మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Dec 02 2016
మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

కూల్ ప్యాడ్ నుండి ఇండియాలో ఒకే సారి రెండు ఫోనులు రిలీజ్ అయ్యాయి. కూల్ ప్యాడ్ మెగా 3 ప్రైస్ - 6,999 రూ. కూల్ ప్యాడ్ నోట్ 3S ప్రైస్ 9,999 రూ.  ఇక్కడ వాటి close pics అండ్ డిటేల్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి మొబైల్ రీడర్స్.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

ముందుగా Coolpad Note 3s గురించి చూద్దాము రండి..

Display: 5.5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 415
RAM: 3GB
Storage: 32GB, microSD card supported
Camera: 13MP, 5MP
Battery: 2500mAh
OS: Android 6.0

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

కంప్లీట్ డిజైన్ మారిపోయింది ప్రివియస్ ఫోన్స్ తో పోలిస్తే. ఫ్రంట్ లో curved 2.5D glass ఉంటే వెనుక curved metal back ఉంది. కంపెని చెప్పిన దాని ప్రకారం ఫోన్ Titanium-Aluminium alloy మెటీరియల్ తో తయారు చేయబడింది.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

డిస్ప్లే చూడటానికి ఉండవలసినంత బ్రైట్ గా ఉంది. డైరెక్ట్ సన్ లైట్ లో కొంచెం reflect అవుతుంది.  క్రింద ఉండే నేవిగేషన్ బటన్స్ లైట్ కూడా వెలుగుతున్నాయి.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

ఫ్రంట్ లో పైన dotted డిజైన్ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అయితే డిస్ప్లే చుట్టూ స్క్రీన్ పై బ్లాక్ కలర్ లో రౌండ్ అప్ ఉంది. ఇది కొంచెం లుక్ పాడుచేస్తుంది అని అనిపించింది. పైన 5MP fixed ఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

ఫోన్ లో 13MP రేర్ కెమెరా సింగిల్ LED flash తో వస్తుంది. దాని క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.0.5 seconds లో unlock చేయగలరు అని చెబుతుంది కంపెని.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

Coolpad Note 3S  Android 6.0 బేస్డ్ కూల్ UI 8.0 పై రన్ అవుతుంది. యాప్ లాక్ ఫీచర్ తో పాటు లుక్స్ కూడా ఒరిజినల్ ఆండ్రాయిడ్ కు దగ్గరిలో ఉన్నాయి.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

Coolpad Mega 2.5D కు అప్ గ్రేడ్ మోడల్ గా లాంచ్ అయిన కూల్ ప్యాడ్ మెగా 3 గురించి చూద్దాం ఇప్పుడు..

Display: 5.5-inch, 720p
SoC: MediaTek MT6737
RAM: 2GB
Storage: 16GB, microSD card supported
Camera: 8MP, 8MP
Battery: 3050mAH
OS: Android 6.0

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

Mega 3 లో కూడా  5.5-inch 720p HD డిస్ప్లే ఉంది. ఇది బ్రైట్ అండ్ డీసెంట్ వ్యూయింగ్ angles ఇస్తుంది. డిస్ప్లే పైన ఫ్రంట్ లో 8MP fixed ఫోకస్ ఫ్లాష్  కెమెరా ఉంది.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

దీనిలో కూడా డిస్ప్లే చుట్టూ స్క్రీన్ లోపల బ్లాక్ లైనింగ్ ఉంది. 

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

డిజైన్ చూడటానికి ఒరిజినల్(మొదటి) కూల్ ప్యాడ్ నోట్ 3 మోడల్ లానే ఉంది. మెగా 3 మొత్తం ప్లాస్టిక్ తో తయారు చేయబడింది.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

వెనుక ఉన్న రబ్బర్ ఫినిషింగ్ మంచి గ్రిప్ ఇస్తుంది. అలాగే 8MP కెమెరా సింగిల్ LED ఫ్లాష్ అండ్ ఆటో ఫోకస్ తో వస్తుంది.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

మెగా 3 లో మెయిన్ హైలైట్ మూడు sims సపోర్ట్ కలిగి ఉండటం. మరియు అదనంగా SD కార్డ్ కు సెపరేట్ స్లాట్ ఉంది. అంటే హైబ్రిడ్ స్లాట్ లేదు.SD కార్డ్ 64GB వరకూ ఉంది సపోర్ట్. వెనుక కవర్ తీస్తే sims అండ్ SD కార్డ్ స్లాట్స్ చూడగలరు.

మొన్న 6,999 రూ లకు రిలీజ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S & Mega 3: First looks

ఇది కూడా ఆండ్రాయిడ్ 6.0 based  కూల్ UI 8.0 పై నడుస్తుంది. దీనితో గడిపిన అతి తక్కువ సమయంలో ఫోన్ ఎప్పుడూ slow లేదా లాగ్ అవటం కాని చూడలేదు. రెండు వారాల్లో కంప్లీట్ రివ్యూ వచ్చే అవకాశాలున్నాయి.