దీపావళి అంటే మీ స్నేహితులు మరియు కుటుంబాలు తప్పనిసరిగా అందరూ కలిసి చేసుకొనే పండగ . ఈ పండుగ రోజు అందరికీ బహుమతులు ఇవ్వాలని చూస్తుంటారు. చాక్లెట్ మరియు డ్రై ఫ్రూట్స్ ఈ సీజన్లో ఎక్కువగా గిఫ్ట్ గా ఇస్తుంటారు , అయితే ఈసారి మంచి స్మార్ట్ఫోన్ మీకు ప్రత్యేకమైన వారికి ఇవ్వాలని ఆలోచన ఉన్నట్లయితే స్మార్ట్ఫోన్ మార్కెట్ లో భారీ మరియు ఇది ఒక మంచి ఫోన్ ఎంచుకోవటం కొంచెం మీ కష్టం . సో, ఇక్కడ గొప్ప ఫోన్స్ మాత్రమే కాదు కొన్ని మంచి ఫోన్లు, అది కూడా మీ బడ్జెట్ లో లభించే స్మార్ట్ ఫోన్స్ యొక్క మల్టిపుల్ ఆప్షన్స్ ను ఈ లిస్ట్ లో అందిస్తున్నాము
అండర్ 7K
Xiaomi Redmi 4A (32GB)
ధర : Rs. 6,999
ఒకవేళ మీ బడ్జెట్ 7K అయితే , ఈ Xiaomi Redmi 4A బెస్ట్ .
స్పెక్స్ :
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 3120mAh
OS: ఆండ్రాయిడ్ 6.0.1
మోటో సి ప్లస్
ధర: రూ. 6.999
Moto C ప్లస్ మీరు 7K బడ్జెట్ లో కొనుగోలు చేయగల మరొక ఫోన్ , Redmi 4A కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ ఇస్తుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: మీడియా టెక్ MT6737
RAM: 2GB
స్టోరేజ్ : 16GB
కెమెరా: 8MP, 2MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
ధర: Rs.9999
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ మంచి కెమెరాని కలిగి ఉంది మరియు ఈ కేటగిరి లో ఉత్తమంగా కనిపించే ఫోన్.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 16MP
బ్యాటరీ: 2980mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.2
అండర్ 10K
Xiaomi Redmi నోట్ 4
ధర: రూ. 9,999
Xiaomi's Redmi Note 4 మీరు సబ్ 10K కేటగిరి లో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్. ఇది బెస్ట్ డిస్ప్లే ఇంకా , అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 2GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4100mAh
అండర్ 15K
Moto G5 ప్లస్
ధర: రూ. 14.999
ఈ ఫోన్ చాలా మంచి కెమెరాని అందిస్తుంది మరియు Android O అప్డేట్ ప్రామిస్ తో వస్తుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 3000mAh
Xiaomi Redmi 4 (32GB)
ధర: రూ. 8.999
Redmi 4 32GB వేరియంట్ Redmi నోట్ 4 కు కజిన్ గా పరిగణించబడుతుంది. ఇది ఒకే బ్యాటరీ లైఫ్ కలిగి మరియు తక్కువ పవర్ఫుల్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4100mAh
OS: ఆండ్రాయిడ్ 6.0.1
లెనోవో K8 ప్లస్
ధర: Rs10999
న్యూ లెనోవా K8 ప్లస్ బడ్జెట్ కేటగిరిలో బెస్ట్ డివైసెస్ లో ఒకటిగా ఉంది. ఫోన్ డ్యూయల్ కెమెరాలు మరియు పెద్ద బ్యాటరీ అలాగే మంచి పెర్ఫార్మన్స్ ను కలిగి ఉంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
Soc : మీడియా టెక్ హలియో పి 25
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP + 5MP, 8MP
బ్యాటరీ: 4000mAh
Xiaomi మి మాక్స్ 2
ధర: Rs.16999
Mi Max 2 ఈ లిస్ట్ లో అతిపెద్ద డిస్ప్లే గల ఫోన్ . ఫోన్ ఒక మంచి హార్డ్వేర్ సెట్ ని అందిస్తుంది మరియు మేము ఇటీవలి కాలంలో చూసిన స్మార్ట్ఫోన్ల లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ వున్నది .
