4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Dec 12 2016
4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

ఆండ్రాయిడ్ లో కొత్త లాంచర్ కనిపిస్తుంది. దీని పేరు Evie లాంచర్. సో ఈ రోజు దీనిని మీకు పరిచయం చేయనున్నాము. క్రిందకు స్క్రోల్ చేస్తే దీనిలోని ప్లస్, మైనస్, లింక్స్ అండ్ ఇతర ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు.

4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

పైన చెప్పినట్లుగా దీని పేరు Evie launcher. ప్లే స్టోర్ లో లింక్ కొరకు ఆర్టికల్ ఆఖరి లో చూడగలరు. 4.19 MB ఉంది. ప్లే స్టోర్ లో దీని రేటింగ్ కూడా ఎక్కువగా ఉంది. 4.6 స్టార్. మొదటి మూడు feedback కామెంట్స్ కూడా బాగున్నాయి.

4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

లాంచర్ ఇంస్టాల్ చేసిన వెంటనే మొట్టమొదటి ఫీచర్.. క్రిందకు స్వైప్ చేస్తే యాప్స్ and etc ను సర్చ్ చేసుకునే ఆప్షన్. ఆఫ్ కోర్స్ ఇదేమి కొత్త ఫీచర్ కాదు.

నెక్స్ట్ మిమ్మల్ని సర్చ్ రిసల్ట్స్ బాగా పనిచేయటానికి లొకేషన్ మరియు కాంటాక్ట్స్ ను access చేయటానికి పర్మిషన్ అడుగుతుంది.

4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

మీరు కనుక ఆల్రెడీ nova లేదా ఇతర లాంచర్ ఏదైనా వాడుతూ మీ home స్క్రీన్ ను మీకు నచ్చినట్టుగా ఉంచుకున్నట్లయితే, Evie లాంచర్ అదే స్టైల్, ఐకాన్స్ ను ఇంపోర్ట్ చేస్తుంది. ఇది కూడా అన్నిటిలో ఉండే బేసిక్ ఫీచర్ కాని, ఐకాన్స్ సైజ్ కూడా ప్రివియస్ లాంచర్ మాదిరిగానే ఇంపోర్ట్ చేయటం కొంచెం బెటర్ అనిపించింది.

4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

ఇంపోర్ట్ చేసుకోకపోతే, హోం స్క్రీన్ లో క్రింద నాలుగు పెద్ద ఐకాన్స్ ఉంటాయి. పైన వైట్ కలర్ లో Swipe down మరియు స్పీకర్ తో ఒక బార్ ఉంటుంది. ఇదే యాప్స్ సర్చింగ్.

లెఫ్ట్ సైడ్ కు స్వైప్ అవ్వదు. కేవలం రైట్ వైపుకే స్వైప్ అవుతుంది. ఇక్కడ ఉంటాయి అన్ని.

యాప్స్ లిస్టు రూపంలో ఉంటాయి, దాని ప్రక్కన widgets మెను, దాని ప్రక్కన లాంచర్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా యాప్ డ్రాయర్ లేదు ఈ లాంచర్ లో.

4.6 స్టార్ రేటింగ్ తో 4MB సైజ్ లో కొత్త ఆండ్రాయిడ్ లాంచర్

లాంచర్ సెట్టింగ్స్..

  • ఐకాన్స్ మార్చుకునే సపోర్ట్.
  • ఐకాన్ సైజ్ మార్చుకునే సపోర్ట్. సాధారణంగా ఇది paid వెర్షన్స్ లోనే కనిపిస్తుంది ఇతర లాంచర్స్ లో. కాలమ్స్ కూడా సెట్ చేసుకోగలరు.
  • యాప్స్ ను hide చేసుకోగలరు. సర్చ్ లిస్టు లో కూడా కనిపించవు.

మైనస్: ఎక్కువ customization లేదు.
ప్లస్ : ఫ్రీ గా ఐకాన్ సైజ్ మార్చుకునే అవకాశం. యాప్ సైజ్ కూడా తక్కువ. సింపుల్ గా home screen ఇష్టపడే వారికి మరియు యాప్ లిస్టింగ్ ను ప్రిఫర్ చేసే వరకు నచ్చుతుంది.

యాప్ ను ఈ లింక్ లోకి వెళ్లి ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.