస్తున్న కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క లిస్ట్ మీ కోసం ఇవ్వబడింది . మరి వాటిని చూడటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేస్తే సరి..!
ఇన్ఫి నిక్స్ హాట్ 4 ప్రో (క్వాడ్ బ్లాక్) 3 జీబి ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,తో ఈ స్మార్ట్ఫోన్ ధర ఫ్లిప్కార్ట్ రూ .7,499, మరియు నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు . అదనంగా, ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ .7000 డిస్కౌంట్ వరకు పొందవచ్చు . ఇక్కడ నుండి కొనండి
పానాసోనిక్ ఎలుగా రే 700 (షాంపైన్ గోల్డ్, 32 GB) (3 GB RAM) ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్ రేట్లో అందుబాటులో ఉంది. 28% తగ్గింపు తరువాత, ఈ ఫోన్ 9,999 రూపాయల లో లభిస్తుంది. ఫోన్ అసలు విలువ రూ. 13,999. నో కాస్ట్ EMI . దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందుతోంది. ఇక్కడ నుండి కొనండి
శామ్సంగ్ గెలాక్సీ J7-6 (న్యూ 2016 ఎడిషన్) (బ్లాక్, 16 జీబి) (2 జీబి ర్యామ్) శామ్సంగ్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 13800 రూ లో లభ్యం . రూ. 2300 రూపాయల నెలవారీ నో కాస్ట్ EMI ఎంపిక అందుబాటులో ఉంది. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 13000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వన్ టైం స్క్రీన్ ప్రత్యామ్నాయం యొక్క ఒక ఎంపిక ఉంది. ఇక్కడ నుండి కొనండి
మైక్రోమ్యాక్స్ ఈవోక్ డ్యూయల్ నోట్ (32 జీబి) (3 జీబి ర్యామ్), ఫోన్ ఫ్లిప్కార్ట్ లో ధర రూ .9,999 కి లభ్యం , దీనిపై 1,111రూ. మంత్ లీ నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు . ఇదే కాకుండా, 9,000 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ క్రింద పొందవచ్చు. Axis Bank బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ నుండి కొనండి
శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 5 (గోల్డ్, 8GB) (1.5 GB RAM) ఫ్లిప్కార్ట్ వద్ద డిస్కౌంట్ రేట్లో లభిస్తుంది. 2000 రూపాయల డిస్కౌంట్ ఉంది. అసలు ధర రూ 8990 గా ఉండగా, కేవలం రూ .6,990 కే పొందవచ్చును , రూ .777 యొక్క మంత్లీ నో కాస్ట్ EMI ఎంపిక అందుబాటులో ఉంది, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ .6,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి
ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ డ్యూయల్ కెమెరా (బ్లాక్, 64GB) (4GB RAM) ఈ స్మార్ట్ఫోన్ ఫై ఫ్లిప్కార్ట్ 1000 వరకు ఆఫ్ అందిస్తోంది. మీరు ఈ డిస్కౌంట్ రేట్ లో రూ. 14,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే, నెలకు రూ. 1,667 మంత్లీ నో కాస్ట్ EMI ఎంపికైంది, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ నుండి కొనండి
ఫ్లిప్కార్ట్ లో రూ. 12,490 ధరతో వివో Y55 ఎస్ (క్రౌన్ గోల్డ్, 16GB) (3 జీబి ర్యామ్) అందుబాటులో వుంది . 1,041 మంత్లీ నో కాస్ట్ EMI యొక్క ఎంపిక ఉంది. రెగ్యులర్ ఎక్స్ఛేంజ్ కింద 500 అదనపు ఆఫ్ కూడా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ ఉంది, మరియు బుక్ మై షో కోసం మీరు 500 రూపాయల చ మూవీ వాచర్ ను పొందుతారు. ఇక్కడ నుండి కొనండి
ఈ స్మార్ట్ఫోన్ పానసోనిక్ P55 మాక్స్ (షాంపైన్ గోల్డ్, 16GB) (3GB RAM) ఫ్లిప్కార్ట్ లో రూ .8,499 లో లభ్యం . మీరు మంత్లీ నో కాస్ట్ EMI కోసం 945 రూపాయలలో కొనుగోలు చేయవచ్చు. 8000 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ క్రింద పొందవచ్చు. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ నుండి కొనండి
మోటో సి ప్లస్ (స్టెరీ బ్లాక్, 16 జీబి) (2 జీబి ర్యామ్) ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో రూ .6,999 లో లభ్యం . 778 రూపాయల మంత్లీ నో కాస్ట్ EMI ఎంపిక అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ క్రింద రూ .6,500 వరకు రాయితీ పొందవచ్చు. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ నుండి కొనండి
iVooMi Me3S (మిడ్నైట్ బ్లాక్, 32GB) (3GB RAM) ఈ స్మార్ట్ఫోన్ ని ఫ్లిప్కార్ట్ వద్ద డిస్కౌంట్ రేట్లో వుంది . 1301 రూపాయల తగ్గింపు ఉంది. మీరు 6,499 రూపాయల కు కొనవచ్చు, అసలు ధర రూ .7,800. నో కాస్ట్ EMI ఎంపిక కలదు . దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ క్రింద ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులో 5% అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. ఇక్కడ నుండి కొనండి