మీరు బెస్ట్ ఫీచర్ గల స్మార్ట్ ఫోన్స్ మరియు 20000 లోపు కొనాలనుకుంటున్నారా ? ఈ ఏడాది ఎన్నో స్మార్ట్ ఫోన్స్ 20000 ధరకు లాంచ్ అయ్యాయి .
వీటిలో చాలా స్మార్ట్ ఫోన్స్ మంచి పెర్ఫార్మన్స్ ఆఫర్ చేస్తున్నాయి , సో మీకు ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ వున్నాయి ఒకవేళ మీ బడ్జెట్ ప్రైస్ Rs 20000 అయితే , ఇక్కడ మీ సందేహాలన్నీ తీరుతాయి ఎందుకంటే ఇక్కడ 20000 లోపు బెస్ట్ ఫీచర్స్ తో దొరికే స్మార్ట్ ఫోన్స్ వివరాలు పొందుపరచబడ్డాయి.
Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పవర్ఫుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ని కలిగి వుంది . మరియు ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉండుట వల్ల 20000 కేటగిరీ లో దొరికే బెస్ట్ ఫోన్ . 5- ఇంచెస్ టచ్ స్క్రీన్ మంచి కలర్ రిప్రొడెక్షన్ కలిగి మరియు 13MP రేర్ కెమెరా . స్పెక్స్ : డిస్ప్లే : 5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్' 820 RAM: 4GB స్టోరేజ్ : 64GB బ్యాటరీ : 3500mAh OS: ఆండ్రాయిడ్ 6.0
ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్ లో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఒకటి . ఈ డివైస్ లో 5.5 ఇంచ్ డిస్ప్లే , క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652, RAM 4GB, ఇంటర్నల్ స్టోరేజ్ 32GB 13 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఫ్రంట్ కెమెరా ఎంపీ బ్యాటరీ 4000mAh .
xiaomi redmi note 4
ఈ లిస్ట్ లో ఈ ఫోన్ 3 స్థానం లో వుంది . ఈ డివైస్ లో అమేజింగ్ బ్యాటరీ లైఫ్ వుంది . ఈ డివైస్ లో 4100mAh బ్యాటరీ మరియు ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ వుంది .ఈ డివైస్ లో 4GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . ఈ డివైస్ లో రేర్ కెమెరా 13 అండ్ ఫ్రంట్ 5 ఎంపీ
ఈ డివైస్ లో అమేజింగ్ బ్యాటరీ లైఫ్ వుంది. మేము చేసిన టెస్ట్ ప్రకారం దీని బ్యాటరీ లైఫ్ పూర్తిగా 3 డేస్ వస్తుంది . ఈ డివైస్ లో స్నాప్ డ్రాగన్ 625 SoC కలదు . ఈ డివైస్ RAM 4GB కలిగి వుంది
మీరు బడ్జెట్ ఫాబ్లేట్ కొనాలనుకుంటే Xiaomi Mi Max మంచి ఆప్షన్. దీనిలో 6.44 ఇంచెస్ డిస్ప్లే . స్నాప్ డ్రాగన్ 650 మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 3GB అండ్ బ్యాటరీ 3850mAh ఇది ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది
Nubia ZTE Z11 Mini
ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది ది బెస్ట్ ఛాన్స్ . దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్' 617 SoC కలదు . ఈ డివైస్ లో డిస్ప్లే 5.0 ఇంచెస్ అండ్ RAM 3GB మరియు స్టోరేజ్ 32GB మరియు బ్యాటరీ 2800mAh
Moto G4 Plus
ఈ డివైస్ 5.5 ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 కలదు ఇక బ్యాటరీ చూస్తే 3000mAh మరియు ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 6.0.1 .
Honor 6X
ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మరియు దీనిలో 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ . ఆండ్రాయిడ్ పై పనిచేస్తుంది . దీనిలో 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి .
