రిలయన్స్ JIO దాదాపు 6 నెలలు 4జి సేవలు ముగిసాయి . ఇలావుంటే
మరోవైపు స్వదేశీ విదేశీ విదేశీ టెలికాం ఆపరేటర్ లో తమ ప్లాన్ ని రెడీ చేస్తున్నాయి,. ఇదే సమయంలో ఇండియన్ టెలికాం మార్కెట్ ఫై కెనెడియన్ కంపెనీ "డేటా విండ్ ' దృష్టిసారించింది.
3 జి 4జి సర్వీసెస్ అందించే దిశగా తన బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది. ఏడాది మొత్తానికి 200 రూపీస్ పే చేస్తే చాలు డేటా ఫుల్ గా వాడుకొనే విధముగా సరికొత్త ఆఫర్ ను ప్రవేశ పెట్టింది. దేశం లో బడ్జెట్ ఫోన్లు మరియు లాప్టాప్ లను కే తక్కువధరకే అందిస్తున్న డేటావిండ్
భారత్ టెలికాం మార్కెట్ లోకి 100 కోట్ల పెట్టుబడి తో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటింగ్ కోసం అప్లై చేసుకుంది. దీనికి అనుమతి లభించినవెంటనే ,
ఏడాదికి 200 వందల తోనే డేటా సర్వీసెస్ ను అందించనుంది. మెయిన్ గా డేటాసర్విసెస్ ఫై దృష్టి పెట్టినట్లు కంపెనీ CEO తెలిపారు .
నెలకి 20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్స్ ను అందు బాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు . JIO 300 ప్లాన్ లో 1000 మరియు 1500 రూ ఖర్చుపెట్టే మధ్యతరగతి ప్రజలకి మాత్రమే అందుబాటులో వుంది . 30 కోట్ల మంది మాత్రం
ఈ పరిధి లోకి వస్తారని మిగతా వారంతా నెలకి 90రూ ఖర్చు చేయటం కష్టమని విశ్లేషించారు . కేవలం సామాన్యులని దృష్టిలో పెట్టుకుని నెలకి 20 రూ లేదా ఏడాదికి 200 రూ ఎంచుకున్న ప్లాన్ లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు .
దీని ద్వారాగా JIO అంత రేంజ్ కాకపోయినా ఆ రేంజ్ లో తక్కువ ధరకి సర్వీసెస్ అందిస్తుంది