సాధారణం గా మనందరము బడ్జెట్ స్టఫ్ ని ఎక్కువగా ఇష్టపడతాము, స్మార్ట్ఫోన్లు, ఇంకా టీవీలు లేదా ల్యాప్టాప్ లు ఇంకా ఏవైనా అవ్వొచ్చు . మనము చాలా వరకు ఎక్కువగా బడ్జెట్ స్మార్ట్ఫోన్ల ఫై దృష్టి సారిస్తూ ఉంటాము , ఇప్పుడు మీ దృష్టిని బడ్జెట్ ల్యాప్టాప్లకు కూడా మార్చడానికి సమయం ఆసన్నమైంది. చాలా బెస్ట్ ఫీచర్స్ కలిగి తక్కువ ధరలో లభిస్తున్న లాప్టాప్ కోసం మీరు చూస్తే మేము చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది . ఇక్కడ బడ్జెట్ ధరలో లభిస్తూ బెస్ట్ ఫీచర్స్ గల లాప్టాప్ ల వివరాలు మీకోసం పొందుపరచబడ్డాయి . ఈ లిస్ట్ ద్వారా మీకు నచ్చిన ఆప్షన్ ని ఎంచుకోండి . పదండి వాటిపై ఓ లుక్కేయటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి .
Acer Aspire ES1-132
ధర : Rs 19,500 ( సుమారు)
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే, ఈ యాసెర్ ES1 నమ్మదగిన లాప్టాప్ , మంచి ప్రాసెసింగ్ స్పీడ్ మరియు నమ్మదగిన బ్యాటరీ లైఫ్ ని అందిస్తోంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 11.6-అంగుళాల, 1366 x 768p
CPU: ఇంటెల్ సెలెరోన్ N3060
CPU క్లాక్ స్పీడ్ : టర్బోతో 1.6GHz విత్ టర్బో
RAM: 2GB,
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 500GB
OS: విండోస్ 10
Acer ES1-572
ధర : Rs 25,500 (సుమారు )
ధర పరిధిలో కొంచం ఎక్కువగా వెళితే , పెరఫార్మన్స్ ఇప్పుడు ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ కు అప్గ్రేడ్ చేయబడుతుంది. మీరు పెద్ద డిస్ప్లే ని పొందుతారు.
స్పెక్స్ :
డిస్ప్లే : 15.6- ఇంచెస్ , 1366 x 768p
CPU: ఇంటెల్ కోర్ i3 6006U
CPU క్లోక్ స్పీడ్ : 2GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 500GB HDD
OS: లినక్సు
ఆసుస్ వివోబుక్ X541
ధర: రూ. 28,500 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 15.6-అంగుళాల, 1366 x 768p
CPU: ఇంటెల్ కోర్ i3 7100U
CPU క్లోక్ స్పీడ్ : 2.4GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 1TB HDD
OS: ఫ్రీ డాస్
HP x2 210 G2
ధర: రూ. 30,500 (సుమారుగా)
మీరు బడ్జెట్ లో 2-ఇన్ -1 కోసం చూస్తున్నట్లయితే, HP x2 210 G2 అనేది మంచి ఎంపిక. ఇది ఉపయోగకరమైన డిస్ప్లే మరియు ఒక మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 10.1-అంగుళాల, 1280 x 800p,, టచ్స్క్రీన్
CPU: Intel Atom x5-Z8350
CPU క్లోక్ స్పీడ్ : 1.44GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 128GB eMMC
OS: విండోస్ 10
HP Pavilion x360 11-068tu
ధర: రూ. 33,500 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 11.6-అంగుళాల, 1366 x 768p, టచ్స్క్రీన్
CPU: ఇంటెల్ పెంటియం N3710
CPU క్లాక్ స్పీడ్ : 1.6GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 500GB HDD
OS: విండోస్ 10
Acer Swift 3
ధర: రూపాయలు 36,500 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 14-అంగుళాల, 1920 x 1080p
CPU: ఇంటెల్ కోర్ i3 6006U
CPU క్లాక్ స్పీడ్ : 2.0GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 128GB SSD
OS: Linux
Lenovo Ideapad 320S
ధర: రూ .37,000 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 14-అంగుళాల, 1366 x 768p
CPU: ఇంటెల్ కోర్ i3 7100U
CPU క్లోక్ స్పీడ్ : 2.4GHz
RAM: 4GB
GPU: ఇంటెల్ HD
స్టోరేజ్ : 1TB HDD
OS: విండోస్ 10
Acer Aspire E5-575G
ధర: రూ. 43,000 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 15.6-అంగుళాల, 1366 x 768p
CPU: ఇంటెల్ కోర్ i5 7200U
CPU క్లోక్ స్పీడ్ : టర్బోతో 2.5GHz 3.1GHz వరకు పెంచండి
RAM: 8GB
GPU: NVIDIA GeForce 940MX (2GB)
స్టోరేజ్ : 1TB HDD
OS: విండోస్ 10
Asus R558UQ
ధర: రూ. 49,000 (సుమారుగా)
స్పెక్స్ :
డిస్ప్లే : 15.6-అంగుళాల, 1920 x 1080p
CPU: ఇంటెల్ కోర్ i5 6200U
CPU క్లోక్ స్పీడ్ : టర్బోతో 2.3GHz 2.8GHz వరకు పెంచండి
RAM: 8GB
GPU: NVIDIA GeForce 940MX (2GB)
స్టోరేజ్ : 1TB HDD
OS: విండోస్ 10
Lenovo Ideapad 310
ధర: రూ .46,000
స్పెక్స్ :
డిస్ప్లే : 15.6-అంగుళాల, 1366 x 768p
CPU: ఇంటెల్ కోర్ i5 7200U
CPU క్లోక్ స్పీడ్ : టర్బోతో 2.5GHz 3.1GHz వరకు పెంచండి
RAM: 8GB
GPU: NVIDIA GeForce 940MX (2GB)
స్టోరేజ్ : 1TB HDD
OS: విండోస్ 10