ఇండియన్ మార్కెట్ లో 5 వేల బడ్జెట్ నుండి హై ఎండ్ బడ్జెట్ వరకూ చాలా ఫోనులు రిలీజ్ అవుతున్నాయి.... మీ బడ్జెట్ తగ్గట్టుగా 5K నుండి 35,000 రూ బడ్జెట్ లో ఉన్న మంచి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ with రివ్యూస్ (చాలా వరకూ) అండ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ పొందిపరిచాము. రివ్యూస్ చూడటానికి మొబైల్ names పై క్లిక్ చేయండి. వాటిని చూడటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.. లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
అండర్ 5K లో ఉన్న మంచి ఫోనులు..
యు yunique (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410
RAM: 1GB
డిస్ప్లే: 4.7 అంగుళాల, 720P
కెమెరా: 8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్
నిల్వ: 8GB
బ్యాటరీ: 2000 ఎమ్ఏహెచ్
OS: Android 5.1 లాలిపాప్
మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: మీడియా టెక్ MT6582M
RAM: 1GB
డిస్ప్లే: 4.7 అంగుళాల, 540p
కెమెరా: 8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్
నిల్వ: 8GB
బ్యాటరీ: 2000 ఎమ్ఏహెచ్
OS: Android 5.0
5,000 నుండి 10000 వేల బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్...
Meizu M2 నోట్ (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: మీడియా టెక్ MT6753
RAM: 2GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16GB
బ్యాటరీ: 3100 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
లెనోవో K3 నోట్ (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: మీడియా టెక్ MT6752
RAM: 2GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16GB
బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
యురేకా ప్లస్ (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615
RAM: 2GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16GB
బ్యాటరీ: 2500 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
10 వేల నుండి 15,000 రూ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్..
ఆసుస్ జెన్ ఫోన్ 2 (2GB) (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: ఇంటెల్ Z3560
RAM: 2GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16GB
బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
Xiaomi Mi 4i (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615
RAM: 2GB
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16 / 32GB
బ్యాటరీ: 3120 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
15 వేల నుండి 20,000 రూ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్...
ఆసుస్ జెన్ ఫోన్ 2 (4GB)
SoC: ఇంటెల్ Z3580
RAM: 4GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 32GB
బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
మోటో X ప్లే (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615
RAM: 2GB
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 16 / 32GB
బ్యాటరీ: 3630 ఎమ్ఏహెచ్
OS: Android 5.1.1 లాలిపాప్
Xiaomi Mi 4 (64GB)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 801
RAM: 3GB
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 8MP
నిల్వ: 64GB
బ్యాటరీ: 3080 ఎమ్ఏహెచ్
OS: Android 4.4.3 Kitkat
20 వేల నుండి 25,000 రూ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్..
Oneplus 2 (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810
RAM: 4GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 64GB
బ్యాటరీ: 3300 ఎమ్ఏహెచ్
OS: Android 5.1 లాలిపాప్
మోటో X 2nd Gen (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 801
RAM: 2GB
డిస్ప్లే: 5.2 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 2 మెగా పిక్సల్
నిల్వ: 32GB
బ్యాటరీ: 2300 ఎమ్ఏహెచ్
OS: Android 5.1 లాలిపాప్
ఆసుస్ జెన్ ఫోన్ 2 డీలక్స్
SoC: ఇంటెల్ Z3580
RAM: 4GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080
కెమెరా: 13MP, 5MP
నిల్వ: 64GB
బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్
25 వేల నుండి 35,000 రూ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్..
శామ్సంగ్ గెలాక్సీ A8 (పేరు మీద క్లిక్ చేస్తే రివ్యూ చదవగలరు)
SoC: Exynos 5430
RAM: 2GB
డిస్ప్లే: 5.7 అంగుళాల, 1080
కెమెరా: 16MP, 5MP
నిల్వ: 32GB
బ్యాటరీ: 3050 ఎమ్ఏహెచ్
OS: Android 5.1 లాలిపాప్
నెక్సాస్ 6
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 805
RAM: 3GB
డిస్ప్లే: 5.96 అంగుళాల, 1440p
కెమెరా: 13MP, 2 మెగా పిక్సల్
నిల్వ: 32GB
బ్యాటరీ: 3220 ఎమ్ఏహెచ్
OS: Android 5.1 లాలిపాప్
HTC వన్ E9+
SoC: మీడియా టెక్ హీలియో X10
RAM: 3GB
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1440p
కెమెరా: 20MP, 13MP
నిల్వ: 32GB
బ్యాటరీ: 2800 ఎమ్ఏహెచ్
OS: Android 5.0 లాలిపాప్