2017 లో మీరు కొనదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Sep 28 2017
2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

 మీరు ఎప్పటినుంచో బడ్జెట్ పెట్టగల స్తోమత కలిగి మరియు  మార్కెట్ ఏది  స్మార్ట్ఫోన్ బెస్ట్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్   కలిగి ఉన్నాయో తెలీక చాల తికమక పడుతున్నారా ,? అయితే మేము మీకు చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్  ఫుల్ అవుతుంది .  ఎందుకంటే మమ్మల్ని చాలా మంది పేస్ బుక్ లో కాంటాక్ట్ అవుతూ వున్నారు .  మాకు బెస్ట్ ఫోన్ సజెస్ట్ చేయండి అని అటువంటి వారి కోసం ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లోలో బడ్జెట్  నుంచి హై   బడ్జెట్ వరకు లభించే కొన్ని స్మార్ట్ ఫోన్స్ కంప్లీట్ డీటెయిల్స్  మీకోసం పొందుపరచటం జరిగింది .

 ఈ ఆర్టికల్  లో మీరు కొనదగిన  బెస్ట్  స్మార్ట్  ఫోన్ యొక్క వివరాలు  స్పెక్స్  మరియు  ధరల  విశేషాలు  మీకోసం  పొందుపరచబడ్డాయి  వాటిపై  ఓ  లుక్కేయండి.

 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Motorola Moto G5 Plus 

దీని యొక్క  ధర 14,999 
5.2-(1920 x 1080 pixels) ఫుల్ HD డిస్ప్లే  కార్నింగ్ గొరిల్లా  గ్లాస్ 3 ప్రొటెక్షన్  ,
 2GHz ఆక్టా  కోర్  స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 
అడ్రినో 506 GPU 
2GB/ 3GB RAM , 32GB స్టోరేజ్  4GB RAM  64GB స్టోరేజ్  ని  128 GB వరకు  microSD ద్వారా  ఎక్సపాండబుల్ 
Android 7.0 (Nougat) డ్యూయల్ సిమ్ , 12MP రేర్  కెమెరా  5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా ,4G VoLTE 3000mAh బ్యాటరీ 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Apple iPhone 7 Plus

5.5-ఇంచెస్  (1920 x 1080పిక్సల్స్ IPS 401ppi డిస్ప్లే , 3D టచ్ క్వాడ్  కోర్ A10 ఫ్యూషన్ 64-బిట్  ప్రాసెసర్ , సిక్స్  కోర్ GPU,3GB RAM, 32GB,128GB మరియు  256GB స్టోరేజ్  ఆప్షన్స్  iOS 10 వాటర్  అండ్ డస్ట్  రెసిస్టెంట్  (IP67) 12MP వైడ్  యాంగల్  (f/1.8) మరియు  టెలీఫోటో  (f/2.8) కెమెరాస్  7MP ఫ్రంట్  కెమెరా TouchID ఫింగర్  ప్రింట్  సెన్సార్ 4G VoLTE 2,900 mAh battery 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Xiaomi Redmi Note 4 

దీని ధర Rs 12,999

5.5 అంగుళాల పూర్తి HD 2.5D డిస్ప్లే  ఉంది. దీని డిస్ప్లే  స్పష్టత 1920x1080 పిక్సెల్స్.  2.0GHz స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ కూడా ఉంది.  అడ్రినో 506GPU అమర్చారు.  ఒక హైబ్రిడ్ సిమ్ ఉంది. ఇది Android 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్మల్లౌ ఆధారంగాపని చేస్తుంది. . ఒక 4100mAh బ్యాటరీ వుంది.  ఫింగర్  ప్రింట్ సెన్సార్ ఉంది. RAM మరియు స్టోరేజీ  గురించి,  అయితే దాని స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచుకోవచ్చు . కెమెరా సెటప్లో, ఒక డ్యూయల్ -టోన్ రియర్ కెమెరా ఫ్లాష్ ఫోకస్ 13 మెగాపిక్సెల్  తో LED తో వస్తుంది. . ముందు వైపు అలాగే 5 మెగాపిక్సెల్ ముందు భాగంలోని కెమెరా . ఇది  4G VoLTE మద్దతు ఉంది.  దీని బరువు 175 గ్రాముల మరియు మందం 8.35mm ఉంది.

