రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Nov 15 2016
రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

రూటింగ్ తో పనిలేకుండా ఆండ్రాయిడ్ ఫోన్ లో స్టేటస్ బార్ లో ఉండే అన్నిటినీ మీకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం ఇస్తున్న యాప్. మరింత సమాచారం మరియు యాప్ లింక్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.

రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

యాప్ పేరు status. ప్లే స్టోర్ లో దీని సైజ్ 1.74MB, 4.2 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యాప్ ను సర్చ్ చేసి వెతికే దొరకటం కష్టం, సో ఆర్టికల్ చివరిలో లింక్ నుండి డౌన్లోడ్ చేయగలరు.  యాప్ ఓపెన్ చేయగానే మీరు నోటిఫికేషన్స్ మరియు ఇతర పర్మిషన్స్ కు manual గా పెర్మిషణ్ ఇవ్వాలి. అయితే ఏ పెర్మిషణ్స్ ఇవ్వాలో మీకు యాప్ చెబుతుంది.

రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

యాప్ చేసే పనులు:
1. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చిన ఐకాన్ ను పెట్టుకోగలరు.
2. స్టేటస్ బార్ లో ఉండే ప్రతీ ఐకాన్ కు నచ్చిన సింబల్ మార్చుకోగలరు.
3. నచ్చిన సైజ్ పెట్టుకోగలరు.
4. ఇంకా స్టేటస్ బార్ లో నోటిఫికేషన్ తో కనిపించే యాప్స్ సింబల్స్ కూడా మార్చుకోగలరు.
5. స్టేటస్ బార్ కలర్స్ మరియు ఇంకా చాలా ఉన్నాయి.

రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

ఈ యాప్ లో అన్ని ఫంక్షన్స్ వాడుకోవటానికి ఫోన్ రూటింగ్ చేయనవసరం లేదు. పైగా మీరు మార్చే ప్రతీ మార్పు వెంటనే reflect అయ్యి కనిపిస్తుంది.

రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

ఐకాన్ సైజెస్, space changes, స్టేటస్ బార్ transaprent మార్పులు etc 90% వరకూ customisation అందిస్తుంది యాప్.

రూటింగ్ లేకుండా మీ ఫోన్ status బార్ మీకు నచ్చినట్లుగా మార్చటానికి బెస్ట్ యాప్ -1.74MB

ఏమైనా డౌట్స్ ఉన్నవారి కోసం లాస్ట్ tab లో ప్రశ్నలు జవాబులు సెక్షన్ కూడా ఉంది. ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో యాప్ ను డౌన్లోడ్ చేయగలరు.