మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Aug 02 2023
మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

స్మార్ట్ ఫోన్ హ్యాక్ అనేది ప్రస్తుతం యూజర్లను ఎక్కువగా బాధిస్తున్న సమస్య మరియు స్మార్ట్ ఫోన్ స్కామ్స్ కూడా ఇందులో భాగమే అవుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

మరి మీ ఫోన్ లో ఇటువంటు సమస్య ఉంటుందని లేదా ఉండే ఆస్కారం ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఒకవేళ మీ ఫోన్ హ్యాకర్స్ కి తెరిచిన పుస్తకంగా ఉందని మీకు డౌట్ వస్తే, మీరు వెంటనే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఈరోజు ఇటివంటి డౌట్ ఉన్న వారు చెక్ చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ను వివరంగా చూడనున్నాము. ఈ స్టోరీ ని చివరి వరకు చూడడం మాత్రం మిస్సవ్వకండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ముందుగా, మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌట్ రావడనికి ముఖ్యమైన మూడు కారణాలను చెప్పవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

1. hanging

మీ ఫోన్ అతిగా హ్యాంగ్ అవుతున్నా లేక వింతగా ప్రవర్తిస్తున్నా, మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌట్ పడవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

2. Battery Drain 

ఈ కొత్త ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రైన్ అవుతోందా? అయితే, మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే బ్యాగ్రౌండ్ లో ఇతర యాప్స్ రన్ అయ్యే సమయంలో బ్యాటరీ అతిగా ఖర్చు అవుతుంది కాబట్టి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

3. High Data Usage 

మీ ఫోన్ హ్యాక్ అయినట్లయితే అధికంగా డేటాని ఉపయోగిస్తుంది. మీరు ఫోన్ వాడుకున్నా మీ డేటా అయిపోతున్నా మీరు డౌట్ పడవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

మరి మీ ఫోన్ ను హ్యాక్ అవ్వకుండా సెక్యూర్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన సెట్టింగ్స్ ఏమిటో చూద్దామా

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

1. Two-Factor Authentication 

ఇది కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే కాదు గూగుల్ తో కనెక్ట్ అయిన మీ అన్ని డివైజెస్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది మీ అకౌంట్ సెక్యూరిటీని  మరింత పెంచుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

దీనికోసం 'manage your Google Account' లోకి వెళ్లి 'Security' ట్యాబ్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎంచుకోవాలి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

2. App Permission 

మీ ఫోన్ లో యాప్స్ కి మీరు ఇచ్చే పర్మిషన్ అనేది మీ డేటా సెక్యూరిటీకి చాలా ముఖ్యమైంది. App Permission లో ఏమాత్రం ఏమారు పాటుగా ఉన్నా కూడా మీ ఫోన్ మరియు డేటా స్కామర్ల చేతిలోకి వెళుతుంది

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

మీరు ఇప్పటి వరకూ ఇచ్చిన యాప్ పర్మిషన్ లను చెక్ చేసుకొని మార్చుకోవడం చాలా సులభం. అది ఎలా చెయ్యాలో క్రింద చూడవచ్చు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సిట్టింగ్స్ లోకి వెళ్ళి, Privacy Protection ట్యాబ్ ను ఎంచుకోండి. అంతే మీకు ఇక్కడ మీ ఫోన్ లో మీరు ఏ యాప్స్ కి ఎటువంటి పర్మిషన్ లు ఇచ్చారో ఒక్కొక్కటిగా చూడవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఇందులో, ఏదైనా యాప్ కు అనవసర పర్మిషన్ ఇచ్చి ఉంటే దాన్ని టోగుల్ ద్వారా Off చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

3. APPs & Update  

మీకు అవసరం లేని యాప్స్ ని వెంటనే డిలీట్ చెయ్యండి మరియు మీరు ఉపయోగించే యాప్స్ ని ఎప్పటి కప్పుడూ అప్డేట్ చెయ్యడం మంచిది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

4. Play Protect

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో గూగుల్ అందించిన Google Play Protect ఫీచర్ మీ ఫోన్ లో తప్పు యాప్స్ ను గుర్తించి చెబుతుంది. ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

5. Safe Browsing

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో Google Crome డీఫాల్ట్ గా అందించబడుతుంది మరియు ఇందులో డిఫాల్ట్ గానే సేఫ్ బ్రౌజింగ్ మోడ్ తో వస్తుంది. అయితే, సెట్టింగ్స్ లోకి వెళ్లి మీరు మరింత సేఫ్ గా మీ బ్రౌజర్ ను మార్చుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

దీనికోసం, గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసి పైన సైడ్ లో కనిపించే మూడు చుక్కలు పైన నొక్కాలి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఇక్కడ మీకు అప్షన్స్ కనిపిస్తాయి మరియు ఇందులో సిట్టింగ్స్ ఎంచుకోండి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఇందులో  ప్రైవసీ & సెక్యూరిటీ ని ఎంచుకోవాలి మరియు లోపల సేఫ్ బ్రౌజింగ్ లోపలికి వెళ్ళి  Enhenced Protection ని ఎంచుకోవాలి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటు ఉంటే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.!

ఈ విధంగా మీరు మీ ఫోన్ లో హ్యాకర్స్ మరియు స్కామర్స్ ని రానివ్వకుండా జాగ్రత్త పడవచ్చు.