7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 14 2016
7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బడ్జెట్ సెగ్మెంట్ నుండి హై ఎండ్ బడ్జెట్ వరకూ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోనులను ఇక్కడ సజెస్ట్ చేస్తున్నా. ఈ మొబైల్స్ రివ్యూస్ చూడటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి. లిస్టు  చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

7000 rs బడ్జెట్ లో..

Xiaomi Redmi 3s
ప్రైస్ -  6,999

7,000 రూ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే...ఇదే బెస్ట్!

Specs:
Display: 5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 430
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 6.0.1

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Coolpad Note 3 Lite
ప్రైస్ -  6,999

ఫింగర్ ప్రింట్ స్కానర్, 3GB ర్యామ్ అండ్ సెకెండ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న ఫోన్ ఇది.

Specs:
Display: 5-inch, 720p
SoC: MediaTek MT6735
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2500mAh
OS: Android 5.1

Buy Coolpad note 3 lite on Amazon at Rs 6999

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Yu Yunique
ప్రైస్ -  4,999 రూ

4,999 మాత్రమే బడ్జెట్ అయినట్లయితే , ఇది నా సజెషన్.

స్పెక్స్
Display: 5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 410
RAM: 1GB
Storage: 8GB
Camera: 8MP, 2MP
Battery: 2000mAh
OS: Android 5.1.1

Buy Yu Yunique at Rs 5382 on Snapdeal

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

అండర్ 10K

Xiaomi Redmi Note 3 16GB
ప్రైస్ -  9,999 రూ

Xiaomi’s Redmi Note 3 9,999 బడ్జెట్ category లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఫోన్. దాదాపు అన్ని కలిగిన ఫోన్ ఇది.  class-leading పెర్ఫార్మన్స్, అమేజింగ్ బ్యాటరీ లైఫ్, vibrant 1080p డిస్ప్లే.

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

Buy Xiaomi Redmi Note 3 on flipkart at Rs 9999

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Xiaomi Redmi 3s Prime
ప్రైస్ - 8,999 రూ

దీనిలో కూడా రెడ్మి నోట్ 3 లానే సిమిలర్ బ్యాటరీ లైఫ్ ఉంది కాని processing పెర్ఫార్మన్స్ నోట్ 3 అంత పవర్ ఫుల్ కాదు. మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేసే వారు అయితే 3GB ర్యామ్ కలిగిన ఈ మోడల్ తీసుకోండి. లేదు గేమింగ్ ఎక్కువుగా చేసే వారైతే 1000 రూ ఎక్కువైన రెడ్మి నోట్ 3 2GB వేరియంట్ తీసుకోవటం బెస్ట్.

స్పెక్స్
Display: 5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 430
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 6.0.1

Buy Xiaomi Redmi 3S Prime on flipkart at Rs 8999 

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Meizu M3 Note
Price: Rs. 9,999

బెస్ట్ డిస్ప్లే అండ్ satisfying బ్యాటరీ లైఫ్ అండ్ స్మార్ట్ లుక్స్ తో ఫోన్ కావాలంటే ఇది బెటర్. కాని పెర్ఫార్మన్స్ విషయం లో రెడ్మి నోట్ 3 అండ్  that you can hope for in the sub-10k category.

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 5.0

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

15000 రూ బడ్జెట్ లో..

Xiaomi Redmi Note 3
ప్రైస్ - రూ 11,999

3GB ర్యామ్ తో ఇది Le 2 కన్నా మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. సో మీకు బ్యాటరీ లైఫ్ బాగా ఇంపార్టెంట్ అయితే Le 2 కు బదులు రెడ్మి నోట్ 3 మంచి చాయిస్. పెర్ఫార్మన్స్ విషయంలో సెకెండ్ టాప్ ఫోన్ 15 వేల బడ్జెట్ లో. కాని almost equal Le 2 పెర్ఫార్మన్స్ ఇస్తుంది. 

