మీరు ఎప్పటినుంచో Rs. 5000 బడ్జెట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా...? అయితే మీకు ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎన్నో ఆప్షన్స్ వున్నాయి.
ఈ లిస్ట్ మీరు సరైన డెసిషన్ తీసుకోవటానికి ఎంతో సహకరిస్తుంది. ఇక్కడ బిలో 5000 రూపీస్ లోపల మరియు ఈ బడ్జెట్ లో దొరికే టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ వివరాలు క్లుప్తంగా మీకోసం పొందుపరచబడ్డాయి. ఈ లిస్ట్ ద్వారా మీకు నచ్చిన ఆప్షన్ ను మీరు ఎంచుకోవచ్చు.
ఇంటెక్స్ Aqua Star 4G
ఒకవేళ మీరు 5000 వేల లోపు మంచి ఫోన్ కోసం చూస్తే ఇది మీకు తప్పక నచ్చుతుంది. 1GB RAM కలిగిన Intex Aqua Star 5- ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC ని కలిగి వుంది దీనియొక్క రిజల్యూషన్ 1280 x 720p పిక్సల్స్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8MP రేర్ కెమెరా కలిగిన 4G LTE సపోర్ట్ తో ఉంటుంది.
Infocus M370
ఈ స్మార్ట్ ఫోన్ 1.1GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రోసెసర్ కలిగి వుంది , దీనిలో 1GB RAM మరియు 8GB స్టోరేజ్ ని కలిగి వుంది . దీనిలో 8MP రేర్ కెమెరా మరియు ఫ్రంట్ సైడ్ 2MP కెమెరా కలిగి వుంది . మరియు 2230 mAh బ్యాటరీ పూర్తిగా ఒకరోజు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 5-ఇంచెస్ డిస్ప్లే విత్ 1280 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ , మరియు ఆండ్రాయిడ్ v6.0 లాలి పాప్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
ఈ Xolo Era 4G స్మార్ట్ ఫోన్ 5వేల బడ్జెట్ లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్ . క్వాడ్ కోర్ స్పెర్డ్ డ్రం SoC మరియు 1GB RAM ని కలిగి 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని microSD కార్డు ద్వారా 32GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 4G LTE సపోర్ట్ కలిగి 5-ఇంచెస్ డిస్ప్లే అండ్ HD రిజల్యూషన్ కలిగి వుంది.
Lenovo A2010 స్మార్ట్ ఫోన్ 5 వేల లో దొరికే బెస్ట్ ఆప్షన్ . 1GHz మీడియా టెక్ ప్రోసెసర్ మరియు 1GB RAM, మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అదికూడా ఎక్స్ పాండబుల్ . 4.5- ఇంచెస్ డిస్ప్లే మరియు డీసెంట్ వ్యూయింగ్ యాంగిల్స్ కలిగిన offering decent r 4G సపోర్ట్ ఫోన్.
Xolo’s Era HD ఫోన్ ఫీచర్స్ గమనిస్తే 5-ఇంచెస్ 720p HD డిస్ప్లే , కలిగి యూనిబోడీ డిసైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ . 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వున్నాయి . రేర్ కెమెరా Full HD వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది. మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 1GB RAM. అండ్ 2500mAh బ్యాటరీ కలిగి వుంది.
Micromax Canvas Spark 3
ఈ స్మార్ట్ ఫోన్ 5K బడ్జెట్ లో లభిస్తూ 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది. 1.3GHz క్వాడ్ కోర్ SoC ఫ్రమ్ Spreadtrum కలిగి మరియు 1GB RAM అండ్ 8GB స్టోరేజ్ ని 32GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు . 8MP రేర్ అండ్ ఫ్రంట్ 5MP కెమెరాస్ వున్నాయి.
Asus Zenfone Go
ఈ స్మార్ట్ ఫోన్ 4.5 ఇంచెస్ 854 x 480p డిస్ప్లే అండ్ 5MP రేర్ ఆటోఫోకస్ LED ఫ్లాష్ కలిగి వుంది . 8GB oఇంటర్నల్ స్టోరేజ్ ని 64GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు.
infocus Bingo 10
ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కోర్ మీడియాటెక్ SoC కలిగి మరియు 1GB RAM అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని 64GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు. రెండు 5MP రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి.
ఈ Lava P7 స్మార్ట్ ఫోన్ కూడా మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 5- ఇంచెస్ డిస్ప్లే విత్ 854 x 480p పిక్సల్స్ రిజల్యూషన్ , అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి వుంది . మరియు 1.2GHz క్వాడ్ కోర్మీడియా టెక్ SoC అండ్ 1GB RAM. మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 5MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కెమెరాస్ కలిగి వుంది.
ఇది Micromax Canvas Spark 3 యొక్క స్మాలర్ వెర్షన్ . 5-ఇంచెస్ 854x480p డిస్ప్లే అండ్ 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రోసెసర్ కలిగి మరియు ఆండ్రాయిడ్ 5.1 పై పనిచేస్తుంది . 768MB RAM అండ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ , ఇది కూడా microSD కార్డు ద్వారా ఎక్స్ పండబుల్ . మరియు 1800mAh బ్యాటరీ కలిగి వుంది, మరియు డ్యూయల్ l 3G SIMs ని సపోర్ట్ చేస్తుంది.