ఒక స్మార్ట్ ఫోన్ ని సింగల్ హ్యాండ్ తో సులభంగా ఆపరేట్ చేసేందుకు కాంపాక్ట్ కైన్ బె తో స్మార్ట్ఫోన్ కంపెనీలు బెటర్ మేకింగ్ చేసి మార్కెట్ లోకి ఈ జనవరి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ,ఆ బెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలు మీకోసం ,
Apple iPhone SE
డైమెన్షన్స్ : 123,8 x 58.6 x 7.6 మిల్లీ మీటర్లు
డిస్ప్లే: 4 అంగుళాల, 640p
స్క్రీన్ తో బాడీ రేషియో : 60.8%
SoC: ఆపిల్ A9
RAM: 2GB
స్టోరేజ్: 16 / 64GB
కెమెరా: 12MP, 1.2MP
బ్యాటరీ: 1642mAh
OS: IOS 10.2y.
Lenovo Z2 Plus
ధర : Rs. 19,000
కొలతలు: 141,7 x 68,9 x 8.5 mm
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
స్క్రీన్ తో బాడీ రేషియో: 70.6%
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820
RAM: 4GB
స్టోరేజ్: 64GB
కెమెరా: 13MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 3500mAh
OS: Android 6.0.1
Google Pixel
ధర : Rs. 57,000
కొలతలు: 143,8 x 69.5 x 8.5 మిల్లీ మీటర్లు
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
స్క్రీన్ తో బాడీ రేషియో: 69%
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821
RAM: 4GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 12.3MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 2770mAh
OS: Android 7.1
Sony Xperia X
ధర : Rs. 29,000 (approx)
కొలతలు: 143,8 x 69.5 x 8.5 మిల్లీ మీటర్లు
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 650
RAM: 3GB
స్టోరేజ్: 64GB
కెమెరా: 23MP, 13MP
బ్యాటరీ: 2620mAh
OS: Android 6.0.1
Apple iPhone 7
ధర : Rs. 53,000 (approx)
కొలతలు: 138,3 x 67.1 x 7.1 మిల్లీ మీటర్లు
డిస్ప్లే: 4.7 అంగుళాల, 750p
స్క్రీన్ తో బాడీ రేషియో: 65.6%
SoC: ఆపిల్ A10 ఫ్యూషన్
RAM: 2GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 12MP, 7MP
బ్యాటరీ: 1960mAh
Nubia Z11 Mini
ధర : Rs. 12,999
కొలతలు: 141,4 x 70 x 8 mm
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
స్క్రీన్ తో బాడీ రేషియో: 65.6%
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 617
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 16MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 2800mAh
OS: Android 5.1.1
Xiaomi Redmi 3S Prime
ధర : Rs. 8,999
కొలతలు: 139,3 x 69.6 x 8.5 మిల్లీ మీటర్లు
డిస్ప్లే: 5 అంగుళాల, 720
:స్క్రీన్ తో బాడీ రేషియో 71.1%
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4100mAh
OS: Android 6.0.1
Samsung తన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A3 2017 కి త్వరలో ఆండ్రాయిడ్ nougat 7.0 అప్డేట్ లభించనుంది.
కంపెనీ Samsung Galaxy A3 2017 కోసం ఆండ్రాయిడ్ nougat 7.0 సాఫ్ట్వేర్ ను టెస్ట్ చేస్తోంది. .ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది జనవరి లో ఆండ్రాయిడ్ 6.0 ఆండ్రాయిడ్ మార్షమేల్లౌ తో లాంచ్ చేయబడింది.
దీనిలో 4.7 ఇంచెస్ HD సూపర్ AMOLED డిస్ప్లే మరియు 1.6GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ ఇవ్వబడింది. ఇది 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడ్డాయి. దీనిలో 13 ఎంపీ రేర్ కెమెరా మరియు 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడ్డాయి. దీనిలో 2350mAh బ్యాటరీ ఇవ్వబడింది.
సోనీ Xperia XA
బరువు: 137.4g
కొలతలు: 143.6 x 66.8 x 7.9mm
OS: ఆండ్రాయిడ్ 6 |
డిస్ప్లే : 5.0-అంగుళాల రిజల్యూషన్: 720 x 1280
CPU: మీడియా టెక్ Helio P10
RAM: 2GB
స్టోరేజ్ : 16GB
బ్యాటరీ: 2300mAh |
వెనుక కెమెరా: 13MP |
ఫ్రంట్ కెమెరా: 8MP
ఆపిల్ ఐఫోన్ 6s
ఆపిల్ ఐఫోన్ 6s ఫోన్ 4.7 ఇంచెస్ 750 x 1334 పిక్సెల్ డిస్ప్లే మరియు 2GB RAM మరియు స్టోరేజ్ ఆప్షన్స్ 16/32/64/128 .
ఆపిల్ ఐఫోన్ 6s కెమెరా చూస్తే 12MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ షూటర్ కలిగి ఉంది.
1810 mAh బ్యాటరీ