కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 04 2016
కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

ఇండియన్ మార్కెట్ లో అంతగా ప్రచారం లేకుండా లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కూల్ ప్యాడ్ నోట్ 5. అక్టోబర్ 18 నుండి సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీని పై రివ్యూ ప్రోసెస్ లో ఉంది. వచ్చే వారం కంప్లీట్ రివ్యూ అందించానున్నాను. ఈ లోపు ఫోన్ లోని ప్రధాన హైలైట్స్ చూడగలరు. క్రిందకు స్క్రోల్ చేయండి.

కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

RAM:
10వేల బడ్జెట్ లో 4GB రామ్ కలిగిన ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే. highest రామ్ ఉంది ఫోన్ లో. చాలా ఈజీగా మల్టీ టాస్కింగ్ కు సరిపోతుంది.

కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

DISPLAY

5.5 in ఫుల్ HD 2.5D curved గ్లాస్ -  401PPi -  1920 x 1080 pixel resolution IPS fully laminated స్క్రాచ్ resistant డిస్ప్లే ఉంది ఈ ఫోన్ లో. 10 వేల రూ బడ్జెట్ లో ఈ కాంబినేషన్ లో వస్తున్న డిస్ప్లే కూడా ఇదే.  178 degrees వ్యూయింగ్ angle కలిగి ఉంది.

కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

BATTERY
బ్యాటరీ కూడా చార్జింగ్ అయిపోతుంది ఏమో అని చింతించవలసిన  అవసరం లేకుండా 4010 mAh పవర్ తో వస్తుంది. కంటిన్యూస్ గా ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసే వారికి కూడా దిగులు ఉండదు. అయితే కంప్లీట్ బ్యాటరీ రివ్యూ ఫైనల్ రివ్యూ లోనే తెలుస్తుంది. 

కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

OTHER HIGHLIGHTS
1. aluminium alloy మెటల్, bead-blasted matte ఫినిషింగ్ బ్యాక్ సెక్షన్ తో ఫుల్ metal chassis, ప్రొటెక్షన్ తో వస్తుంది. 

2. డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ 

3. 8MP ఫ్రంట్ కెమెరా with LED flash

4. డ్యూయల్ స్పేస్ సాఫ్ట్ వేర్ ఫీచర్. అంటే వాట్స్ అప్ మరియ ఇతర యాప్స్ ఏవైనా ఒక ఫోనులో రెండు అకౌంట్స్ వాడుకోగలరు.

5. Quick Charging సపోర్ట్

కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న బెస్ట్ హై లైట్స్ [NOV 4]

ఇతర స్పెక్స్ విషయానికి వస్తే...

స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ 1.5GHz ప్రొసెసర్.

32GB ఇంబిల్ట్ అండ్ 64GB SD కార్డ్ స్టోరేజ్ - Hybrid సిమ్ స్లాట్

Adreno 405 GPU,

13MP రేర్ డ్యూయల్ led flash కెమెరా,

8MP LED flash ఫ్రంట్ కెమెరా, 

finger ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్,

అదనపు సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. ఈ లింక్ లో అమెజాన్ లో లిస్టు లో సేల్ అవుతుంది ఫోన్. ఫోన్ యొక్క కంప్లిట్ రివ్యూ వచ్చే వారం డిజిట్ తెలుగు లో చదవగలరు.