ఫేస్బుక్ మరియు ఎయిర్టెల్ భారత్ లో మొదలుపెట్టిన ఎక్స్ ప్రెస్ వైఫై సేవలు

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 05 2017
ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

 సోషల్  మీడియా  Facebook  భారత్  లో  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు  లాంచ్  చేయటానికి   భారత్  యొక్క  అతి  పెద్ద టెలికాం  ఆపరేటర్  Airtel  తో చేయి  కలిపింది.  

ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

 ఈ సర్వీస్  ద్వారా 
 Facebook  దేశం  మొత్తం 20,000  ఇంటర్నెట్  స్పాట్స్  ని స్థాపించబోతుంది.  ఈ హాట్  స్పాట్స్ రాబోయే  కొన్ని  నెలల్లో ఇంస్టాల్  అవుతాయి 
 ఈ సర్వీస్  పొందుటకు  యూజర్స్  పే  చేయాలిసి  ఉంటుంది. 

ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

భారతదేశం యొక్క 1.3 బిలియన్ల మొత్తం జనాభా పై   ట్రాయ్  ప్రకారం  కేవలం  390  మిలియన్  జనాభా   ఇంటర్నెట్  తో కనెక్ట్  అయి  వున్నారు. 

ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

 ఫేస్బుక్  ఏషియా  పసిఫిక్  యొక్క కనెక్టివిటీ  సొల్యూషన్  హెడ్   మునీష్  సేత్  చెప్పిన  విషయం  ఏమిటంటే   ఈ సర్వీస్  తో భారత్   ఎంట్రప్రెనర్  కి లాభం  కలుగుతుంది.  

ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

 ఈ సర్వీస్  ని  ఉపయోగించటానికి   Express Wi-Fi retailer  తో   సైనప్  చేసుకోవాలి ఆ తరువాత  డైలీ  వీక్లీ  మరియు మంత్లీ  ప్యాక్స్ పొందవచ్చు.

ఫేస్బుక్  మరియు   ఎయిర్టెల్ భారత్  లో   మొదలుపెట్టిన  ఎక్స్  ప్రెస్   వైఫై  సేవలు

 ఆ తరువాత   యబ్జెర్ కి   రిజిస్ట్రేషన్  మరియు  లాగిన్  చేయాలిసి  ఉంటుంది.