ఇండియాలో రెండు బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులు రిలీజ్ అయ్యాయి ఈ రోజు. వీటి పేరులు DTEK60 మరియు DTEK50. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
PRICES:
DTEK60 ప్రైస్ - 50,900 రూ.
DTEK50 ప్రైస్ - 24,300 రూ.
SPECIFICATIONS:
DTEK60 స్పెక్స్ - సింగిల్ సిమ్, 5.5 in క్వాడ్ HD 534PPi డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB రామ్, 32GB స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 21MP రేర్ కెమెరా with డ్యూయల్ tone LED ఫ్లాష్, PDAF అండ్ 4K సపోర్ట్, 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 3.0, 4G LTE, NFC, బ్లాక్ బెర్రీ యాప్స్, ఆండ్రాయిడ్ మార్ష మల్లో OS తో వస్తుంది ఫోన్.
DTEK 50 స్పెక్స్ - సింగిల్ సిమ్, 5.2 in స్క్రాచ్ రెసిస్టన్స్ ఫుల్ HD 424PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 617 1.2GHz ఆక్టో కోర్ SoC, 3GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ డ్యూయల్ tone LED ఫ్లాష్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా with 84 డిగ్రీ వైడ్ అంగెల్ సపోర్ట్, 2610 mah బ్యాటరీ, క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్, 4G LTE, NFC, బ్లాక్ బెర్రీ యాప్స్, ఆండ్రాయిడ్ మార్ష మల్లో OS ఉన్నాయి.
బ్లాక్ బెర్రీ సొంతంగా స్మార్ట్ ఫోనులు తయారు చేయటం మానివేసి ఇప్పుడు ALCATEL కంపెని సహాయంతో రిలీజ్ చేస్తుంది. DTEK సిరిస్ కూడా ALCATEL డిజైన్. DTEK60 ఫోన్ Alcatel Idol 4S బేస్ అయ్యి ఉంటే DTEK50 Idol 4 స్మార్ట్ ఫోన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పటికీ ఇవి మోస్ట్ secure ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులని చెబుతుంది బ్లాక్ బెర్రీ. ఈ రెండు ఫోనులపై మరింత సమాచారం మరియు బయింగ్ కొరకు క్రింద లింక్స్ చూడగలరు.