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

శామ్సంగ్ గెలాక్సీ J7ప్రైమ్ 
రూ 15,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు 
కీ స్పెక్స్
5.5 అంగుళాల (1920 x 1080 పిక్సెళ్ళు) పూర్తి HD TFTడిస్ప్లే 
2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 రక్షణ
 1.6GHz ఆక్టో  కోర్ Exynos 7870 ప్రాసెసర్
 3GB RAM
16GB ఇంటర్నల్  మెమరీ
 Android 6.0 మార్ష్మల్లౌ)
 256GB వరకు ఎక్సపాండబుల్  స్టోరేజ్  
 డ్యూయల్  SIM
LED ఫ్లాష్ తో 13MP వెనుక కెమెరా
8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 ఫింగర్  ప్రింట్ సెన్సార్
4G LTE 3300mAh బ్యాటరీ

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

లెనోవా K6 నోట్ 
 రూ 14.845 కొనుగోలు ధర 
.5 ఇంచెస్  (1920 x 1080 పిక్సెళ్ళు) పూర్తి HD IPS డిస్ప్లే
ఆక్టో  కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430, 64-బిట్ ప్రాసెసర్
 అడ్రినో 505 GPU తో
3GB / 4GB RAM
32GB ఇంటర్నల్  స్టోరేజ్  ని  128GB వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు 
Android 6.0.1 (మార్ష్మల్లౌ)
హైబ్రిడ్ డ్యూయల్  సిమ్ (నానో + నానో / మైక్రోsd )
డ్యూయల్ టోన్ తో 16MP వెనుక కెమెరా 
 8MP LED ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 
ఫింగర్  ప్రింట్ సెన్సార్
4G VoLTE  
4000mAh బ్యాటరీ

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

OnePlus 5 ( 6GB RAM + 64GB మెమరీ )
  ధర : 32,999

20MP + 16MP ప్రాధమిక  డ్యూయల్ కెమెరా మరియు 16MP ఫ్రంట్ కెమెరా
(5.5 అంగుళాల) కెపాసిటివ్ టచ్స్క్రీన్ FHD డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్. గ్లాస్ కవర్: 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ఆక్టో  కోర్ ప్రాసెసర్  మరియు  ఆండ్రాయిడ్ v7.1.1  నౌగాట్  
6 GB RAM, 64 GB  ఇంటర్నల్  మెమరీ 
3300mAH బ్యాటరీ 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Samsung Galaxy A5 2017

ధర  Rs 28,990 
5.2-ఇంచెస్  (1920×1080 pixels) ఫుల్  HD సూపర్  AMOLED డిస్ప్లే
కార్నింగ్  గొరిల్లా  గ్లాస్ 4 ప్రొటెక్షన్  1.9GHz Octa-Core Exynos 7880ప్రాసెసర్ 3GB RAM 32GBఇంటర్నల్  స్టోరేజ్  ని  256GB వరకు ఎక్సపాండ్  చేయవచ్చు ,Android 6.0 (Marshmallow) డ్యూయల్  సిమ్ (nano + nano) 16MP రేర్  కెమెరా  LEDఫ్లాష్  తో  16MP ఫ్రంట్  కెమెరా  ,  4G VoLTE 3000mAh battery 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

శామ్సంగ్ గెలాక్సీ C9 ప్రో
 రూ 36.900 ధర 
 6 అంగుళాల (1920 × 1080 పిక్సెళ్ళు) ఫుల్  HD సూపర్ AMOLED 2.5D కర్వ్డ్  గ్లాస్ డిస్ప్లే 
ఆక్టో  కోర్ స్నాప్డ్రాగెన్ తో 653 ప్రాసెసర్
అడ్రినో 510 GPU
6GB RAM
మైక్రో SD కార్డ్ ద్వారా  64GB ఇంటర్నల్  స్టోరేజ్  ని  256GB వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు 
Android 6.0.1 (మార్ష్మల్లౌ)
డ్యూయల్ SIM (నానో + నానో)
డ్యూయల్ టోన్ తో 16MP వెనుక కెమెరా LED ఫ్లాష్, f / 1.9 అపార్చర్ 
16MP ముందు కెమెరా
ఫింగర్  ప్రింట్సెన్సార్
4G LTE
వేగవంతమైన ఛార్జింగ్ తో 4000mAh బ్యాటరీ

