149 రీచార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోకల్, ఎస్టీడీ కాల్స్
JIO దెబ్బకి తట్టుకోలేక ప్రముఖ టెలికాం కంపెనీలు రోజు మార్కెట్ లోకి సరికొత్త ఆఫర్స్ ను తీసుకువస్తున్నాయి
ఈ దోవలోనే టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది
రూ.149తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్ 30రోజుల పాటు పొందవచ్చు
ఒకవేళ రూ.439తో రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు.జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే యూజర్స్ కి మాత్రమే