స్పెక్స్ :
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

Buy Xiaomi redmi note 3 note at Rs.9999 and Rs 11999 on amazon

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

LeEco Le 2
ప్రైస్ - 10,999 రూ

అండర్ 15K లో ఇది టాప్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న ఫోన్ ప్రస్తుతానికి. క్విక్ చార్జింగ్, వన్ ఇయర్ ఫ్రీ టీవీ అండ్ సాంగ్స్ వంటివి అదనంగా వస్తున్నాయి దీనిలో. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది కాని రెడ్మి నోట్ 3 కన్నా ఎక్కువ కాదు.

స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 652
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 5.1

Buy Leeco le 2 at Rs.11999 on Flipkart

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Moto G4 Plus
ప్రైస్ - రూ 14,999

ఇది 3rd రికమెండేషన్ ఈ బడ్జెట్ లో. బెస్ట్ కెమెరా కావాలనుకుంటే అండర్ 15K బడ్జెట్ లో ఇదే బెస్ట్ కెమెరా ఇస్తుంది.

స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 617
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0.1

Buy Moto G4 plus on Amazon at Rs 14999

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

UNDER 20,000 rs బెస్ట్ స్మార్ట్ ఫోన్స్...

Lenovo Z2 Plus
The Lenovo Z2 Plus ఫ్లాగ్ షిప్ ఫోనుల్లో మోస్ట్ affordable  ఫోన్.Snapdragon 820 తో అండర్ 20K పవర్ ఫుల్ ఫోన్ ఇదే.

Specs:
Display: 5.0-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage:64GB
Camera: 13MP, 8MP
Battery: 3500mAh
OS: Android 6.0.1
Price: Rs. 19,999

Buy Lenovo Z2 plus at Rs.9999 on amazon

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

LeEco Le Max 2
Price: Rs. 17,999

lenovo Z2 Plus కన్నా కొంచెం తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది కాని 20 వేల లోపు 2K డిస్ప్లే తో వస్తున్న ఏకైక ఫోన్ ఇది.

Specs:
Display: 5.7-inch, QHD
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB/6GB
Storage: 32GB/128GB
Camera: 21MP, 8MP
Battery: 3100mAh
OS: Android 6.0

Buy Le Eco le Max 2 from flipkart at Rs 17999.

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

25,000 రూ లోపు

Xiaomi Mi 5
ప్రైస్ - రూ 22,999

స్నాప్ డ్రాగన్ 820 లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ప్రొసెసర్ తో కొనగలిగే బడ్జెట్ లో ఉన్న ఫోన్ ఇది. పెర్ఫార్మన్స్ కూడా టాప్ అని చెప్పాలి. 

Specs:
Display: 5.15-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 4MP
Battery: 3000mAh
OS: Android 6.0

Buy Xiaomi Mi 5 at Rs 22999 on amazon

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Moto Z Play
Price: 24,999

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 625
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 3510mAh
OS: Android 6.0.1

Buy Moto Z play at Rs. 24999 on Flipkart

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Asus Zenfone 3
ప్రైస్ -  21,599 రూ

ఉండవలసిన పెర్ఫార్మన్స్ ఉంది. కెమెరా నిజంగా బాగుంది ఈ ఫోన్ లో.

స్పెక్స్:
Display: 5.2-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 625
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 2600mAh
OS: Android 6.0.1

Buy Asus Zenfone 3 at Rs 21999 on Flipkart

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

30,000 రూ లోపు

OnePlus 3
ప్రైస్ -  27,999 రూ

6GB of RAM, Snapdragon 820 SoC, బ్యూటిఫుల్ డిస్ప్లే అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. బెస్ట్ value for money ఫోన్ ఇది. ఈజీగా దీనిని తీసుకోగలరు. అయితే os పరంగా దీనిలో కొన్ని బగ్స్ ఎక్కువ ఉంటాయి. కాని కంపెని ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది వాటిని సాల్వ్ చేయటానికి.

