ఎండ్ లెస్ రన్నింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్ రన్నింగ్, పజిల్, బ్యూటిఫుల్ గ్రాఫికల్ పజిల్ solving, డ్రైవింగ్, యాక్షన్, షూటింగ్, మైండ్ పజిల్స్ ఇలా అన్నీ కేటగిరీలలో 2015 లో రిలీజ్ అయిన టాప్ అండ్ బెస్ట్ మొబైల్ గేమ్స్. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
Marvel Future Fight
స్టోరీ బేస్డ్ addictive గేమ్ ఇది. మనుషులను రక్షించే పాత్రలలో పోరాటాలు చేయాలి.
Speedy Ninja
చాలెంజింగ్ ఎండ్ లెస్ రన్నింగ్ గేమ్.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
WWE Immortals
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Prune
Flower లేదా Journey వంటి గేమ్స్ నచ్చితే ఇది నచ్చుతుంది మీకు. బ్యూటిఫుల్ పజిల్ solving.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Race the Sun
ఎండ్ లెస్ రన్నింగ్ గేమ్ కు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్.
లింక్స్ - iOS
Don’t Starve Pocket edition
సైంటిస్ట్ తెలియని ప్రపంచలో చిక్కుకుంటాడు. అక్కడ ఉండే వాటిని కనిపెట్టి వాటి ద్వారా బయట పడాలి.
లింక్స్ - iOS
Operation Dracula
80 లలో యాక్షన్ గేమ్ వలె ఉంటుంది. రోల్ ప్లేయింగ్. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆడుతూ ఉంటే.
లింక్స్ - iOS
Fallout Shelter
చాలా మంచి రివ్యూస్ వచ్చాయి PC మరియు Console గేమ్స్ లో. ఇప్పుడు మొబైల్ లో ఉంది.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Dark Echo
డార్క్ ప్లేస్ లో చిక్కుకుంటారు. దాని నుండి బయట పాడటానికి సౌండ్ వేవ్ ను సెట్ చేయాలి. స్క్రీన్ పై tap చేస్తే అడ్డంకులు నుండి కాపాడటానికి సౌండ్ వేవ్ వస్తుంది.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Alto's Adventure
snow బోర్డింగ్ స్లైడ్ గేమ్
లింక్స్ - iOS
ROP
బాగా చాలెంజింగ్ గా ఉండే పజిల్ గేమ్ కోసం ఎదురుచుస్తున్నారా? అయితే ఇది ఆడండి. 77 మైండ్ బ్లెండింగ్ లెవెల్స్ ఉంటాయి.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Unkilled
టాప్ గేమ్స్ లిస్టు లో zombies గేమ్ లేకపోతే కరెక్ట్ కాదు. ఇది డేడ్ ట్రిగ్గర్ 2 తరువాత సక్సెస్ అయిన మొరొక zombie షూటింగ్ గేమ్ ప్లే.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
FIFA 16 Ultimate Team
ఫుట్ బాల గేమ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని ఇంత చిన్న స్క్రీన్ పై ఫుట్ బాల ఎలా అడుతాము. కంట్రోల్స్ కూడా సౌలభ్యంగా ఉండవు అని అనుకుంటారు చాలా మంది. కాని ఇది బాగా ఫేమస్ సో ఒకసారి ట్రై చేయండి.
లింక్స్ - iOS Android
Lara Croft Go
adventure పజిల్ గేమింగ్. 101 పజిల్స్ అండ్ 6 చాప్టర్స్ ఉన్నాయి.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Angry Birds 2
ఇది రెండవ ఆంగ్రీ బర్డ్స్ కాకపోవచ్చు కాని true గా ఒరిజినల్ గేమ్ అంత సక్సెస్ అయిన వెర్షన్ ఇదే.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Dungeon Hunter 5
రోల్ ప్లేయింగ్ గేమ్. దీనికి టాప్ డౌన్ వ్యూ ఉంటుంది. అంటే బర్డ్ eye వ్యూ నుండే యాక్షన్ అంతా చేయాలి.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS Windows Phone
Does Not Commute
GTA 1 స్టైల్ గేమ్ ప్లే ఉంటుంది. 1970 లలో ఒక చిన్న టౌన్ లో ఉండే కొన్ని కారులను డేమేజ్ ఏమి లేకుండా డ్రైవ్ చేయాలి.
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS
Huemory: Memory Game
కలర్స్ గుర్తుపెట్టుకొనే పజిల్ గేమ్ ఇది. ముందుగా ఒక కలర్ ని సెలక్ట్ చేస్తే స్క్రీన్ పై అది ఎక్కడెక్కడ ఉందో గుర్తుపెట్టుకొని మళ్ళీ మీరు కలరింగ్ చేయాలి.
లింక్ - ఆండ్రాయిడ్
Warhammer 40,000: Freeblade
3rd పర్సన్ యాక్షన్ గేమ్. battle. 3D టచ్ సపోర్ట్ చేసే గేమ్ ఇది.
లింక్స్ - iOS
Implosion - Never Lose Hope
స్మార్ట్ ఫోన్ లో console గేమింగ్. ఫాస్ట్ గా ఉంటుంది. ఫుల్ యాక్షన్
లింక్స్ - ఆండ్రాయిడ్ iOS