ఒకవేళ మీరు Rs. 20000 లోపు స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మార్కెట్ లో మీ కోసం ఎన్నో రకాల ఆప్షన్స్ మీ కోసం వున్నాయి .
అయినప్పటికీ అన్ని ఫోన్స్ కూడా Android Nougat లో రన్ అవ్వవు , ఆండ్రాయిడ్ నౌగాట్ పాటుగా వాటియొక్క మిగతా ఫీచర్స్ మరియు వాటి ధర ఇంకా వాటి పనితనం గురించి బాగా తెలుసుకున్న తరువాతే 20 వేల బడ్జెట్ ఫోన్ కొనటానికి పూర్తి స్థాయిలో సంసిద్ధ మవ్వాలి . ఇక్కడ మీకు ముఖ్యంగా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తరచుగా చాలా ముఖ్యమైనది.
ఇక్కడ మీకు రూ. 20000 లలో Android Nougat తో పని చేసే టాప్ స్మార్ట్ ఫోన్స్ వివరాలు క్లియర్ గా వివరించబడ్డాయి . వీటిని క్లియర్ గా గమనించండి మరియు వీటి వివరాలు తెలుసు కొనుటకు ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి .
Honor 8
Honor 8 ప్రో బాగా నడుస్తుంది మరియు బెస్ట్ కెమెరా ఫోన్స్ లో ఒకటి
ధర: 18,999
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
Soc : హై సిలికాన్ కిరీన్ 950
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: డ్యూయల్ 12MP, 8MP
బ్యాటరీ: 3000mAh
Motorola Moto G5s
Moto G5s అనేది Moto G5 యొక్క అప్డేట్ వెర్షన్ . ఇది కొంచెం బిగ్ మరియు మెరుగైన కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది.
ధర: 15,999
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 16MP, 5MP
బ్యాటరీ: 3000mAh
Lenovo K8 Plus
లెనోవా నుండి K సిరీస్ కింద భారతదేశం లో లాంచ్ అయిన సరికొత్త K8 ప్లస్ ఈ వర్గంలో మరో ఫోన్. ఇది కూడా ఈ బడ్జెట్ లో మంచి ఫోన్ .
ధర: 10,999
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
Soc : మీడియా టెక్ హలియో పి 25
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: డ్యూయల్ 13MP, 5MP
బ్యాటరీ: 4000mAh
Sony Xperia XA1 Dual
ప్రత్యేకమైన సోనీ డిజైన్ తో వస్తుంది , సోనీ Xperia XA1 డ్యూయల్ ఒక మంచి ఆప్షన్ .
ధర: 18,990
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
soc : మీడియా టెక్ హలియో పి P20
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 23MP, 8MP
బ్యాటరీ: 2300mAh
Moto G5 ప్లస్
G5 ప్లస్ -20K స్మార్ట్ఫోన్ విభాగంలో కొనుగోలు ఉత్తమ ఫోన్లలో ఒకటి. మీకు మంచి కెమెరా, మరియు ఒక Android Oreo అప్డేట్ ప్రామిస్ తో వస్తుంది .
ధర: 14,999
display : 5.2-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 3000mAh
Honor 8 Lite
ఇది మంచి పెర్ఫార్మన్స్ మరియు కెమెరా కలిగిన ఫోన్
ధర: 14,890
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
SoC: HiSilicon కిరిన్ 655
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 12MP, 8MP
బ్యాటరీ: 3000mAh
నోకియా 5
నోకియా బ్రాండ్ గురించి అంతగా చెప్పవలిసిన అవసరం లేదు . మంచి పెర్ఫార్మన్స్ గల ఫోన్
ధర: 13,299
డిస్ప్లే : 5.2-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 2GB
స్టోరేజ్ : 16GB
కెమెరా: 13MP, 8MP
బ్యాటరీ: 3000mAh
LG Q6
మీరు ఈ లిస్ట్ లో ఉత్తమ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, LG Q6 బెస్ట్ .
ధర: 14,990
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 3000mAh
నోకియా 3
నోకియా 3 10 కె స్మార్ట్ఫోన్ విభాగంలో బెస్ట్ ఫోన్
ధర: 9,499
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: మీడియా టెక్ MT6737
RAM: 2GB
స్టోరేజ్ : 16GB
కెమెరా: 8MP, 8MP
బ్యాటరీ: 2650mAh
Micromax Canvas Infinity
మీరు LG Q6 ను ఇష్టపడితే కానీ దానిని పొందలేకపోతే, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ అనేది సరైన రీప్లేస్మెంట్ .
ధర: 9,999
డిస్ప్లే : 5.7-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 16MP
బ్యాటరీ: 2980mAh
Gionee A1
5.5 అంగుళాల పూర్తి HD 1080p డిస్ప్లేను ప్రదర్శిస్తుంది
ప్రాసెసర్ రకం 2.0 GHz ఆక్టా కోర్ మీడియా టెక్ MT6755 Helio P10
అంతర్గత స్టోరేజ్ 64GB
4GB RAM
ప్రాథమిక కెమెరా 16 MP
సెకండరీ కెమెరా 16 MP
బ్యాటరీ సామర్థ్యం 4010 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ Android నౌగాట్ v7.0
ధర :15,518
Moto M
5.5 అంగుళాల పూర్తి HD display
ప్రాసెసర్ రకం 2.2GHz ఆక్టా కోర్ మీడియా టెక్ Helio P15
ఇంటర్నల్ స్టోరేజ్ 64GB
4GB RAM
ప్రాథమిక కెమెరా 16 MP
సెకండరీ కెమెరా 8 MP
బ్యాటరీ కెపాసిటీ 3050 mAh
నౌగాట్ v7.0 కు ఆపరేటింగ్ సిస్టమ్ Android మార్ష్మల్లౌ అప్గ్రేడ్
ధర: 15,999
OnePlus 2
5.5 అంగుళాల పూర్తి HD డిస్ప్లే
ప్రాసెసర్ రకం Qualcomm MSM8994 స్నాప్డ్రాగెన్ 810
అంతర్గత నిల్వ 64GB
4GB RAM
ప్రాథమిక కెమెరా 13 MP
సెకండరీ కెమెరా 5 MP
బ్యాటరీ సామర్థ్యం 3300mah
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ v5.1 (లాలిపాప్), నౌగాట్ v7.0 కు అప్గ్రేడ్
ధర 18,999