శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 02 2017
శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

 ఇంతకుముందర  జరిగిన శాంసంగ్‌ నోట్‌ 7 పేలుళ్లతో  ఫైనాన్సియల్  గా  ప్రెస్టేజ్  విషయం చాలావరకు  దెబ్బ  తినిందని  చెప్పవచ్చు.  మీ కందరికి తెలుసు ఈ మధ్యనే  లేటెస్ట్  రిలీజ్  చేసిన  గెలాక్స్‌ 8, గెలాక్సీ 8 ప్లస్‌  ల  ద్వారాగయినా  శాంసంగ్  మరల

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

 తన  సత్తా  చాటుకోవాలని  అనుకున్నా  తాజాగా  జరిగిన   ఒక  సంఘటన  ద్వారా ఈ కొత్త  స్మార్ట్  ఫోన్స్  లో  కూడా  ప్రాబ్లమ్స్  వస్తున్నాయని  రిపోర్ట్స్  ద్వారా  వచ్చిన  సమాచారం 

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

వీటిలో  మెయిన్  సమస్య  మాటిమాటికి రీస్టార్ట్‌ అవుతున్నాయని అమెరికా,  మరియు ఇతర  దేశాల యూజర్లు  ద్వారా  కంప్లైట్స్  చేస్తున్నారు

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

అకస్మాత్తుగా  ఎస్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై  డీఫరెంట్   టైప్స్  పిక్చర్స్  కనిపించి మరల  రీస్టార్ట్  అవుతుందని  ఒక  వినియోగదారుడు  కంప్లైంట్  చేసాడు.  ఇది యాప్‌ ప్రాబ్లమ్‌లా  లేదని  అతని పక్కా  వాదన .

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

 ఇప్పటికే  అనేక గెలాక్సీ ఎస్‌ 8, ఎస్‌ 8 ప్లస్‌ వినియోగదారులు , ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ ఫోరమ్‌ వద్ద  తమ  గోడును  వెళ్లబోసుకున్నారు. ఈ రీస్టార్ట్  సమస్య  తప్ప  తన  మిగిలినవన్నిటిలో  ఎటువంటి  సమస్య లేదని  మొదటి యూజర్  తెలిపారు. 

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

 మెయిన్  గా దీని యొక్క కెమెరా  మరియు థీమ్స్‌ ఆప్స్ యూస్  చేస్తున్నపుడు  అకస్మాత్తుగా  యాప్‌ ఫ్రీజ్‌ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్‌ ఆఫ్ అయిపోయిందట .   దాదాపు 10 హవర్స్  లో  7 సార్లు రీస్టార్ట్‌  అవ్వటం  అనేదే పెద్ద  సమస్య  అని చెప్పుకోవాలి

శాంసంగ్‌  స్మార్ట్  ఫోన్  ప్రియులకు ఒక షాకింగ్   న్యూస్

మరియు  ఆశ్చర్యకరంగా  ఎస్‌ 8 ప్లస్‌ విషయంలో కూడా ఇలాంటికంప్లైంట్స్  వస్తున్నాయి.