మీరు EDM, హిప్-హాప్ మరియు మొదలగునవి వంటి మ్యూజిక్ ప్రియులైతే , మరియు మంచి హెడ్ ఫోన్స్ కొనుగోలు చేయాలని చూస్తే మేము చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది . మీరు హెడ్ఫోన్స్ ని పొందటం ద్వారా ఇక్కడ మీరు నిజంగా బీట్ ను అనుభవిస్తారు. అయితే, ఇటువంటి భారీ బాస్ హెడ్ఫోన్స్ తక్కువ ధరకు కొనుగోలు చేయటం కష్టమని మీ ఉద్దేశ్యం కదూ.! ఇక్కడ మీరు ఎటువంటి హెడ్ ఫోన్స్ పెయిర్ ని మంచి కొనుగోలు చేయాలి? అనే ప్రశ్నకు ఆన్సర్ లభిస్తుంది . ఇక్కడ హెడ్ఫోన్స్ లిస్ట్ ఉంది.
Soundmagic E10
ఇక్కడ సౌండ్ మ్యాజిక్ E10 ఈ లిస్ట్ లో ఆల్ రౌండర్ గా ఉంది, ఇక్కడ ఇతర హెడ్ఫోన్స్తో పోలిస్తే ఈ హెడ్ ఫోన్స్ ఉత్తమమైన ఆడియో అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది . ఇది ఒక టైట్ బాస్ ని ఆఫర్ చేస్తుంది .
Sony MDR-XB30EX
సోనీ యొక్క XB రేంజ్ బాస్ ప్రేమికులకు ప్రత్యేకంగా ఉంటుంది , XB30 గుడ్ మిక్స్ ఆఫ్ బాస్ మరియు మిడ్స్ ఆఫర్ చేస్తుంది . ఇది టాంగిల్ ఫ్రీ కేబుల్స్ ను కలిగి మరియు ఈ లిస్ట్ లో బెస్ట్ IEM గా చూడవచ్చు.
Sennheiser CX275s
Sennheiser ఆడియో ఇండస్ట్రీ లో ప్రసిద్ధమైన పేరు పొందింది మరియు CX275 మీరు ఈ రోజు కొనుగోలు చేయటానికి బడ్జెట్ ఫ్రెండ్లీ పెయిర్ అని చెప్పవచ్చు . మరియు ఇవి తేలికపాటి గా ఉంటూ మరియు ఒక క్యారీ పౌచ్ తో వస్తున్నాయి
Skullcandy Method In-Ear Headphones
హెడ్ఫోన్స్ కోసం పరితపించే వ్యక్తుల కోసం మెథడ్ ఇన్-ఇయర్ హెడ్ఫోన్స్ చాలా సౌకర్యం గా ఉంటాయి. ఇవి వివిధ కలర్స్ లో లభిస్తాయి మరియు ఈ లిస్ట్ లో ఈ హెడ్ఫోన్స్ ఏకైక స్వెట్ రెసిస్టెంట్ పెయిర్ . అంతేకాక, సెక్యూర్ ఫిట్ డిసైన్ తో వస్తూ సాధారణ IEM ల కన్నా బెస్ట్ గా ఉంది.
JBL T110 Pure Bass
JBL T110 ప్యూర్ బాస్ హెడ్ఫోన్స్ కేవలం బాస్ ప్రేమికులకు ఉద్దేశించినవి. మంచి సౌండ్ క్వాలిటీ తో వున్నాయి
JVC HA-FX101B
మేము ఇంతకుముందే ప్రస్తావించిన JBL ల వలె, JVC HA-FX101B కూడా బాస్ ప్రియులను దృష్టిలో ఉంచుకుంటూ తయారుచేసారు. ఇవి మంచి పాసివ్ సౌండ్ ఐసొలేషన్ మరియు డ్యూరబుల్ రబ్బరు వె ఎక్స్ టీరియర్ కలిగి ఉంటాయి .
Panasonic RP-TCM125 Ergo fit
ఈ పానసోనిక్ యొక్క TCM125 హెడ్ ఫోన్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి . చవకైన మరియు చాలా మంచి సౌండ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. ఇవి వివిధ రంగులలో అందుబాటులో వున్నాయి .
Sony MDR-XB450
మీరు IEM లను ఇష్టపడకపోతే, మీరు సోనీ MDR-XB450 ను పరిశీలించ వచ్చు . మేము ముందు పేర్కొన్న సోనీ యొక్క XB30 లాగా , వీటికి కూడా టాంగిల్ ఫ్రీ కార్డ్ తో వస్తూ రిచ్ బాస్ హెవీ సౌండ్ ని ఇస్తాయి .
Sennheiser HD201
మీరు 2000 లోపు ఓవర్ హెడ్ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే, HD201 కూడా మంచి ఎంపిక. కానీ ఓవరాల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది
Audio Technica Sonic Fuel
మీరు మంచి సౌండ్ క్వాలిటీ గల మరియు ఆడియో క్వాలిటీ పై రాజీ పడకపోయినట్లయితే , ఇవి మీ కోసం బెస్ట్ ఆప్షన్ .