బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 19 2019
బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

మార్కెట్లో తమ సత్తా చాటడానికి అన్ని కంపెనీలు కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాయి. అయితే, వాటిలో కొన్ని స్మార్ట్ ఫోన్లు తగిన ధరలో మంచి స్పీక్స్ తీసుకురావడమే కాకుండా, వాటి ఈ లక్షణముతో మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. 2018 చివరి నుండి మొదలుకొని 2019 ఫిబ్రవరి వరకు వచినటువంటి స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం వున్నా ట్రెండ్ కి అనుగుణంగా మంచి ప్రాచుర్యాన్ని పొందిన ఫోన్లను గురించి ఇప్పుడు తెలుసుకొండి.       

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

రియల్మీ C1 (2019)

ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

శామ్సంగ్ గెలాక్సీ M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే,  ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

రియల్మీ U1

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 25MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.3 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. 

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

శామ్సంగ్ గెలాక్సీ M 20

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే,  ఫోన్  ఒక 6.3 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

హానర్ 10 లైట్

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 24MP సెన్సార్ కలిగి ఉంటుంది. ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

హువావే Y9 (2019)

 సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 16MP +2MP డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఒక 6.5 అంగుళాల సన్నని నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 టైటానియం ఎడిషన్

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయదానికి అందుబాటులో ఉంటుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

ఈ ఫోన్, వెనుక  12 + 5 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది.అలాగే  ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లేతో వస్తుంది.   

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

వివో  Y83

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 13MP ప్రధాన వెనుక కెమెరా మరియు 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.13,990 ధరతో అందుతుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

రియల్మీ 2 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

హానర్ 8X

ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

మోటోరోలా వన్ పవర్ 

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 12MP సెల్ఫీ కెమెరా, 16MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ తో వస్తుంది కాబట్టి అన్నిటికంటే ముందుగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందుకుంటుంది మరియు ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 9 పై కి అప్డేట్ చేయబడింది.     

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

మోటో G7 పవర్ 

మోటో నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 12MP సింగిల్ వెనుక కెమెరాతో వస్తుంది. కానీ ఇది గూగుల్ లెన్స్ తో వస్తుంది కాబట్టి మంచి బొకేహ్ షాట్లు కూడా తీసుకోవచ్చు మరియు మంచి క్లారిటీ ఫోటోలను తీస్తుంది. అలాగే,  ఒక 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 13,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ : 7,000 నుండి 15,000 ధరలో

హానర్ 8C

హానర్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8 MP సెల్ఫీ కెమెరా, 13MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 4000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయదానికి అందుబాటులో ఉంటుంది.