CES 2016 లో ఎటువంటి టెక్నాలజీస్ , మోబైల్స్, గాడ్జేట్స్ అండ్ ఎలెక్ట్రానిక్ డివైజెస్ రిలీజ్ కానున్నాయి, ఏ ఫోన్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయండి.
LG
కొరియన్ కంపెని, ఈ ఈవెంట్ లో LG Flex 3 ను రిలీజ్ చేస్తుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 4gb ర్యామ్, 32 to 128 gb స్టోరేజ్ ఆప్షన్స్ అండ్ 6in 4K డిస్ప్లే with 17MP కెమేరా ఉండనున్నాయి.
శామ్సంగ్
2015 లో రిలీజ్ అయిన ఆల్ఫా అండ్ S6 వేరియంట్స్ కారణంగా కనపడకుండా పోతుంది అని అనుకున్న సామసంగ్ మరలా మార్కెట్ లో నిల్చుంది. S7 మోడల్ తో పాటు A9 కూడా అనౌన్స్ కానుంది ఈ ఈవెంట్ లో.
సోనీ
Xperia Z6 ఫెమలీ మోడల్స్ ను అనౌన్స్ చేస్తుంది అని అనుకోవటం లేదు కాని Z5 అల్ట్రా ను రిలీజ్ చేస్తుంది అని అంచనా. దీనిలో 6.44 in 4K డిస్ప్లే ఉంటుంది అని రిపోర్ట్స్.
ZTE
లేటెస్ట్ జనరేషన్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ 820 తో Z11 పేరుతో ZTE కొత్త మోడల్ ను రిలీజ్ చేయనుంది ఈ వేదిక పై. ఇది బెజేల్స్ లేకుండా రానుంది అని రిపోర్ట్స్.
ఆసుస్
ఆసుస్ ఈ ఈవెంట్ లో జెన్ ఫోన్ 3 ను అనౌన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్. ఆఖరికి చాలా రకాల మోడల్స్ ను ఒకే జెన్ ఫోన్ 2 సిరిస్ లో లాంచ్ చేసిన తరువాత కంపెని పేరు మార్చనుంది. ఫోన్స్ తో పాటు లాప్ టాప్స్ అండ్ గేమింగ్ డివైజెస్ కూడా expect చేస్తున్నాము.
లాప్ టాప్స్ అండ్ PC
విండోస్ 10 రీసెంట్ గా లాంచ్ అయ్యింది. సో ఈ లేటెస్ట్ os తో చాలా కంపెనీలు లాప్ టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ ను రిలీజ్ చేస్తాయి.
టీవీ
సోనీ, శామ్సంగ్, పానాసోనిక్ అండ్ LG కొత్తగా స్లిమ్ అయిన టీవీ లను ప్రవేశపెట్టనున్నాయి. వీటిలో పాటు 8K రిసల్యుషణ్ డిస్ప్లే కలిగిన టీవీ లను కూడా expect చేస్తున్నాము.
AR అండ్ VR
సోనీ అండ్ Oculus ఈ రెండూ రిపోర్ట్స్ ప్రకారం కన్స్యుమర్స్ కు నచ్చే విధంగా virtual reality డివైజెస్ ను లాంచ్ చేయనున్నాయి. వీటిలో పాటు Cast AR అండ్ ion VR కూడా .
Wearables
మీకు పెద్దగా ఇంటరెస్టింగ్ అనిపించక పోయినా ఇవి ఫ్యూచర్ లో మేజర్ రోల్ ప్లే చేయనున్నాయి. ఇవి కూడా CES కొత్త ప్రైసెస్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అవుతాయి అని అంచనా. ఇవి హెల్త్ రిలేటెడ్ అండ్ స్మార్ట్ ఫోన్ అవసరాలను కూడా కలిపి ఉంటుంది.
IOT అండ్ హోమ్ ఆటోమేషన్
IOT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇంటర్నెట్ పై పని చేసే డైలీ వస్తువులు - అవసరాలు - టెక్నాలజీ. ఇప్పుడు ఇది ఇంటిలో రానుంది. టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఇలా చాలా.
ఎలెక్ట్రిక్ వాహనాలు
Chevrolet Bolt EV లాంచ్ కానుంది ఈ ఇయర్. ఇది చాలా పాపులర్ అయ్యింది ఇప్పటికే.
Autonomous vehicles
Ford మరియు Kia రెండు కంపెనీలు CES లో అటోనోమాస్ తిసుకురనున్నాయని అంచనా. Ford సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కొరకు గూగల్ తో ఒప్పొందం కూడా కుదుర్చుకోనుంది అని రిపోర్ట్స్. Kia మాత్రం సొంత టెక్నాలజీ పై పనిచేస్తుంది.