రోజుకు ఒక మోడల్ చప్పున విపరీతమైన కాంపిటేషన్ తో వస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్. మరి వాటిలో ఏది బెటర్ అని పిక్ చేసుకోవటం కొంచెం కష్టమే. సో మీ కోసం ఇక్కడ అన్నీ బడ్జెట్ లలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అనేది ఎంచి లిస్టు చేయబడింది. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
నోట్: ఫోన్ల రివ్యూస్ కొరకు వాటి రెడ్ కలర్ పేర్ల పై క్లిక్ చేయండి..
అండర్ 7K బడ్జెట్ లో...
Coolpad Note 3 Lite ధర - రూ. 6,999
ఫింగర్ ప్రింట్ స్కానర్, 3GB ర్యామ్, గ్రేట్ మల్టీ టాస్కింగ్, గుడ్ లుక్స్ అండ్ డిసెంట్ బ్యాటరీ లైఫ్ తో ఈ ఫోన్ మంచి చాయిస్ ఈ బడ్జెట్ లో..
స్పెక్స్:
Display: 5-inch, 720p
SoC: MediaTek MT6735
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2500mAh
OS: Android 5.1
Meizu M2 ధర. 6,999 రూ
బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్ ఈ బడ్జెట్ లో.
స్పెక్స్:
Display: 5-inch, 720p
SoC: MediaTek MT6735
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2500mAh
OS: Android 5.1
Xolo One HD ధర - . 4,777 రూ
మీ బడ్జెట్ కనుక 5 వేలు అయితే ఈ ఫోన్ recommended
స్పెక్స్:
Display: 5-inch, 720p
SoC: MediaTek MT6580M
RAM: 1GB
Storage: 8GB
Camera: 8MP, 5MP
Battery: 2300mAh
OS: Android 5.1
అండర్ 10K బడ్జెట్ లో..
Xiaomi Redmi Note 3 16GB ధర - 9,999 రూ
సబ్ 10 K బడ్జెట్ లో 16GB వేరియంట్ మంచి డివైజ్. లాంగ్ బ్యాటరీ లైఫ్, మంచి పెర్ఫార్మన్స్, vibrant 1080P డిస్ప్లే ఉన్నాయి.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1
Meizu M2 Note ధర - 9,899 రూ.
మంచి కెమెరా, బ్యాటరీ, బెస్ట్ డిస్ప్లే ఉన్నాయి దీనిలో.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek MT6753
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3100mAh
OS: Android 5.0
Coolpad Note 3 - ధర 8,999 రూ.
బెస్ట్ లుకింగ్ ఫోన్ కాకపోవచ్చు ఈ బడ్జెట్ లో..కాని సూపర్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు మంచి బ్యాటరీ లైఫ్ ఉన్నాయి..
స్పెక్స్:
Display: 5.5-inch, 720p
SoC: MediaTek MT6753
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3000mAh
OS: Android 5.1
Under 15K
Xiaomi Redmi Note 3 ధర రూ 11,999
Xiaomi, రెడ్మి నోట్ 3 మోడల్ తో పూర్వ వైభవాన్ని వెన్నక్కి తెచ్చుకుంది అని చెప్పాలి. మొత్తం అన్ని బడ్జెట్ ఫోన్లను పక్కకు నెట్టేసింది పెర్ఫార్మెన్స్ లో. లిటరల్ గా beast అనాలి.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1
LeEco Le 1s ధర - 10,999 రూ
LeEco Le 1s బెస్ట్ లుక్స్ తో వస్తున్న ఫోన్ ఈ బడ్జెట్ లో. పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. కాని బ్యాటరీ లైఫ్ తక్కువుగా ఉంది.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio X10
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 3000mAh
OS: Android 5.1
Lenovo Vibe K4 Note ధర - 11,999
Crispy డిస్ప్లే ఉంది. మరియు థియేటర్ మాక్స్ entertainment కలిగిన ఫోన్ ఇదే ఈ బడ్జెట్ లో.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek MT6753
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3300mAh
OS: Android 5.1
Under 20K
Lenovo Vibe X3 ధర -. 19,999 రూ
ఇది ఆల్ రౌండర్ ఈ బడ్జెట్ లో. గుడ్ డిస్ప్లే, ergonomic డిజైన్, లాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అండ్ బిల్ట్ ఇన్ sabre DAC సపోర్ట్ ఫర్ ఆడియో..
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 808
RAM: 3GB
Storage: 32GB
Camera: 21MP, 8MP
Battery: 3500mAh
OS: Android 5.1
Motorola Moto X Play 32GB ధర - 18,499 రూ
moto X ప్లే బెస్ట్ డిస్ప్లే అండ్ రిలయబల్ బాటరీ లైఫ్ అండ్ స్టాక్ UI with లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో వస్తుంది.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 615
RAM: 2GB
Storage: 32GB
Camera: 21MP, 5MP
Battery: 3630mAh
OS: Android 6.0
OnePlus X ధర. 16,999 రూ
Oneplus X బెస్ట్ లుక్స్ , బ్రిలియంట్ కెమెరా తో వస్తున్న మోడల్..
