ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

బై Ajit Singh | అప్‌డేట్ చేయబడింది Aug 19 2015
ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

గత వారం సామ్సంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ ను లాంచ్ చేసింది. అవి S6 ఎడ్జ్ ప్లస్ మరియు నోట్ 5. ఈ రెండు మోడల్స్ ఇండియాలో రేపు రానున్నాయి. ఇక్కడ ఈ రెండు హై ఎండ్ మోడల్స్ లో అసలు ఏముంది అంత రేట్ మరియు ఫేమస్ అవ్వటానికి అనే కారణాలు(ఫీచర్స్) చూద్దాం రండి. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

డ్యూయల్ ఎడ్జ్

ఇది S6 ఎడ్జ్ ప్లస్ మోడల్. ఎడ్జ్ స్క్రీన్ లో 5 యాప్స్ మరియు కాంటాక్ట్స్ ను assign చేసి త్వరగా ఏక్సిస్ చేయగలరు.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

పెద్ద కర్వ్ద్ డిస్ప్లే
ఎడ్జ్ మోడల్ వలె ఎడ్జ్ ప్లస్ లో కూడా క్వాడ్ HD కర్వ్ద్ సూపర్ ఏమోలేడ్ డిస్ప్లే ఉంది.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

Live యూట్యుబ్ బ్రాడ్ కాస్టింగ్
సామ్సంగ్ దీనిలో డిఫాల్ట్ యూట్యూబ్ live స్ట్రీమింగ్ సపోర్ట్ ను జోడించింది. అంటే ఎవరైనా యుట్యూబ్ లో వాళ్లు మొబైల్ నుండే లైవ్ వీడియోలను స్టార్ట్ చేయవచ్చు.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

వీడియో స్టేబిలైజేషన్
ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (కదులుతున్నప్పుడు ఫోటో తీసిన బాగా రావటానికి ) తో పాటు దీనిలో వీడియో ఇమేజ్ స్టేబిలైజేషన్ కూడా ఉంది. వీడియోస్ తీస్తుంటే out of ఫోకస్ సమస్యలు ఉండవు,

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

ఇప్పడు నోట్ 5 మోడల్ లో ఏమున్నాయో చూద్దాం రండి..
S-Pen Air కమాండ్

s పెన్ ను తీసిన వెంటనే ఆటోమేటిక్ గా ఎయిర్ కమాండ్ మెను ను ఓపెన్ చేయటం మరియు custom షార్ట్ కట్ కమాండ్స్ ను యాడ్ చేయటం అవుతుంది. s పెన్ నోట్ 4 లో కూడా ఉంది, ఇది ఇంప్రూవ్ అయ్యి వచ్చింది నోట్ 5 లో ఇప్పుడు.
 
ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

క్విక్ చార్జింగ్ అండ్ వైర్ లెస్ చార్జింగ్
నాన్ రిమూవబుల్ బ్యాటరీ తో క్విక్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది నోట్ 5, వైర్ లెస్ లో నూ వైర్ చార్జింగ్ రెండింటిలోనూ పనిచేస్తుంది ఇది.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

టేకింగ్ నోట్స్
అన్ లాకింగ్ చేయకుండా ఏదైనా వెంటనే నోట్ చేయాలంటే  s పెన్ ను తో స్క్రీన్ కూడా ఆన్ చేయకుండా చేయగలరు. అలాగే ఫుల్ వెబ్ పేజ్ ను ఒకే స్క్రీన్ షాట్ లో తీయగలరు.

ఫీచర్స్ ఓవర్ వ్యూ : సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ అండ్ నోట్ 5

ఫోన్ సైజ్ పెద్దది కాని సింగిల్ హ్యాండ్ తో కూడా సులభంగా వాడగలరు
దీని పేరు one - handed, ఇది యాప్స్ రూపంలో అన్ని ఆండ్రాయిడ్ మరియు ios ఫోన్స్ లో అందరికీ అందుబాటులో ఉంది కాని దీనిలో బాగా ఇంప్రూవ్డ్ ఆప్షన్స్ తో డిఫాల్ట్ గా వస్తుంది.

ఇమేజ్ ఆధారం: ఆండ్రాయిడ్ సెంట్రల్