ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎక్కువగా "నోచ్ డిస్ప్లే" మాట వినబడుతుంది. దీనికి ముఖ్య కారణం, దీనితో ఫోన్ యొక్క డిస్ప్లే పరిధిని ఫోన్ మొత్తానికి విస్తరించే అవకాశమే. ముందుగా, అధిక ధర ఫోన్లకి మాత్రమే సొంతమైన ఈ నోచ్ డిస్ప్లే ఇప్పుడు మధ్యస్థాయి ఫోన్లకు కొన్ని సరసమైన ఫోన్లకి కూడా సొంతమైనది. ప్రస్తుతం, మార్కెట్లో వున్నా మరియు త్వరలో రానున్న నోచ్ డిస్ప్లే ఫోన్ల గురించి చూద్దాం.
గమనిక :ఇక్కడ తెలిపిన ధరలు, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫారల నుండి మరియు కొన్ని ప్రస్తుతం వున్నా పుకార్ల నుండి తీసుకోబడినవి. వీటి ధరలలో కొన్నిసార్లు మార్పు జరగవచ్చు, గమనించవలసిందిగా మనవి.
RealMe C1
ఇటీవల, విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా డ్యూయల్ కెమెరా మరియు 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 6,999 ధరతో అందుతుంది.
Nokia 5.1 Plus
ఇటీవల, విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో ఒక 5.86 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా డ్యూయల్ కెమెరా మరియు 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 10,999 ధరతో అందుతుంది.
RealMe 2
విడుదలైన వెంటనే మంచి అమ్మకాలను సాధించిన, ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా డ్యూయల్ కెమెరా మరియు 3060mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 8,999 ధరతో అందుతుంది.
Innelo 1
ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో ఒక 5.86 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో 13MP ప్రధాన కెమెరా మరియు 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 7,499 ధరతో అందుతుంది.
Vivo Y81
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 13MP వెనుక కెమెరా మరియు 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 11,990 ధరతో అందుతుంది.
Honor 9N
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 13MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 11,999 ధరతో అందుతుంది.
Tecno Camon iClick 2
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 24MP సెల్ఫీ కెమెరా, 13MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.14,000 కంటే తక్కువ ధరతో అందుతుంది.
Vivo Y83
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 13MP ప్రధాన వెనుక కెమెరా మరియు 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.13,990 ధరతో అందుతుంది.
RealMe 2 Pro
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.
Oppo A5
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 5MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 4000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు Rs.14,990 ధరతో ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Honor 8X
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Oppo F9
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 6.3అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 18,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Honor Play
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 19,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Huawei P20 Lite
ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 24MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో, RS .19,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.