Internet డేటాను వేస్ట్ చేసుకోకుండా, సులువైన పద్ధతిలో ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సులువైన పద్ధతిలో ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని స్టెప్ బై స్టైప్ గైడ్ రూపంలో మీకు అందిస్తున్నాము .
ముందుగా jdownloader అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి JDownloader 2 అనే ప్రోగ్రామ్ ఫైల్‌ను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి
ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే మీరు ఎక్కడి నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
వెళ్లిన తరువాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియోకు సంబంధించి URLను కాపీ చేసుకుని, JDownloader 2 ప్రోగ్రామ్‌లో పేస్ట్ చేయండి.
JDownloader 2 ప్రోగ్రామ్ ఆటోమెటిక్‌గా ఆ లింక్‌ను గుర్తించి, ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసేస్తుంది. ఆ వీడియోలను మీకు కావల్సిన చోట స్టోర్ చేసుకుని ఎన్ని సార్లు అయినా చూసుకోవచ్చు