స్పెక్స్:
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 801
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 8MP
Battery: 2525mAh
OS: Android 5.1.1
అండర్ 25K
OnePlus 2 ధర - 22,999 రూ
25 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ ఇది. టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, గ్రేట్ కెమెరా, sturdy బిల్డ్, 64GB స్టోరేజ్.
స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 810
RAM: 4GB
Storage: 64GB
Camera: 13MP, 5MP
Battery: 3300mAh
OS: Android 5.1
హానర్ 7 - ధర 22,999 రూ
హానర్ 7 లో అన్నీ ఉన్నాయి. మెటల్ బాడీ, గుడ్ కెమెరా, బెటర్ పెర్ఫార్మన్స్.
స్పెక్స్:
Display: 5.2-inch, 1080p
SoC: Kirin 935
RAM: 3GB
Storage: 16GB
Camera: 20MP, 8MP
Battery: 3100mAh
OS: Android 5.0
LG Nexus 5X 16GB ధర -. 23,999
నెక్సాస్ 5X ఫోన్ బడ్జెట్ లో మంచి ఫోన్ కాని 16GB మినిమల్ స్టోరేజ్.
స్పెక్స్:
Display: 5.2-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 808
RAM: 2GB
Storage: 16GB
Camera: 12MP, 5MP
Battery: 2700mAh
OS: Android 6.0
30 వేల బడ్జెట్ లో..
LG Nexus 5X 32GB ధర - 29,000 రూ సుమారు
ఈ బడ్జెట్ లో stock ఆండ్రాయిడ్ ను ఇష్టపడే వారికీ ఇది కరెక్ట్ ఫోన్. అంతేకాదు గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గుడ్ కెమెరా దీని సొంతం.
స్పెక్స్::
Display: 5.2-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 808
RAM: 2GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 2700mAh
OS: Android 6.0
Moto X Style 32GB ధర -. 28,999 రూ
గుడ్ కెమెరా, sturdy build దీని సొంతం.
స్పెక్స్:
Display: 5.7-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 808
RAM: 3GB
Storage: 32GB
Camera: 21MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0
HTC One A9 ధర -. 30,000 రూ సుమారు
ఐ ఫోన్ లాంటి డిజైన్ మరియు పవర్ ఫుల్ ఆండ్రాయిడ్ కలిసి వస్తున్న మొబైల్ ఇది..
స్పెక్స్:
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 617
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 4MP ultrapixel
Battery: 2150mAh
OS: Android 6.0
అండర్ 40K బడ్జెట్
నెక్సాస్ 6P ధర 36,999 రూ
ఒరిజినల్ stock ఆండ్రాయిడ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ ఫోన్ తీసుకుంటే బెస్ట్ చాయిస్ అవుతుంది.
స్పెక్స్:
Display: 5.7-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 810
RAM: 3GB
Storage: 32GB
Camera: 12MP, 8MP
Battery: 3450mAh
OS: Android 6.0
Samsung Galaxy S6 ధర సుమారు 34,000 రూ
2015 లో ఇది బెస్ట్ ఫోన్. ఎక్సెల్లంట్ కెమెరా అండ్ gorgeous డిస్ప్లే కలిగిన ఫోన్ ఇది..
స్పెక్స్
Display: 5.1-inch, 1440p
SoC: Exynos 7420
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 2550mAh
OS: Android 6.0
LG G4 ధర 32,000 రూ సుమారు
5.5-inch 2K డిస్ప్లే మరియు 16MP కెమెరా బెస్ట్ రిసల్ట్స్ ఇస్తాయి.
స్పెక్స్
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 808
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0
40 వేల రూ కన్నా ఎక్కువ బడ్జెట్ లో..
Samsung Galaxy S7 Edge ధర - 56,900 రూ
సింగిల్ లైన్ లో చెప్పాలంటే బెస్ట్ possible ఫోన్ ఉప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ లో.
స్పెక్స్
Display: 5.5-inch, 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3600mAh
OS: Android 6.0
Apple iPhone 6s 64GB ధర - 65,000 రూ సుమారు
ఇది స్టేబుల్ అండ్ ట్రస్ట్ worthy పెర్ఫార్మింగ్ హాండ్ సెట్. అందుకే లిస్టు లో ఉంది.
స్పెక్స్
Display: 5.5-inch, 1080p
SoC: Apple A9
RAM: 2GB
Storage: 64GB
Camera: 12MP, 5MP
Battery: 2750mAh
OS: iOS 9.2.1
LG G5 - ధర ఇంకా తెలియలేదు.
ఇది త్వరలోనే ఇండియాలో రిలీజ్ కానుంది. మా మొదటి ఇంప్రెషన్స్ లో మంచి ఫోన్ అని తెలుసుకున్నాము.
స్పెక్స్
Display: 5.3-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 2800mAh
OS: Android 6.0