మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది May 08 2023
మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

మీ వాట్సాప్ లో ఈ నెంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సాప్ యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుండి మోసపూరిత కాల్స్ అందుకున్నట్లు, ఈ విషయంగా అలర్ట్ గా ఉండాలని చాలా మంది వాట్సాప్ యూజర్లు సూచిస్తున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

వాస్తవానికి, ఈ ఆన్లైన్ మరియు స్మార్ట్ యుగంలో మోసాలు కూడా మరింత స్మార్ట్ గా మారాయి. ఆన్లైన్ లో ప్రజలను మోసం చేయడం స్కామర్లకు చాలా ఈజీగా మారడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

గత కొంత కాలంగా అంతర్జాతీయ నెంబర్స్ నుండి కొంత మంది యూజర్లు అందుకున్నారు మరియు వాటి ద్వారా నష్టపోయినట్లు కూడా చెబుతున్నారు. 

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

+84 తో ఈ కాల్స్ ను అందుకున్నట్లు చెబుతున్నారు. ఇది వియాత్నం దేశానికీ చెందిన కోడ్.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

కేవలం ఇది మాత్రేమే కాదు, +84 గతో పాటుగా +62 (ఇండోనేషియా) మరియు +223 (మాలీ) కోడ్ లతో కూడా కాల్స్ అందుకుంటున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఈ కోడ్స్ తో వచ్చిన కాల్స్ లో జాబ్ అఫర్ అని లేదా ఆన్లైన్ వర్క్ తో డబ్బు సంపాదించ వచ్చని లేదా ఆన్లైన్ లో ఈజీ ట్రిక్స్ అంటూ ఏదో ఒక సాకుతో మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఇటివంటి ఇంటర్నేషనల్ కాల్స్ మీకు వచ్చినట్లయితే జాగ్రత్త వహించాలని, అటువంటి మోస పూరిత కాల్స్ కు స్పందించ వద్దని కూడా కొంత మంది వాట్సాప్ యూజర్లు ట్విట్టర్ సాక్షిగా వినతులు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఆ దేశ కోడ్స్ నుండి వస్తున్నంత మాత్రమే ఆ దేశ నంబర్స్ అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ (VoIP) ని ఆన్లైన్ లో కొనుగోలు చేసి ఉపయోగించే ఆస్కారం ఉంటుంది.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఇంటర్నేషనల్ కాల్స్ తో విసుగెత్తిన యూజర్లు తమ గోడును ఆన్లైన్లో లో వివరిస్తున్నారు మరియు యూజర్లు ఈ కాల్స్ గురించి అవగాహన కలిగి ఉండడం మంచిదని కూడా చెబుతున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఒకవేళ మీరు కూడా ఇక్కడ సూచిస్తున్న +84 లేదా +62 (ఇండోనేషియా) లేదా +223 (మాలీ) కోడ్స్ నుండి లేదా మీకు తెలియని ఇతర దేశ కోడ్స్ నుండి కాల్స్ అందుకుంటే, వాటిని అవాయిడ్ చేయడం మంచిదని చెబుతున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఈ విషయం గురించి ఇప్పటికే కంప్లైంట్స్ ఆదుకున్న వాట్సాప్, AI ద్వారా ఈ కాల్స్ ను అరికట్టే పనిలో పడినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీ కి పెద్ద పీట వేసే వాట్సాప్ యాప్ విషయంలో త్వరగా చర్యలు తీసుకొని, వేగంగా సమస్యను తొలగిస్తుందని, నిపుణులు భావిస్తున్నారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఇటీవల, వాట్సాప్ యూజర్ల సౌకర్యార్ధం నాలుగు ఫోన్లలో ఒకేసారి ఒకే నంబర్ తో వాట్సాప్ ను ఉపయోగించేలా ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

Whatsapp Companion Mode పేరుతొ తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్ల వినతులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఈ వాట్సాప్ కాంపేనియన్ మోడ్ పూర్తిగా End-to-End ఎన్క్రిప్టెడ్ అని కూడా వాట్సాప్ వెల్లడించింది

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

వాట్సాప్ అకౌంట్ లాగిన్ అయిన మెయిన్ ఫోన్ నుండి ఇతర ఫోన్ లను ఈ కాంపేనియన్ మోడ్ ద్వారా జత చెయ్యవచ్చు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

ఒకసారి వాట్సాప్ కాంపేనియన్ మోడ్ ద్వారా ఇతర ఫోన్లను జత చేసిన తరువాత ఒకేసారి 4 ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్ ను ఉపయోగించవచ్చు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

వాట్సాప్ కాంపేనియన్ మోడ్ ప్రైమ్ ఫోన్ ఎక్కువ రోజులు ఇన్ యాక్టివ్ గా ఉంటే మాత్రం మిగిలిన ఫోన్లలో లాగ్ అవుట్ అవుతారు.

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

Aadhar Update: మీ ఆధార్ కార్డ్ ను జూన్ 14 లోపు అప్డేట్ చేసుకుంటే ఈ లాభం పొందవచ్చు. వివరాలు కోసం Click Here

మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకంటే.!

మీ ఆధార్ ఏ సర్వీస్ లకు ఉపయోగించారో తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా? అయితే, Click Here