Moto Z, ఆపిల్ ఐఫోన్ 7 మరియు గూగల్ పిక్సెల్ ఫోనులు లాంచ్ అవటంతో టాప్ ర్యాంకింగ్ స్మార్ట్ ఫోనుల జాబితా మారింది. మీకు ఎక్కువ బడ్జెట్ తో ఇబ్బంది లేదనుకుంటే ఈ లిస్టు లోని ఫోనులు వరుస ప్రకారం ranks కలిగినవి. క్రిందకు స్క్రోల్ చేయండి.
Apple iPhone 7 Plus
మార్పులు పరంగా పెద్ద changes ఉండకపోవోచ్చు కాని స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో ప్రస్తుతం ఇది బెస్ట్ అండ్ నంబర్ వన్ ఫోన్. అన్ని సూపర్. బ్యాటరీ కూడా 2900 mah లో ఉంది సుమారు. అంటే ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ బ్యాటరీ లైఫ్. రామ్ కూడా 3GB.
Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Apple A10 Fusion
RAM: 3GB
Storage:32/128/256GB
Camera: 12MP + 12MP (telephoto), 7MP
Battery: 2900mAh
OS: iOS 10.0.2
Price: starts at Rs. 72,000
Apple iPhone 7
రెండవ రాంక్ లో ఐ ఫోన్ 7 ఉంది. కేవలం స్క్రీన్ మాత్రమే 4.7 in చిన్నది కాని పెర్ఫార్మన్స్ విషయంలో ఐ ఫోన్ 7 ప్లస్ తో సమానం అని చెప్పాలి.
Specs:
Display: 5-inch, 750p
SoC: Apple A10 Fusion
RAM: 3GB
Storage: 32/128/256GB
Camera: 12MP, 7MP
Battery: 1960mAh
OS: iOS 10.0.2
Price: starts at Rs. 60,000
Pixel XL
మొదటి సారిగా ఫోన్ తయారు చేసి, టాప్ 3 ఫోనుల్లో మూడవ స్థానం దక్కించుకుంది గూగల్ పిక్సెల్ XL(5.5 in స్క్రీన్) ఫోన్. ఫాస్ట్ పెర్ఫార్మన్స్, సుపర్బ్ కెమెరా. ఐ ఫోన్ 7 తో సమానం కెమెరా లో.
Specs:
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 821
RAM: 4GB
Storage: 32/128GB
Camera: 12MP, 8MP
Battery: 3450mAh
OS: Android 7.1
Price: starts at Rs. 67,000 (available for pre-order)
Samsung Galaxy S7 Edge
బెస్ట్ కెమెరా కారణంగా ఇది oneplus 3 కన్నా ఒక నంబర్ పైన ఉంది. బెస్ట్ ప్రీమియం లుకింగ్ ఫోన్ అండ్ పవర్ ఫుల్ ఫోన్ కూడా.
Specs:
Display: 5.5-inch, 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3600mAh
OS: Android 6.0
Price: Rs. 50,500 (approx)
Oneplus 3
చాలా mainstream smartphone కంపెనీలకు ఇది ఒక పెద్ద శత్రువు. బెస్ట్ పెర్ఫార్మన్స్ కలిగిన స్నాప్ డ్రాగన్ 820 SoC, 6GB రామ్ కలిగిన ఫోన్ గురించి ఇక ప్రత్యేకంగా ఏమి చెప్పాలి.
Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 6GB
Storage: 64GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0.1
Price: Rs. 27,999
Moto Z
Moto Z స్లిమ్ ఫోన్, కాని రిజనుబుల్ performance ఇస్తుంది. ఇది కూడా పాపులర్ modular కాన్సెప్ట్ తో కలిగిన ఫోన్. Moto Mods తో వస్తుంది.
Specs:
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 64GB
Camera: 13MP, 5MP
Battery: 2600mAh
OS: Android 6.0.1
Price: Rs. 39,999
HTC 10
బెస్ట్ ఆడియో, responsive ఫాస్ట్ అండ్ beautiful డిజైన్ తో పాటు నిజంగా మంచి కెమెరా కలిగిన ఫోన్ ఇది. బ్యాటరీ ఒకటే ఇంకా బాగుండాలి.
Specs:
Display: 5.2-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0.1
Price: Rs. 46,000 (approx)
Huawei P9
Huawei P9 లో వెనుక ఉన్న dual-camera setup ultimate ఫోటోస్ తీస్తుంది. అయితే జనరల్ పెర్ఫార్మన్స్ బాగున్నా, ఫ్లాగ్ షిప్ పెర్ఫార్మన్స్ అంత రేంజ్ లో ఉండదు ఫోన్.
Specs:
Display: 5.2-inch, 1080p
SoC: HiSilicon Kirin 955
RAM: 3GB
Storage: 32GB
Camera: 12MP + 12MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0
Price: Rs. 39,999
LG G5
సుపర్బ్ కెమెరా మరియు modular accessories తో వస్తున్న modular స్మార్ట్ ఫోన్ ఇది.
Specs:
Display: 5.3-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32GB
Camera: 16MP + 8MP, 8MP
Battery: 2800mAh
OS: Android 6.0.1
Price: Rs. 33,500 (approx)
Lenovo Z2 Plus
The Lenovo Z2 Plus ఫ్లాగ్ షిప్ ఫోనుల్లో మోస్ట్ affordable ఫోన్.Snapdragon 820 తో అండర్ 20K పవర్ ఫుల్ ఫోన్ ఇదే.
Specs:
Display: 5.0-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage:64GB
Camera: 13MP, 8MP
Battery: 3500mAh
OS: Android 6.0.1
Price: Rs. 19,999