ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 07 2018
ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

నేటి కాలంలో స్మార్ట్ఫోన్లు ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి, అంతేకాక ఇవి మనకి ఎల్లప్పుడూ అవసరం. మనము స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్లో ఎన్నో ఎంపికలు ఉన్నాయి, కాబట్టి ఎంచుకోవడం చాలా కష్టం మరియు మీరు సరసమైన ధరలలో ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే, సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా, మేము అమెజాన్ మరియు పేటీఎమ్ లలో ప్రత్యేక తగ్గింపులు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కలిగి ఉన్న జాబితాను రూపొందించాము, దీన్ని చుసిన తర్వాత మీరు సరైన ధర వద్ద మీక్కావాల్సిన  స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

RealMe 1

ఈ రియల్ మీ 1 స్మార్ట్ఫోన్ను అమెజాన్ లో ధర రూ. 13,990 గా కొనుగోలు చేయవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో, ఈ డివైజ్ ని EMI ద్వారా కొనుగోలు చేయటానికి 5% తో ఒక తక్షణ డిస్కౌంట్ను పొందె అవకాశం ఉంది, అలాగే జియో వినియోగదారులు రు .4,850 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Moto G6

మోటో జి 6 స్మార్ట్ఫోన్ కోసం ధర జాబితా ఉంది అది రూ . 13,885 తో Paytm మాల్ లో  MOB13 ప్రోమో కోడ్ ఉపయోగించి, మీరు రూ . 12080 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు .

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Nokia 6.1

ఈ స్మార్ట్ఫోన్ పేటిఎమ్ మాల్ పై రూ . 16,634  రూపాయల ధరకే నిర్ణయించబడింది, అయితే NOKIA12 ప్రోమో కోడ్ ఉపయోగించి, మీరు డివైజ్ ని రూ. 14,638 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Moto G5s Plus

మోటో జి 5 ప్లస్ ధర Rs .16,999, కానీ అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ తర్వాత, ఈ స్మార్ట్ఫోన్ రూ . 11,999 కి అందుబాటులో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో, EMI కొనుగోలుతో 5 శాతం మేరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. జియో ఫుట్బాల్ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 2200 వరకు క్యాష్ బ్యాక్        లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ వినియోగదారులకు నెలకు రూ .198 / 299 గా చార్జ్ చేస్తారు( పొందుతారు). 

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

 

Redmi Note 5 Pro

ఈ స్మార్ట్ఫోన్ పేటిఎమ్ మాల్ పై రూ . 15,940 రూపాయల జాబితాలో ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 4 GB RAM మరియు 64 GB నిల్వ ఉంది. స్మార్ట్ఫోన్లో 4000 mAh బ్యాటరీ ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Samsung Galaxy A6 Plus

అమెజాన్ లో శామ్సంగ్ గెలాక్సీ ఎ 6 ప్లస్ రూ . 21,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. EMI పై ఈ డివైజ్ ని కొనుగోలు చేయటానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు తో  5% తక్షణ డిస్కౌంట్ను అందిపుచ్చుకునే వీలుంది. 

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Oppo A3s

పేటిఎమ్ మాల్ లో  ఒప్పో ఏ 3ఎస్  స్మార్ట్ఫోన్ ధర 10,880 రూపాయల వద్ద లభిస్తుంది, కానీ SAVE5 ప్రోమో కోడ్ను ఉపయోగించి, ఈ స్మార్ట్ఫోన్ ని రూ .10,336 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Huawei P20 Lite

హువేయి P20 లైట్ ధర రూ .19,999 గా ఉంది , అమెజాన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ తో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయగలరు. ఈ స్మార్ట్ఫోన్ ఒక 16 + 2MP డ్యూయల్ - ప్రాధమిక కెమెరా మరియు ఒక 24MP ముందు కెమెరా కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Sony Xperia XA1

ఈ స్మార్ట్ఫోన్ను పేటిఎమ్ మాల్ నుండి రూ. 16,940 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు మరియు MOB10 ప్రోమో కోడ్ను ఉపయోగించి, మీరు ఈ డివైజ్ ని రూ. 15,246 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 3 జిబి RAM మరియు 32 GB స్టోరేజితో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Redmi Y2

రెడ్ మీ వై 2 ధర రూ .13,499 గా ఉంది. కానీ అమెజాన్ డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ఫోన్ ని రూ . 12,999 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు. EMI పై ఈ డివైజ్ కొనుగోలు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డు 5% కి తక్షణ తగ్గింపు పొందవచ్చు.

 

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Honor 7X

హానర్ 7X ధర రూ. 13,999 అయితే, ఈ స్మార్ట్ఫోన్ ని అమెజాన్ లో ధర రూ. 11,999 గా కొనుగోలు చేయవచ్చు. EMI పై ఈ డివైజ్ కొనుగోలు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డు 5% కి తక్షణ తగ్గింపు వుంది. అలాగే జియో ఫుట్బాల్ ఆఫర్ కింద, వినియోగదారులు రూ .2200 క్యాష్ బ్యాక్ పొందుతారు, ఈ నెలకు రు .198 / 299 రీఛార్జ్ తో క్యాష్ బ్యాక్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Honor 8 Lite

ఈ స్మార్ట్ఫోన్ పేటిఎమ్ మాల్ నుండి రూ .14,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. SAVE5 ప్రోమో కోడ్తో ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా ఈ డివైజ్  రూ . 14,155 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Oppo F5

ఈ స్మార్ట్ఫోన్ నేడు అమెజాన్ ద్వారా రూ .24,990 ధర వద్ద కొనుగోలు చేయబడుతుంది. EMI పై ఈ డివైజ్ ని కొనుగోలు చేయటానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా 5%  తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

Samsung Galaxy Note 9

ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 84,900 వద్ద వుంది, అయితే కొనుగోలు చేయాలనుకున్నవారు  రూ . 78900  వద్ద మాల్ నుండి NOTE 9 ప్రోమో కోడ్తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 8 GB RAM మరియు 512 GB స్టోరేజి తో ఉంది.

 

ఈ స్మార్ట్ ఫోన్లు అత్యధిక క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో అందుబాటులోవున్నాయి .....

ఇలాంటి ఇతర ఒప్పందాలు మరియు క్యాష్ బ్యాక్ కోసం ఇక్కడ Click చేయండి.