స్పెక్స్ :
డిస్ప్లే : 6.44-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 5330mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
అండర్ 25K
మోటో Z
ధర: రూ. 24.990
ఇది చాలా స్లిమ్ మరియు స్నాపబుల్ మోడ్యూల్స్ అండ్ కవర్స్ ఆఫర్ చేస్తుంది
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 2600mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
Oppo F3 ప్లస్
ధర: రూ. 24.990
Oppo F3 ప్లస్ ప్రధానంగా సెల్ఫీ కింగ్ గా పరిగణించవచ్చు . ఇది ఒక నైస్ డిస్ప్లే అందిస్తుంది, మంచి బ్యాటరీ లైఫ్ , మంచి కెమెరాలు మరియు ఒక పెర్ఫార్మన్స్ ఇస్తుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 6.0-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 16MP, 16MP + 8MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 6.0
శాంసంగ్ గాలక్సీ A7
ధర: రూ. 23,000
పెద్ద బ్యాటరీతో పాటు పెద్ద డిస్ప్లే కలిగి , ప్రయాణంలో వీడియోలను చూడటం కోసం ఇది తగిన ఆప్షన్ గా నిలుస్తుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 1080p
SoC: Exynos 7880
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 16MP, 16MP
బ్యాటరీ: 3600mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
OnePlus 3T
ధర: రూ. 25.999
OnePlus ఫోన్ 6GB RAM , స్నాప్డ్రాగన్ 821 SoC, ఒక అందమైన డిస్ప్లే కలిగి ఉంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 16MP, 16MP
బ్యాటరీ: 3400 mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
శామ్సంగ్ గెలాక్సీ ఆన్ మాక్స్
ధర: రూ. 16.900
ఈ 5.7-అంగుళాల స్మార్ట్ఫోన్ బడ్జెట్ కేటగిరిలో బెస్ట్ లో లైట్ షూటర్లలో ఒకటి ,మరియు చాలా రిలయబుల్ పెరఫార్మర్ గా ఉంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 1080p
Soc : మీడియా టెక్ హలియో పి 25
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 13MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
అండర్ 20K
హానర్ 8
ధర: రూ. 17,000
సబ్ -20 K స్మార్ట్ఫోన్ కేటగిరిలో కొనడానికి ఉత్తమ ఫోన్. ఇది మంచి పెర్ఫార్మన్స్ ను అందిస్తుంది మరియు డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉత్తమమైనది.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
Soc : HiSilicon Kirin 950
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: డ్యూయల్ 12MP, 8MP
బ్యాటరీ: 3500mAh
OS: ఆండ్రాయిడ్ 6.0.1
అండర్ 40K
OnePlus 5
ధర: రూ. 37.999
OnePlus 5 గ్రేట్ లుక్ కలిగి వుంది , 40K కింద ఒక షార్ప్ కెమెరా మరియు ఫ్లూయిడ్ పెర్ఫార్మన్స్ కలిగి వుంది . అంతేకాక, ప్రస్తుతం 8GB RAM తో మార్కెట్లో ఇది ఏకైక ఫోన్.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 8GB
స్టోరేజ్ : 128GB
కెమెరా: 16MP + 20MP, 16MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.
LG G6
ధర: రూ. 34,000 (సుమారుగా)
LG G6 అద్భుతమైన డిస్ప్లే మరియు ఒక మంచి కెమెరా కలిగి వుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: డ్యూయల్ 13MP, 5MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1
రూ. 40,000 మరియు అంతకంటే ఎక్కువ
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8
ధర: రూ. 67.900
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ప్రస్తుతం మీరు కొనుగోలు చేసే బెస్ట్ ఫోన్.
స్పెక్స్ :
డిస్ప్లే : 6.3-అంగుళాల, 2960 x 1440p
SoC: Exynos 8895
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: డ్యూయల్ 12MP, 8MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1