Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Oct 26 2016
Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

DTEK60  అనే మోడల్ ను అఫీషియల్ గా లాంచ్ చేసింది బ్లాక్ బెర్రీ. ఇది ఆండ్రాయిడ్ పై నడుస్తుంది. గతంలో ఈ మోడల్ అనుకోకుండా ఇంటర్నెట్ లో లీక్ అయిపొయింది.

Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇప్పటి వరకూ బ్లాక్ బెర్రీ రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేసింది. అవి అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇది మూడవది. ఇది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన వాటికన్నా పవర్ ఫుల్ మోడల్.

Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

DTEK50 రెండవ ఫోన్, ఇప్పుడు రిలీజ్ అయిన మూడవ ఆండ్రాయిడ్ ఫోన్ DTEK60 సుమారు 33,300 రూ ఉంది ప్రైస్. ఫోన్ ప్రస్తుతం నార్త్ అమెరికా మరియు europe దేశాలలోనే రిలీజ్ అయ్యింది. కొన్ని వారాల్లో ఇతర ఏరియాస్ లోకి రానుంది.

Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

స్పెక్స్ విషయానికి వస్తే..

5.5 in QHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB రామ్, 21MP రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, USB టైప్ C పోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ backside ఉన్నాయి.

Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

DTEK60 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో వస్తుంది. ఫోన్ లో బ్లాక్ బెర్రీ యొక్క సొంత యాప్స్ తో పాటు blackberry Hub  కూడా ఉంటుంది. Hub అనేది కంపెని యూనిఫైడ్ inbox లాంటిది.ఫోన్ లోని అన్ని మెసేజ్ లను ఒక దగ్గర చూపిస్తుంది.

Blackberry కంపెని నుండి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

ఫోన్ లో customisable convenience key కూడా ఉంది. ఇది users ను ఎక్కువుగా వాడె యాప్స్ ను త్వరగా ఓపెన్ చేస్తుంది.

ఇంకా password keeper అని ఉంటుంది. దీని ద్వారా పాస్ వర్డ్స్ అన్నీ స్టోర్ చేసుకోగలరు. ఇంకా EMM యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫోన్.