మనలో చాలా మందికి కేవలం స్పెక్స్ మాత్రమే కాకుండా ఫోన్ లో రియల్ usage లో కంటెంట్ ఉంటేనే ఆ ఫోన్స్ వారికి నచ్చుతాయి. అలాంటి మేము మేము ఈరోజు ఇచ్చే ఈ ఇన్ఫోరమషన్ బాగా యూస్ ఫుల్ గా ఉంటుంది . ఇక్కడ అటువంటి స్మార్ట్ ఫోన్స్ యొక్క డీటెయిల్స్ ఈ లిస్టు లో వున్నాయి . వాటిలో మీకు నచ్చినది ఎంచుకోండి. ఈ లిస్ట్ ని చూడటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేస్తే సరి .
LeEco Le 2
ఈ బడ్జెట్ లో ఎవరైనా ఫోన్ కొనే ప్లాన్స్ లో ఉంటే ఇదే ఫర్స్ట్ ప్రిఫరెన్స్.ఇప్పటి వరకు రెడ్మి నోట్ 3 ఉండేది. కాని Le 2 లో బెటర్ కెమెరా, బెటర్ పెర్ఫార్మన్స్, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి. కేవలం మంచి స్పెక్స్ మాత్రమే కాదు సూపర్బ్ కంటెంట్ కూడా ఉంది ఫోన్ లో.
Xiaomi Redmi Note 3
అండర్ 15K లో సెకెండ్ బెస్ట్ మోడల్ ఇదే. Le 2 ను మించలేకపోయినా డిఫరెన్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. కాని మీకు బ్యాటరీ మెయిన్ ఇంపార్టెన్స్ అయితే రెడ్మి నోట్ 3 మంచి చాయిస్ Le 2 కన్నా
Le Eco Le 1s
3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, సుపర్బ్ డిస్ప్లే అండ్ డిజైన్ లుక్స్ , usb టైప్ c పోర్ట్, ఫాస్ట్ చార్జింగ్.
Asus Zenfone 2
ఇంటెల్ ప్రాసెసర్ ఉండటం వలన 2GB వేరియంట్ అయినా సరే మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది ఫోన్.
Xiaomi Mi 4I
బెస్ట్ డిస్ప్లే, డిసెంట్ పెర్ఫార్మన్స్, గ్రేట్ రేర్ అండ్ ఫ్రంట్ కేమేరాస్ దీని సొంతం
Lenovo Vibe K4 Note
కొత్త మోటోరోలా డిజైన్ వలన బోరింగ్ అనిపించదు.
3GB ఫోన్ లోని ప్రతీ పనిని లాగ్స్ లేకుండా చేస్తుంది.
Huawei Honor 5X
సోనీ కెమెరా, పెర్ఫార్మన్స్, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ బాగున్నాయి.
Moto G Turbo
వాటర్ ప్రూఫ్, ప్రొసెసర్ పెర్ఫార్మన్స్ అండ్ ఎప్పుడైనా వెంటనే వచ్చే ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్స్ దీనిలోని చెప్పుకోవలసిన విషయాలు
Meizu M2 Note
కెమెరా, పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ మూడు విషయాలలో ఇది బెస్ట్
Coolpad Note 3
సూపర్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ మంచి పెర్ఫార్మన్స్ ఉంది దీనిలో.