ప్రస్తుతం ప్రతీఒక్కరు కూడా తాము కొనుగోలు చేయనున్నఫోన్లలో, మంచి కెమేరా మరియు ఒక నోచ్ డిస్ప్లే తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం అందుబాటులోవున్న ఉత్తమ కెమేరా మరియు నోచ్ డిస్ప్లే ఫోన్లను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాము.
షావోమి రెడ్మి నోట్ 6 ప్రో
ఈ ఫోన్, వెనుక 12 + 5 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది.అలాగే ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లేతో వస్తుంది.
రియల్మీ 2
ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సారుతో వస్తుంది మరియు 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలతో అందుతుంది.
నోకియా 5.1 ప్లస్
ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సారుతో వస్తుంది. అలాగే, ఒక 5.86 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి మీడియాటెక్ హీలియో P60 శక్తితో పనిచేస్తుంది.
రియల్మీ C1
ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది.
వివో Y81
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో,PDAF సపోర్ట్ చేసే, ఒక 13MP వెనుక రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలతో అందుతుంది.
టెక్నో కెమోన్ iక్లిక్ 2
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 24MP సెల్ఫీ కెమెరా, 13MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.14,000 కంటే తక్కువ ధరతో అందుతుంది.
వివో Y83
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 13MP ప్రధాన వెనుక కెమెరా మరియు 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.13,990 ధరతో అందుతుంది.
ఇన్నెలో 1
ఈ స్మార్ట్ ఫోన్, 13MP ప్రధాన రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. ఒక 5.86 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగిఉంటుంది .
ఒప్పో A5
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 5MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 4000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు Rs.14,990 ధరతో ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ 2 ప్రో
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.
హానర్ 8X
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో F9
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 6.3అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 18,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
హువేయి P20 లైట్
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 24MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో, RS .19,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
హానర్ ప్లే
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 19,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.