కూల్ ప్యాడ్ నోట్ 3 Lite ఫైనల్ గా డిజిట్ టెస్ట్ లాబ్స్ కు రావటం జరిగింది. దీనిపై ఇప్పటికే పెర్ఫార్మెన్స్ అండ్ కెమెరా రివ్యూ పూర్తీ చేశాము. మరి కొన్ని రోజుల్లో కంప్లీట్ రివ్యూ వస్తుంది.
ముందుగా స్పెక్స్..
SoC: మీడియా టెక్ MT6753
CPU: 1.3GHz క్వాడ్-కోర్
RAM: 3GB
డిస్ప్లే: 5 అంగుళాల 720p
నిల్వ: 16GB
వెనుక కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 2500 ఎమ్ఏహెచ్
dual సిమ్, 4G,
మైక్రోఎస్డీ కార్డ్ మద్దతు మరియు finger print సెన్సార్
ఇక్కడ బెంచ్ మార్క్స్ స్కోర్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే కూల్ ప్యాడ్ Lite అన్నిటి కన్నా ఎక్కువ స్కోర్ ఇస్తుంది.
ఇది 3DMark Extreme స్కోర్. మిగిలిన competing ఫోన్స్ కన్నా తక్కువ ఉన్నా.. డిఫరెన్స్ చాలా తక్కువ గా ఉంది.
గీక్ బెంచ్ సింగిల్ స్కోర్ కూడా తక్కువ డిఫరెన్స్ తోనే తక్కువ స్కోర్ ఇస్తుంది.
గీక్ బెంచ్ మల్టీ కోర్ లో కూడా సేం. తక్కువుగా ఉంది కాని అది చాలా తక్కువ డిఫరెన్స్.
ఇప్పుడు డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ లో Lite మోడల్ ఇస్తున్న ఇమేజ్ క్వాలిటీ చూద్దాం రండి..
ఇది నార్మల్ లైటింగ్ లో తీసిన ఇమేజ్. కొంచెం oversaturate అవుతున్నాయి కాని మొబైల్ లో చూడటానికి బాగున్నాయి. ఇదే పిక్ మీరు కంప్యుటర్ లోకి transfer చేసి చూస్తె ఇమేజెస్ pixelated అయ్యి ఉంటాయి ఫుల్ రిసల్యుషణ్ లో. గమనిక - ఇమేజ్ resize చేయబడింది ఇక్కడ. కంప్లీట్ ఒరిజినల్ పిక్ ను ఈ లింక్ లో చూడగలరు.
Low లైటింగ్ లో చాలా నాయిస్ ఉంది. సాఫ్ట్ వేర్ లో edits జరిగినా ఫోటోస్ బాలేవు. గమనిక - ఇమేజ్ resize చేయబడింది ఇక్కడ. కంప్లీట్ ఒరిజినల్ పిక్ ను ఈ లింక్ లో చూడగలరు.
రూమ్ లో ఫ్లోరోస్సెంట్ లైటింగ్ లో డిసెంట్ గా ఉన్నాయి. అయితే కంప్లీట్ ఒక conclusion ఫైనల్ రివ్యూ లో చూద్ద్దాం.
గమనిక - ఇమేజ్ resize చేయబడింది ఇక్కడ. కంప్లీట్ ఒరిజినల్ పిక్ ను ఈ లింక్ లో చూడగలరు.