Vivo V5s
ధర : Rs. 14,980
Vivo V5s లో కంపెనీ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇచ్చింది . స్టోరేజ్ ని మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు . ఇది ఒక హై బ్రిడ్ స్లిమ్ స్లాట్ . ఈ ఫోన్ లో 3G, 4G VoLTE సపోర్ట్ కలదు . ఇది 1.5GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది . Vivo V5s లో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలదు . ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1280 x 720 పిక్సల్స్ . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v6.0 ఫై పని చేస్తుంది ఫోన్ లో పవర్ కోసం 3000 mAh బ్యాటరీ కలదు . ఇక కెమెరా పరంగా 13MP రేర్ కెమెరా అండ్ సెల్ఫీ కోసం దీనిలో 20MP ఫ్రంట్ కెమెరా కలవు .
Coolpad Cool Play 6
ధర : Rs. 14,999
ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియా లో రూ.14,999
గోల్డ్ మరియు గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ లో లాంచ్ అయ్యింది .
Cool Play 6 మెటల్ బాడీ ఫోన్ . దీనిలో 5.5 ఇంచెస్ HD డిస్ప్లే . ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 ప్రోసెసర్ గలదు . ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ప్ పని చేస్తుంది . దీనిలో 6GB RAM అండ్ 64 GB इं ఇంటర్నల్ స్టోరేజ్ , దీనిని మైక్రోSD కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు .
Gionee A1
ధర : Rs. 14,849
Gionee A1 లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది . ఇది 4GB RAM తో వస్తుంది . మరియు 2GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది . మరియు దీనిలో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలదు . ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్ . ఇది ఆండ్రాయిడ్ 7.0 ఫై పని చేస్తుంది . దీనిలో 4010 mAh బ్యాటరీ కలదు . ఇది 13MP రేర్ అండ్ 16MP ఫ్రంట్ కెమెరాస్ కలిగి వుంది .
Motorola Moto M
ధర : Rs. 14,379
Motorola Moto M లో యూజర్ కి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 4GB RAM కూడా కలదు . స్టోరేజ్ ని మైక్రో ఎస్డీ ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . దీనిలో 4G VoLTE ఫీచర్ తో పాటుగా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా కలదు . దీనిలో 3050 mAh బ్యాటరీ గలదు . మరియు 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలవు .
Xiaomi Mi A1
ధర : Rs. 14,999
Xiaomi Mi A1 లో కంపెనీ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇచ్చింది , ఈ స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . Xiaomi Mi A1 లో 2GHz ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 25 ప్రోసెసర్ కూడా ఇవ్వబడింది . ఇక దీనిలోని కెమెరా గమనిస్తే 12MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది . ఫోన్ లో ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఇవ్వబడింది . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.2 పై పని చేస్తుంది . మరియు దీనిలోని బ్యాటరీ 3080mAh ఇవ్వబడింది .ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. Xiaomi Mi A1లో కంపెనీ 5.50 ఇంచెస్ డిస్ప్లే మరియు డిస్ప్లే యొక్క రెజల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్ .
దీనిలో OTG సపోర్ట్ కూడా లభిస్తుంది .
Lenovo K8 Note
ధర : Rs. 13,999
Lenovo K8 Note లో కంపెనీ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 4GB RAM కలదు . డ్యూయల్ SIM సపోర్ట్ తో వస్తుంది . దీనిలో 3G సపోర్ట్ తో పాటుగా 4G అండ్ వైఫై సపోర్ట్ కూడా కలదు . Lenovo K8 Note లో 4000 mAh బ్యాటరీ వుంది . ఈ ఫోన్ 2.3GHz డెకా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది . మరియు 5.5- ఇంచెస్ డిస్ప్లే కలదు . దీనిలో రిజల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్ . ఇది ఆండ్రాయిడ్ v7.1.1 ఫై పనిచేస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లో 13 MP రేర్ కెమెరా అండ్ 13MP ఫ్రంట్ కెమెరా కలవు .