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 6GB
Storage: 64GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0.1

Buy Oneplus 3 on Amazon at Rs 27999

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Nexus 6P
ప్రైస్ - 28,500 (సుమారు)

ఒరిజినల్ ఆండ్రాయిడ్ ను అనుభూతి చెంద దలచుకుంటే ఇది బెస్ట్ ఫోన్. బ్యూటిఫుల్ డిస్ప్లే అండ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్

స్పెక్స్:
Display: 5.7-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 810
RAM: 3GB
Storage: 64GB
Camera: 12MP, 8MP
Battery: 3450mAh
OS: Android 6.0

Buy Nexus 6p on flipkart at Rs 36999

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

40,000 రూ లోపు..

Samsung Galaxy S6 Edge
ప్రైస్ - 36,000 సుమారు

 Galaxy S6 లాస్ట్ ఇయర్ బెస్ట్ ఫోన్ కాని ఇప్పటికీ ఫాస్ట్ గా ఉంటుంది ఫోన్. దీనికి తోడూ సుపర్బ్ కెమెరా అండ్ గ్రేట్ డిస్ప్లే.

Specs:
Display: 5.1-inch, 1440p
SoC: Exynos 7420
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 2600mAh
OS: Android 6.0

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Huawei P9
ప్రైస్ - 39,999 రూ

సూపర్బ్  dual-camera setup తో బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్ ఇది ప్రస్తుతం. 

స్పెక్స్:
Display: 5.2-inch, 1080p
SoC: HiSilicon Kirin 955
RAM: 3GB
Storage: 32GB
Camera: 12MP + 12MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Apple iPhone SE
ప్రైస్ - 34,200 సుమారు

iPhone 6s లోని కెమెరా, అండ్ మోస్ట్ హార్డ్ వేర్ తో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న మోస్ట్ compact 4 in స్క్రీన్ ఫోన్ ఇది.

Specs:
Display: 4.0-inch, 640p
SoC: Apple A9
RAM: 2GB
Storage: 16GB
Camera: 12MP, 1.2MP
Battery: 1624mAh
OS: iOS 10

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

40,000 కన్నా ఎక్కువ బడ్జెట్ లో...

Apple iPhone 7 Plus
Price: Rs. 72,000

ఆపిల్ నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ఫోన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్. మీకు బడ్జెట్ అనేది ఇబ్బంది కాకపోతే ఇది నంబర్ వన్ రాంక్ లో ఉంది ఇప్పుడు.

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Apple A10 Fusion
RAM: 3GB
Storage: 32GB
Camera: 12MP + 12MP, 7MP
Battery: 2900mAh
OS: iOS 10.0.2

Buy Apple iphone 7 plus at Rs. 72000 on Flipkart

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Google Pixel XL
Price: Rs. 67,000
గూగల్ హార్డ్ వేర్ సక్సెస్ అయ్యింది. బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్ కూడా అందించింది గూగల్.

Specs:
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 821
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 8MP
Battery: 3450mAh
OS: Android 7.1

Buy Google Pixel Xl from flipkart at Rs 67000.

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Samsung Galaxy S7 Edge
ప్రైస్ - రూ 56,900

The Samsung Galaxy S7 Edge ప్రస్తుత మార్కెట్ లో ఓవర్ ఆల్ గా అన్నిటిలో బెస్ట్ ఫోన్ ఇది.

స్పెక్స్:
Display: 5.5-inch, 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3600mAh
OS: Android 6.0

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Apple iPhone 6s Plus 64GB
ధర -  67,000 రూ సుమారు

ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు(స్పీడ్) లేకుండా మంచి స్టాండర్డ్ గా ఎక్కువ కాలం అప్ డేట్స్ వస్తూ ఉండగలిగే  ఫోన్ కావాలనుకుంటే ఇదే ultimate చాయిస్. 

స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Apple A9
RAM: 2GB
Storage: 64GB
Camera: 12MP, 5MP
Battery: 2750mAh
OS: iOS 10

7,000 రూ నుండి 40 వేల రూ వరకూ ఉన్న బడ్జెట్స్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

LG G5
ప్రైస్ - 41,000 రూ సుమారు

ప్రపంచంలోని మొదటి modular స్మార్ట్ ఫోన్ ఇది. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మంచి ఫోన్.

స్పెక్స్:
Display: 5.3-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 2800mAh
OS: Android 6.0