దీనిలో 3G సిమ్ కాలింగ్, 32 మైక్రో sd కార్డ్ సపోర్ట్ నుండి WiFi వరకూ అన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే కంపెని ధర కూడా ఎక్కువుగా పెట్టింది అనిపిసిస్తుంది. దీని ధర 12,000 రూ.
కిట్ క్యాట్ os చిన్న స్క్రీన్ పై వాడటానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది
సొంతగా యాప్స్ ను డెవలప్ చేస్తుంది. ఆండ్రాయిడ్ wear పై కాకుండా డైరెక్ట్ ఆండ్రాయిడ్ పైనే పనిచేస్తుంది iRist
చాలా ఎక్కువ thickness తో వస్తుంది.
5MP కెమేరా ఇమేజ్ టెస్టింగ్ ఇంకా చేయవలిసి ఉదని. సెట్ అప్ మాత్రం కష్టం గా ఉంది వాడటానికి
600 mah బ్యాటరీ, బ్యాక్ సిమ్ పెట్టుకోవాలి, సైడ్ sd కార్డ్ పెట్టాలి
రబ్బర్ straps. అంత బాగాలేవు
ఓల్డ్ buckle కాన్సెప్ట్ ను వాడింది
బల్కీ గా ఉంది ఆపిల్ వాచ్ మరియు మోటో 360 తో కంపేర్ చేస్తే