2015 ఆల్మోస్ట్ ఎండ్ అయిపొయింది. సో ఈ ఇయర్ లో ఇప్పటివరకూ వచ్చిన లాప్ టాప్స్ లో బెస్ట్ లాప్టాప్స్ ను ఇక్కడ పొందిపరిచాము. లిస్ట్ లో ఇవి ఉండటానికి మరొక కారణం డిఫరెంట్ ఫీచర్స్ తో unique గా ఉండటం. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
MSI GT80 2QE Titan SLI గేమింగ్ లాప్ టాప్ CPU: Intel Core i7-5950HQ Graphics: Nvidia GeForce GTX 980M SLI (8GB) RAM: 32GB max Screen: 18.4-inch, 1920x1080p Storage: Up to 1024GB in Super RAID 3 + 1TB HDD 7200rpm
Dell XPS 13
చాలా తక్కువ స్క్రీన్ బెజేల్స్ ఉన్న లాప్ టాప్ ఇది. బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే ఉన్న అల్ట్రా బుక్ ఇది. గ్రేట్ కీ బోర్డ్ అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. CPU: Intel Core i5-5200 Graphics: Intel HD Graphics 5500 RAM: 8GB Screen: 13.3-inch, 3200x1800p Storage: 256GB SSD
మైక్రో సాఫ్ట్ సర్ ఫేస్ బుక్ CPU: Intel Core i7-6600U Graphics: Nvidia GeForce graphics (1GB) RAM: 16GB max Screen: 13.5-inch, 3000x2000p Storage: 512GB SSD
Apple Mac
ఆపిల్ ఇప్పటివరకూ తయారు చేసిన వాటిలో చాలా తేలికైన మరియు సన్నని లాప్ టాప్ ఇది. CPU: Intel Core M Graphics: Intel HD Graphics 5300 RAM: 8GB Screen: 12-inch, 2304x1440p Storage: 256GB PCIe-based SSDBook
Asus ROG GX700 వాటర్ కూలింగ్ తో వస్తున్న లాప్ టాప్ ఇది. CPU: Intel Core i7-6820HK Graphics: Nvidia GeForce GTX 980 (8GB) RAM: 64GB DDR4 Screen: 17.3-inch, 1920x1080p Storage: 1TB SSD