భీం యాప్ ద్వారా రోజుకి Rs. 200 మీదే

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 02 2017
భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

బీమ్  యాప్  ద్వారా   మీరు  డిజిటల్ ట్రాన్సక్షన్స్  ద్వారా డబ్బు సంపాదించవచ్చు

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

ఒకవేళ  మీరు  బీమ్  యాప్  ద్వారా   ఒక  వ్యక్తి  ని జోడిస్తే   మరియు  ఆ  వ్యక్తి  ద్వారా  3 డిజిటల్  ట్రాన్సక్షన్   చేయటం  ద్వారా  మీకు  Rs. 10  లభిస్తుంది.

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

ఈ ప్రోగ్రాం  కేవలం   అక్టోబర్  వరకు మాత్రమే . ఆ  తరువాత   బంద్  చేయబడుతుంది. 
ఒకవేళ  మీరు   ఒకరోజులో  20  మందిని  

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

ఈ యాప్  లో జత  చేస్తే  మీకు  Rs. 200  వరకు  సంపాదించవచ్చు . దీనిగురించి   భారత  ప్రధానమంత్రి  నరేంద్ర  మోడీ ఆదివారం  ‘ మన్ కీ  బాత్ ’ ప్రోగ్రాం  లో తెలిపారు . 

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

దీనితో  పాటుగా  ఈ  పథకం  కింద  దుకాణదారులు  కు  కూడా  Rs. 25  ల  లాభం  లభిస్తుంది. 
ఈ యాప్  ని   నేషనల్  పేమెంట్   కార్పొరేషన్  ఇండియా  (NPCI)  తయారు  చేసింది. భీం  యాప్  ముందు  ప్రవేశ పెట్టిన

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

యూనిఫైడ్  పెమెంట్స్   ఇంటర్ఫేస్  (UPI)  అనేది   కొత్త   మరియు చాలా  ఈజీ  వర్షన్ .దీని ద్వారా  సర్కార్  డిజిటల్ లావాదేవీలు చాలా సులభంగా  చేస్తుంది. 

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

భారత్  ఇంటర్ఫేస్ ఫర్  మనీ  యాప్  ని  డౌన్లోడ్  చేసిన  తరువాత  యూజర్  కి   దీనిలో  లాంగ్వేజ్  ఆప్షన్  కనిపిస్తుంది.యూజర్  కి హిందీ  మరియు  ఇంగ్లీష్  ఎదో  ఒకటి చూజ్   చేసుకోవాలి .  

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే

 తరువాత  ఈ యాప్  ని యాక్సెస్  చేయటానికి   తన  మొబైల్  నెంబర్  రిజిస్టర్  చేయాలిసి  ఉంటుంది.