కూల్ ప్యాడ్ ఫైనల్ గా ఫ్లాగ్ షిప్ మోడల్ మాక్స్ ను ఇండియాలో 24,999 రూ లకు లాంచ్ చేసింది. ఇది అమెజాన్ లో ఈ నెల చివరిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఫోన్ యొక్క క్విక్ లుక్స్ తో పాటు little డిటేల్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
capacitive ఫిజికల్ బటన్స్ లేవు క్రింద. నేవిగేషన్ బటన్స్ డిస్ప్లే లోనే వస్తున్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ (UI) Cool UI 8.0 ఉంది, కాని ఫీచర్స్ పరంగా ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో బేస్డ్ UI 8.0 లోనే బెస్ట్ ఫీచర్స్ అండ్ లుక్స్ ఉన్నాయి. ఇది Lollipop v5.1.1 బేస్డ్ UI 8.0 మాత్రమే. మార్ష్ మల్లో బేస్డ్ కూల్ UI 8.0 తో రానున్న ఫీచర్స్ ఏంటో ఇక్కడ ఈ లింక్ లో చూడండి.
Beautiful 5.5-inch డిస్ప్లే ఉంది. గ్రేట్ viewing angles తో వస్తుంది. sunlight లో కూడా సరిపోయే అంత బ్రైట్ గా ఉంటుంది. Coolpad display bezels(సైడ్స్) ను కొంచెం తక్కువుగా ఉంచింది. ఇందువలన ఫోన్ ఇంకా బెటర్ లుక్స్ కలిగి ఉంది. ఫోన్ లో 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా డిస్ప్లే పై భాగంలో ఉంది.
ఫోన్ లో full metal construction, chamfered edges తో వస్తుంది. ఇంకా డిస్ప్లే కు 2.5D curved Gorilla Glass 4 కూడా ఉంది.
7.6mm thin బాడీ తో సన్నగా ఉంది ఫోన్. కాని మెటల్ construction వలన కొంచెం extra weight యాడ్ అయ్యింది. ఫోన్ బరువు 170 grams. ఇది light వెయిట్ కాదు.
13MP rear కెమెరా ఉంది ఫోన్ లో. ఇదిPDAF (Phase detection autofocus) మరియు dual-LED flash తో వస్తుంది.
fingerprint scanner ఫోన్ రేర్ కెమెరా క్రింద ఉంది. ఫోన్ కు ఉన్న అల్యూమినియం ఫినిషింగ్ ప్రీమియం లుక్స్ ఇస్తుంది కాని కొంచెం slippery గా ఉంది.