15,000 rs లోపు కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 18 2016
15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

చాలా వరకూ  రివ్యూస్, comparisons ఆర్టికల్స్ ద్వారా  confusion లేకుండా డిజిట్ తెలుగు రీడర్స్, స్మార్ట్ ఫోన్ కొనేలా ఉండాలి అని  ప్రయత్నం చేస్తున్నా. అయినా కొంతమంది పూర్తిగా ఇన్ఫర్మేషన్ చదివినా ఇతరత డౌట్స్ కారణంగా "ఏ ఫోన్ కొనాలి?" అనే ప్రశ్న ఉండి  పోయింది  ఇంకా. అలాంటి మిత్రులందరికీ ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నా. ఆఖరి స్లయిడ్ లో మీకు బయింగ్ పై  సింపుల్ అనాలిసిస్ చెప్పటం జరిగింది. చూడండి. లిస్ట్ చూడటానికి  స్క్రోల్ చేయండి.  గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

15K బడ్జెట్ లో బెస్ట్ పెర్ఫార్మర్ కావాలనుకుంటే ఇదే 1st ప్రిఫరెన్స్ - LeEco  Le 2 ( రివ్యూ ) - ప్రెస్ - 11,999 రూ 
వేడెక్కుతుంది ఏమో, సర్వీస్ సెంటర్స్ లేవుమో, బ్రాండ్ వాల్యూ లేదు అని డౌట్స్ ఉంటే మీరు రెడ్మి నోట్ 3 ను కూడా ఈజీగా తీసుకోగలరు, ఎందుకంటే రెండూ పక్క పక్కన పెడితేనే గాని పెర్ఫార్మన్స్ డిఫరెన్స్ తెలియదు.

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 652
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

బెస్ట్ బ్యాటరీ లైఫ్ అండ్ 2nd బెస్ట్ పెర్ఫార్మర్Xiaomi Redmi Note 3 32GB ( రివ్యూ )
ప్రెస్ - 11,999 రూ 

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

Best camera under 15K అండ్ స్టాండర్డ్ బ్రాండ్ - Moto G4 Plus(రివ్యూ)
ప్రెస్ -  14,999

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 617
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

బెస్ట్ డిస్ప్లే అండర్ 15K బడ్జెట్ లో - Lenovo Zuk Z1 - ( రివ్యూ
ప్రెస్ - 13,499 రూ 

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 801
RAM: 3GB
Storage: 64GB
Camera: 13MP, 8MP
Battery: 4100mAh
OS: Android 6.0

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

Honor 5C - ప్రెస్ : 10,999 (MOTO G4 కన్నా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది )

Display: 5.2-inch, 1080p
SoC: Kirin 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

అండర్  10K బడ్జెట్ లో Best Performer (2gb వేరియంట్ అయినా ప్రొసెసర్ same పవర్ ఫుల్  SoC )
Xiaomi Redmi Note 3 ( 16GB - 2GB వేరియంట్ ) : ప్రెస్ - 9,999 రూ 

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

బెస్ట్ డిజైన్ - 10,000rs లో - Meizu M3 Note  ప్రెస్ - 9,999 ( రివ్యూ )

Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 5.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

10,000 రూ కన్నా తక్కువ ప్రైస్ లో బెస్ట్ ఫోన్..

Xiaomi Redmi 3S prime - price - 8,999 rs. కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

అండర్ 10k లో next సజెషన్....
Coolpad Note 3 Plus - ప్రెస్ : 8,999 రూ ( రివ్యూ )

Display: 5.5-inch, 1080p
SoC: MediaTek MT6753
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3000mAh
OS: Android 5.1

15,000 rs లోపు  కొనవలసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ [June 24]

7,000 రూ బడ్జెట్ లో మొదటి బెస్ట్ స్మార్ట్ ఫోన్ - Xiaomi రెడ్మి 3S. అయితే దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. అందుకే పెద్దగా రియల్ time పెర్ఫార్మన్స్ డిఫరెన్స్ కనిపించదు కనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్న... బెస్ట్ వాల్యూ for money  ఫోన్.. Coolpad Note 3 Lite (రివ్యూ) (కాని మీకు సాఫ్ట్ వేర్ పరంగా బెస్ట్ సపోర్ట్ కావాలనుకుంటే రెడ్మి 3S బెటర్)
ప్రెస్ : 6,999 రూ 

Display: 5-inch, 720p
SoC: MediaTek MT6735
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2500mAh
OS: Android 5.1

నా పర్సనల్ ఒపీనియన్ - ఫోన్ లో ముఖ్యమైనది లాగ్ లేకుండా ఉండే పెర్ఫార్మన్స్, బెస్ట్ బ్యాటరీ(4000mah). సో ఈ రెండూ  ఉండేటట్లు చూసుకోండి ఏ మోడల్ తీసుకున్నా. మీరు బ్యాటరీ కన్నా గేమింగ్ కు బాగా importance ఇస్తే Le 2 బెటర్. లేదు లాగ్ less పెర్ఫార్మన్స్ అండ్ బ్యాటరీ కు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తే redmi నోట్ 3 బెటర్. మిగిలిన ఇతర  చిన్న చిన్న స్పెక్స్ (eg :ఫాస్ట్ ఛార్జింగ్ ) వంటి వాటి పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ లో ఉన్నది (eg :ఫాస్ట్ ఛార్జింగ్ ) మీకు డైలీ usage లో important ఆ  లేక అదే మోడల్ లో లేని అధిక బ్యాటరీ important ఆ అనేది మీకు మీరు ప్రశ్నించుకొని అవసరాలకు తగ్గట్టుగా మంచి ఫోన్ తీసుకోండి. ఎప్పుడో నెలకు ఒక సారి లేదా అంత అవసరం లేకుండా డైలీ వాడబడే ఫీచర్స్ కోసం స్మార్ట్ ఫోన్ తీసుకోవటం స్మార్ట్ బయింగ్ కాదు. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.