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

one plus 3t,

రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్,5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లే

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

శామ్సంగ్ గెలాక్సీ S7 
ధర  రూ 41,450

5.1-ఇంచెస్   HD (2560×1440 పిక్సల్స్ ) 577 PPI సూపర్AMOLEDడిస్ప్లే 
ఆక్టా  కోర్  Exynos 8ఆక్టా 8890 (2.3GHz క్వాడ్  + 1.6GHz క్వాడ్ ) ప్రాసెసర్ 
 4GB LPDDR4 RAM 32/64GB ఇంటర్నల్  స్టోరేజ్  ను 200GB   వారికీ  మైక్రో sd ద్వారాగా  ఎక్స్  పాండ్  చేయవచ్చు 
ఆండ్రాయిడ్ 6.0 (Marshmallow) హైబ్రిడ్ SIM (నానో + నానో  / మైక్రో SD)
12MP రేర్  కెమెరా 5MPఫ్రంట్  ఫేసింగ్  కెమెరా ,  4G LTE 3000mAh battery

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Honor 6x

12,999 PRICE

5.5 ఇంచెస్  ఫుల్  HD IPS డిస్ప్లే కూడా ఉంది,డిస్ప్లే  రెసొల్యూషన్  వచ్చేసి  1080x1920 పిక్సెళ్ళు,పిక్సల్స్  డెన్సిటీ 403 ppi  వుంది. కిరిన్ 655 ఆక్టో  కోర్ ప్రాసెసర్,మైక్రో SD కార్డు ద్వారకా  స్టోరేజ్  128GB వరకు ఎక్సపాండ్  చేయవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్,ఇది  Android 6.0 ఆండ్రాయిడ్ మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్  మీద పనిచేస్తుంది. ఇది 4G VoLTE స్మార్ట్ఫోన్,బ్లూటూత్, వైఫై, GPS, అటువంటి ఫీచర్లు ఉన్నాయి,ఇది  3340mAh బ్యాటరీ అమర్చారు. 
1 అండ్  ఆఫ్  డే వరకు  దీని బ్యాటరీ  వస్తుందని  చెప్తున్నారు. 
దీని వెయిట్  162 గ్రాముల మరియు 8.2mm  తిక్నెస్ 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

OPPO F3 PLUS

ధర  30,990

6 ఇంచెస్ ఫుల్  HD సూపర్ AMOLED స్క్రీన్  గొరిల్లా గ్లాస్ 5 , 6GB RAM , ఇంటర్నల్ స్టోరేజ్  64GB  ,  20 మరియు 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా. 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా  VOOC ఫాస్ట్ టెక్నాలజీ ఛార్జింగ్ ,3075mAh బ్యాటరీ ఉంటుంది. 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

LG Q6+  యొక్క ధర  Rs 17,990  మరియు ఇది రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో కలదు . 

 స్పెసిఫికేషన్స్ చూస్తే , LG Q6+  స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్  18:9  ఫుల్  HD+ ఫుల్ వెర్షన్ డిస్ప్లే కలదు .   ఇది  2160 x 1080 పిక్సల్స్ కలిగి వుంది . ఈ స్మార్ట్ ఫోన్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  435  మొబైల్ ప్లాట్ఫారం , 4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . Q6+  లో 13MP రేర్ స్టాండర్డ్ యాంగిల్ కెమెరా ఇవ్వబడింది .  ఆటోఫోకస్  LED  ఫ్లాష్ తో వస్తుంది , ఫ్రంట్ సైడ్  100  డిగ్రీ వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . Q6+  లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .  దీనిలో 3000mAh  బ్యాటరీ  గలదు . 

2017 లో మీరు కొనదగిన  బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Xiaomi Redmi 4

దీనిని భారత్ లో  3  వేరియంట్స్  లో ప్రవేశపెట్టారు . దీని  2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర  Rs. 6,999 .  అలానే  3GB RAM  మరియు 32GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 8,999  .  అలానే  4GB RAM  మరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 10,999

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280x720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు