ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 19 2019
ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

2018 మరియు 2019 మొదట్లోనే,  మార్కట్లో చాలానే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సందడి చేశాయి. కానీ, కొన్ని ఫోన్లు సరైన లక్షణాలు అందించకలేకపోయాయి. మరికొన్ని, మంచి ప్రత్యేకతలతో ఆకట్టుకున్నా కూడా వాటి ధరలు అధికంగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. అయితే, కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రం మంచి స్పీక్స్ కలిగి బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండేలా వచ్చాయి. కాబట్టే, మంచి అమ్మకాలను సాధించాయి. బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ కలిగిన ఆ స్మార్ట్ ఫోన్లను చూద్దాం.                  

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Xiaomi Redmi 6 Pro

షావోమి యొక్క ఈ స్మార్ట్ ఫోన్ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ పైన షావోమి యొక్క 5 వ వార్షికోత్సవం సందర్భంగా ధరను తగ్గించింది ప్రస్తుతం ఈ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ రూ. 8,999 ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 12+5MP AI డ్యూయల్ రియర్ కెమెరాతో మరియు 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసరుతో నడుస్తుంది. 

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Micromax  Infinity N11

2018 డిసెంబరులో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్, 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Asus Zenfone Max M2

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 632(14nm)ప్రోసెసరుకి జతగా అడ్రినో 506 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 13+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెన్సారును కలిగి ఉంటుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Mobiistar X1 Notch

మోబిస్టార్ నుండి జనవరి 2019 లో వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ఈ Mobiistar X1 Notch ఫోన్. ఇది 5.6 అంగుళాలIPS LCDడిస్ప్లేతో వస్తుంది. ఇది 3GB ర్యామ్ మరియు 32GB అంతర్గత మెమొరీతో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని పెంచుకోవచ్చు. ఇది ఒక 3020 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. 

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

రియల్మీ C1 (2019)

ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Micromax Infinity N12

2018 డిసెంబరులో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్, 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఒక 6.19 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది మరియు 13+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Xiaomi Redmi 6A 

షావోమి యొక్క ఈ స్మార్ట్ ఫోన్ 2/16 GB స్టోరేజి మరియు 2/32GB స్టోరేజి వేరియంట్లలో లభిస్తుంది. షావోమి యొక్క 5 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్ యొక్క రేడు వేరియంట్ల పైన కూడా ధరను తగ్గించింది ప్రస్తుతం 2/16 GB స్టోరేజి వేరియంట్ రూ. 5,999 మరియు 2/32GB స్టోరేజి వేరియంట్ 8,999 ధరతో అందుబాటులో వున్నాయి. ఈ ఫోన్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో పాటుగా 12nm ప్రోసెసరుతో వస్తుంది.  

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Vivo Y81

డిసెంబర్ 2018, Vivo Y81 బడ్జెట్ ధరలో వివో నుండి ఈ వచ్చిన స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక 13MP వెనుక కెమెరా మరియు 5MPముందు కెమెరాతో వస్తుంది. ఇది 270 ppi అందించగల ఒక 6.22 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 16GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 OS పైన నడుస్తుంది మరియు డిస్ప్లే పై భగంలో ఒక నోచ్ తో ఉంటుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

శామ్సంగ్ గెలాక్సీ M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Xiaomi Redmi Y2

షావోమి యొక్క ఈ స్మార్ట్ ఫోన్ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ పైన షావోమి యొక్క 5 వ వార్షికోత్సవం సందర్భంగా ధరను తగ్గించింది ప్రస్తుతం ఈ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ రూ. 8,999 ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 12+5MP AI డ్యూయల్ రియర్ కెమెరాతో మరియు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసరుతో నడుస్తుంది. 

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Asus Zenfone Max M1

అసూస్ నుండి వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M1. ఇది 5.5 అంగుళాలIPS LCDడిస్ప్లేతో వస్తుంది. ఇది 3GB ర్యామ్ మరియు ఆడ్రినో 308 గ్రాఫిక్స్ జతగా వస్తుంది.  ఇది 32GB అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB  వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక పెద్ద 4000 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Infinix Hot S3X

2018 అక్టోబరులో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్,క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ శక్తికి జతగా 3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఒక 6.2 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది మరియు 13+2 MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. 

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Xiaomi Redmi 6

షావోమి యొక్క ఈ స్మార్ట్ ఫోన్ 3/ 32 GB స్టోరేజి మరియు 3/64GB స్టోరేజి వేరియంట్లలో లభిస్తుంది. షావోమి యొక్క 5 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్ యొక్క రేడు వేరియంట్ల పైన కూడా ధరను తగ్గించింది ప్రస్తుతం 3/ 32 GB స్టోరేజి వేరియంట్ రూ. 7,999 మరియు 3/64GB స్టోరేజి వేరియంట్ 8,999 ధరతో అందుబాటులో వున్నాయి.

 

 

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

 Panasonic Eluga Ray 530

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 OS పైన నడుస్తుంది మరియు 1.3 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇది వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరాని కలిగి ఉంటుంది మరియు ముందు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇందులో 3GB ర్యామ్ మరియు 32GB అంతర్గత మెమోరిని అందుకుంటారు.  మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 128GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 3000 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.      

ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Lenovo K9

ఈ స్మార్ట్ ఫోన్, 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ MT6762 ప్రాసెసర్ శక్తికి జతగా 3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఒక 5.7 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ముందు మరియు వెనుక కూడా 13+5MP డ్యూయల్ కెమెరా సెటప్పుతో వస్తుంది.  ఈ ఫోన్ ఒక 3000mAh బ్యాటరీతో ఉంటుంది.